ప్రాంతీయం

ప్రభుత్వ వైద్య కళాశాలలో పారదర్శకంగా నియామక ప్రక్రియ,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

10 Viewsప్రభుత్వ వైద్య కళాశాలలో పారదర్శకంగా నియామక ప్రక్రియ,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలుగు న్యూస్,అక్టోబర్ 23, 2026 ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తూ, అభ్యర్థుల ప్రతిభ, మెరిట్, అర్హతల ఆధారంగా ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని హాజీపూర్ మండలంలో గల ప్రభుత్వ వైద్య కళాశాలలో దంత వైద్య విభాగంలో అధ్యాపకుల కొరకు నిర్వహించిన నియామక ప్రక్రియకు కళాశాల ప్రిన్సిపల్ […]

ప్రాంతీయం

సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

5 Viewsసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య తెలుగు న్యూస్ అక్టోబర్ 23, 2026: జిల్లాలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. శుక్రవారం జిల్లాలోని భీమారం మండలంలోని భీమారం, భూరుగుపల్లి గ్రామ పంచాయతీల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, విద్యా కార్యక్రమాలు, పారిశుధ్య నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణ పనులు, పలు ప్రభుత్వ పాఠశాలలు, భవిత […]

ప్రాంతీయం

పంటల వైవిధ్యీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

5 Viewsపంటల వైవిధ్యీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. తెలుగు న్యూస్,మంచిర్యాల : జిల్లాలో పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహిస్తూ, తక్కువ నీటి వినియోగంతో అధిక దిగుబడులు సాధించే పంటల సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ తో కలిసి మండల వ్యవసాయ అధికారులతో వ్యవసాయ […]

ప్రాంతీయం

భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు

5 Viewsభక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు.   తెలుగు న్యూస్ అక్టోబర్ 24, 2026: గోదావరి పుష్కరాలు- 2027 లో భాగంగా పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, మండల తహసిల్దార్ రఫతుల్లా, […]

ప్రాంతీయం

మంచిర్యాల గోదావరి తీరాన మహాప్రస్థానాన్ని సందర్శించిన దేవాదాయ శాఖ కమిషనర్

8 Viewsమంచిర్యాల గోదావరి తీరాన మహాప్రస్థానాన్ని సందర్శించిన దేవాదాయ శాఖ కమిషనర్. తెలుగు న్యూస్ మంచిర్యాల: మంచిర్యాల గోదావరి తీరాన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో నిర్మించిన మహాప్రస్థానాన్ని దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్  హనుమంతరావు సందర్శించారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ , మంచిర్యాల చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గుండ సుధాకర్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లపేల్లి […]

ప్రాంతీయం

లక్షెట్టిపేట్ పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌస్ హౌస్ లో మీడియా సమావేశం

5 Viewsతెలుగు న్యూస్ లక్షెట్టిపేట్: లక్షెట్టిపేట్ పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌస్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, మంచిర్యాల జిల్లా RGPRS అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, మంచిర్యాల జిల్లా RTA మెంబర్ అంకతి శ్రీనివాస్, సింగల్ విండో చైర్మన్ చల్లా నాగభూషణం , కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మార్కెట్ చైర్మన్ లు, సింగిల్ విండో చైర్మన్లు, సర్పంచులు, ఉప సర్పంచ్లు, మండలాల అధ్యక్షులు , వార్డ్ […]

ప్రాంతీయం

విద్యుత్‌ షాక్‌తో మృతి చెందిన స్వామి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం.

17 Viewsఇటీవల విద్యుత్‌ షాక్‌తో మృతి చెందిన వెంకని స్వామి కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల నష్టపరిహారం చెక్కును అందజేశారు. బాధిత కుటుంబానికి పరిహారం అందేలా బీజేపీ ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి గజ్వేల్ రామచంద్రం, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సహకారంతో సంబంధిత అధికారులతో మాట్లాడి చొరవ తీసుకున్నారు. ఈ మేరకు తొగుట సబ్‌ ఇంజనీర్‌ శివకుమార్‌ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి చెక్కును అందజేశారు. కుటుంబ పెద్దను కోల్పోయిన బాధితులకు […]

ప్రాంతీయం

రాయపోల్ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్

15 Viewsరాయపోల్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా జెడ్పీహెచ్‌ఎస్‌ రాయపోల్ విద్యార్థులు పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలు, వాటి విధుల గురించి సిబ్బంది విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా రాయపోల్ ఎస్‌ఐ లింగం మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదుదారులు వచ్చినప్పుడు అనుసరించే విధానాలు, పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాల పనితీరు గురించి వివరించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలను, సైబర్ నేరాల పట్ల […]

ప్రాంతీయం

నిరుపేద కుటుంబానికి లింగారెడ్డిపల్లి సేవా సమితి ఆర్థిక సహాయం.

17 Viewsలింగారెడ్డిపల్లి: నిరుపేదలకు అండగా నిలుస్తూ లింగారెడ్డిపల్లి సేవా సమితి తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఇటీవల మృతి చెందిన కొత్తోల్ల ఎల్లవ్వ కుటుంబానికి సేవా సమితి ఆధ్వర్యంలో రూ.5 వేల ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ తోట శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామంలో ఎవరైనా నిరుపేద కుటుంబాలు ఆపదలో ఉంటే వారికి అండగా నిలవడమే సేవా సమితి లక్ష్యమని తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో […]

ప్రాంతీయం

మంచిర్యాల ఎమ్మెల్యేను కలిసిన పూసల సంఘం జిల్లా నాయకులు

16 Viewsమంచిర్యాల ఎమ్మెల్యేను కలిసిన పూసల సంఘం జిల్లా నాయకులు . మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ కార్పొరేషన్ అధ్యక్షులు తూముల నరేష్ కు సంబంధించిన పూసల కుల భవనం కూల్చివేత గురించి అలాగే భవనం భూమి పూజకు ఎమ్మెల్యే ని అడగగా రెండు మూడు రోజుల్లో మీకు తెలియజేస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగినది .ఈ కార్యక్రమంలో పూసల కమిటీ చైర్మన్ సేనీ తిరుపతి, మంచిర్యాల […]