ప్రాంతీయం

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా CMRF చెక్కుల పంపిణీ

5 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా CMRF చెక్కుల పంపిణీ. మంచిర్యాల ఎమ్మెల్యే  నివాసం వద్ద మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల, నస్పూర్ మరియు హజీపూర్ మండలాలకు చెందిన 111 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి విలువైన (53,90,800 )/-రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ సీఎం […]

ప్రాంతీయం

శ్రీరాంపూర్ జిఎం ఆఫీస్ కార్యాలయం వద్ద ఆగి ఉన్న లారీ నీ కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం

9 Viewsశ్రీరాంపూర్ జిఎం ఆఫీస్ కార్యాలయం వద్ద ఆగి ఉన్న లారీ నీ కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం. మంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ జిఎం ఆఫీస్ సమీపంలో తీవ్ర విషాదం చోటు చేసుకున్నది. లక్షెట్టిపేట కు చెందిన కృష్ణమోహన్ శారద ఇద్దరు ఉపాధ్యాయులు మంచిర్యాలలో నిర్వహిస్తున్నారు. కుమారుడు సాయి సుశీల్ తో కలిసి కారులో వెళ్తడగా రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారుతో ఢీకొట్టడంతో సాయి సుశీల్ అక్కడికక్కడే మృతి చెందాడు. […]

ప్రాంతీయం

అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ వారి హెచ్చరిక….ఫేక్ వార్తలు ప్రచారం చేసిన, ఇతర వాట్సాప్ గ్రూప్ లో కానీ ఏ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కానీ షేర్ చేసిన చట్టపరమైన చర్యలు తప్పవు

5 Viewsఅంజనీపుత్ర రియల్ ఎస్టేట్ వారి హెచ్చరిక,ఫేక్ వార్తలు ప్రచారం చేసిన, ఇతర వాట్సాప్ గ్రూప్ లో కానీ ఏ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కానీ షేర్ చేసిన చట్టపరమైన చర్యలు తప్పవు. డిజిటల్ తెర వెనుక దాక్కున్న పిరికిపందలారా ఖబర్దార్. మీ ఆటలు ఇక సాగవు.అంజనీపుత్రపై దుష్ప్రచారం బ్లాక్‌మెయిలర్ల ముసుగులు తొలగిస్తాం.కోట్లాది రూపాయల పరువు నష్ట దావాకు సిద్ధం.ఫేక్ పీడీఎఫ్ (PDF) క్రియేటర్లకు గట్టి కౌంటర్.రంగంలోకి దిగిన అంజనీపుత్ర యాజమాన్యం. అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ […]

ప్రాంతీయం

బాలసదనములో పిల్లలకు పూర్తి సౌకర్యాలు,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

5 Viewsబాలసదనములో పిల్లలకు పూర్తి సౌకర్యాలు,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా,జూన్ 28, 2026: బాలసదనములో పిల్లలకు అవసరమైన వసతి, భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బాలసదనం భవనాన్ని మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ […]

ప్రాంతీయం

హరిదాస్ నగర్ లో మున్నూరు కాపు పటేల్ సంఘ భవనం ప్రారంభించిన సంఘం జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య

13 Views హరిదాస్ నగర్ లో మున్నూరు కాపు పటేల్ సంఘ భవనం ప్రారంభోత్సవం చేసిన మున్నూరు కాపు పటేల్ సంఘం అధ్యక్షులు బొప్ప దేవయ్య. TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలో మున్నూరు కాపు పటేల్ సంఘం నూతన భవనాన్ని ఆదివారం మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభోత్సవం చేశారు, సంఘం భవనానికి గ్రామ సంఘం స్వంతంగా 9 లక్షల రూపాయలు […]

Breaking News ప్రాంతీయం

విద్యుత్ లైన్ల కింద పూల మొక్కలు నాటుతాం: ఎంపీడీఓ సత్తయ్య

67 Views విద్యుత్ లైన్ల కింద పూల మొక్కలు నాటుతాం: ఎంపీడీఓ సత్తయ్య -ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు – విద్యుత్ వైర్ల కింద చెట్లు కథనానికి స్పందన TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలంలో వన మహోత్సవం కార్యక్రమం లో బాగంగా విద్యుత్ లైన్ల కింద మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా TS తెలుగు న్యూస్ 24/7 లో ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు విద్యుత్ లైన్ల కింద చెట్లు, పంచాయతీ రాజ్ శాఖ మొక్కలు […]

ప్రాంతీయం

ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు – విద్యుత్తు లైన్ల కింద చెట్లు

171 Views ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు విద్యుత్ వైర్ల కింద చెట్లు -పంచాయతీ రాజ్ శాఖ మొక్కలు నాటితే విద్యుత్ శాఖ చెట్లను కొట్టేస్తుంది -రెండు ప్రభుత్వ శాఖలు పని చేసేది ప్రజల మేలు కోసమే ఎల్లారెడ్డిపేట: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వనమాహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తుంటే ఆ కార్యక్రమం ఎల్లారెడ్డిపేట మండలంలో అపహాస్యం పాలవుతుంది.మండలంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించుటకు ఉపాధిహామీ కూలీలచే గుంతలు తీపిస్తున్నారు.ఈ క్రమంలో విద్యుత్తు వైర్ల కింద మొక్కలు నాటడానికి […]

ప్రాంతీయం

99 రోజుల కార్యాచరణలో ప్రజల వినతులు, సమస్యల పరిష్కారం, పెండింగ్ అంశాలతో డాక్యుమెంట్ చేయాలి.రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్

15 Views99 రోజుల కార్యాచరణలో ప్రజల వినతులు, సమస్యల పరిష్కారం, పెండింగ్ అంశాలతో డాక్యుమెంట్ చేయాలి.రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ మంచిర్యాల జిల్లా ,జూన్ 25, 2026: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలు, సాధించిన ఫలితాలు, భవిష్యత్తు కార్యచరణపై నివేదిక సిద్ధం చేయాలని, ప్రజల వినతులు, సమస్యల పరిష్కారం, పెండింగ్ అంశాలపై డాక్యుమెంట్ రూపొందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, […]

ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేటలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమీషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య

20 Views రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కు స్వాగతం పలికిన అడిషనల్ ఎస్పీ చంద్రయ్య TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మెన్ బక్కి వెంకటయ్య హాజరు కావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ ఎస్పీ చంద్రయ్య మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు,అడిషనల్ ఎస్పీ చంద్రయ్య వెంట సిరిసిల్ల డి.ఎస్.పి నాగేంద్ర చారి […]

ప్రాంతీయం

హరిదాస్ నగర్ గ్రామంలో అభివృద్ధి పనులకు భూమి పూజ

36 Views మహిళా సంఘం భవనం,గోదాం నిర్మాణాలకు భూమి పూజ చేసిన సర్పంచ్ చిర్రo నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ షేక్ సాభేరాబేగం హరిదాస్ నగర్ గ్రామంలో నలభై లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని హరిదాస్ నగర్ గ్రామంలో 40 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేర బేగంతో కలిసి […]