ప్రాంతీయం

మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం

3 Viewsమంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో నూతన మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు  కొక్కిరాల సురేఖ. ఈ సందర్భంగా మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా […]

ప్రాంతీయం

విద్యార్థుల నమోదు లక్ష్యసాధనలో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానం

3 Viewsమంచిర్యాల జిల్లా విద్యార్థుల నమోదు లక్ష్యసాధనలో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానం * ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల విశ్వాసానికి ఇది నిదర్శనం* జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా, జూలై 25, 2026: 10 శాతం అదనపు విద్యార్థుల నమోదు లక్ష్యసాధనలో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా విద్యాధికారి పి. చంద్రయ్య […]

ప్రాంతీయం

మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి

4 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి* రామగుండం పోలీస్ కమిషనరేట్ నార్కోటిక్ టీమ్/టాస్క్‌ఫోర్స్ బృందం శనివారం సాయంత్రం విశ్వసనీయ సమాచారం మేరకు మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేములపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై దాడి చేపట్టింది.ఈ దాడిలో నగదును పందెంగా పెట్టి మూడుముక్కల పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుంచి 52 పేకముక్కలు, రూ.1,02,000 నగదు, 6 మొబైల్ […]

ప్రాంతీయం

ఏఐసీసీ, టీపీసీ‌సీ పిలుపు మేరకు నీట్ పేపర్ లీక్ ఘటన, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జీని నిరసిస్తూ మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

12 Viewsమంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ మంచిర్యాల ఏఐసీసీ, టీపీసీ‌సీ పిలుపు మేరకు నీట్ పేపర్ లీక్ ఘటన, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జీని నిరసిస్తూ మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో గాంధీ పార్క్ నుంచి అంబేద్కర్ చౌరస్తా (ఐబీ) వరకు ఈ ర్యాలీ కొనసాగింది.విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించిన కాంగ్రెస్ […]

ప్రాంతీయం

07 మంది పోలీసు సిబ్బందిని అభినందించిన సీపీ రష్మి పెరుమాళ్,…

12 Viewsసీపీ కనెక్ట్’ చొరవలో భాగంగా ప్రతిభ కనబరిచిన 07 మంది పోలీసు సిబ్బందిని అభినందించిన సీపీ రష్మి పెరుమాళ్, ఐపిఎస్ సిద్దిపేట జిల్లా, జులై 25, తెలుగు న్యూస్ 24/7 శాంతిభద్రతల పరిరక్షణలో మరియు నేరాల నియంత్రణలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను, సిబ్బందిని ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన ‘సీపీ కనెక్ట్’ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్,  ఉత్తమ ప్రతిభ కనబరిచిన 07 మంది పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. కమిషనరేట్ కార్యాలయంలో […]

ప్రాంతీయం

జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన కేటీఆర్..

95 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్, తెలుగు న్యూస్ 24/7 పుట్టిన రోజు సందర్భంగా తనయుడు కేటీఆర్ ను ఆశీర్వదించిన కేసీఆర్..తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన కేటీఆర్…మాజీ మంత్రి, బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తన తనయుడు కె. టి. రామారావు కు అధినేత కేసీఆర్జ,న్మదిన శుభాకాంక్షలు తెలిపి, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని తన కుమారుణ్ణి కేసీఆర్ దంపతులు దీవించారు.అనంతరం వ్యవసాయ క్షేత్రంలో కేటీఆర్ కలియ తిరిగారు. తండ్రి కేసీఆర్ సహా తన […]

ప్రాంతీయం

హెల్మెట్ మీ ప్రాణాలకు రక్షణ కవచం, ప్రతి ప్రయాణంలో తప్పనిసరిగా ధరించండి

10 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *హెల్మెట్ మీ ప్రాణాలకు రక్షణ కవచం… ప్రతి ప్రయాణంలో తప్పనిసరిగా ధరించండి* రామగుండం పోలీస్ కమిషనరేట్,పెద్దపల్లి జోన్,గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ చౌరస్తాలో గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి,ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు, ముఖ్యంగా హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ,ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు జరిమానాలు విధించడమే లక్ష్యంగా పనిచేయడం లేదని, ప్రతి […]

ప్రాంతీయం

సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయాన్ని వార్షికంగా తనిఖీ చేసిన డీసీపీ

11 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్ *సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయాన్ని వార్షికంగా తనిఖీ చేసిన డీసీపీ* శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీల్లో భాగంగా పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి,ఐపీఎస్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సర్కిల్ కార్యాలయానికి చేరుకున్న డీసీపీ పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం సర్కిల్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులు, దర్యాప్తులో ఉన్న కేసుల సీడీ ఫైళ్లు, పెండింగ్ ట్రయల్ కేసులకు సంబంధించిన సీడీ […]

ప్రాంతీయం

మంథని పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి

9 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *మంథని పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి* *రూ.43,540 నగదు, 52 పేకముక్కలు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం… నలుగురు అరెస్టు* రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణలో భాగంగా టాస్క్‌ఫోర్స్/నార్కోటిక్ బృందం చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భాగంగా మంథని పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంజపడుగు గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు.నమ్మదగిన సమాచారం మేరకు గుంజపడుగు గ్రామంలో కొందరు వ్యక్తులు నగదును పందెంగా […]

ప్రాంతీయం

రాజ్యం గారి సత్తెమ్మ,కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత..

150 Viewsమార్కుక్ మండల్ గ్రామం పాములపర్తి విద్యానగర్ కాలనీ కి చెందిన, రాజ్యం గారి సత్తెమ్మ, నిరుపేద కుటుంబానికి చెందింది. గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగోలేక నిన్న సాయంత్రం 5 గంటలకు మరణించడం జరిగింది.. ఈ విషయం తెలుసుకున్న పాములపర్తి గ్రామ సర్పంచ్ భవాని, బాలకిషన్, వారి కుటుంబసభ్యులకు, ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ 9100622768