10 Views సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్ ముడావత్ సరోజ చంద్రునాయక్ ఎల్లారెడ్డి పేట కాంగ్రెస్ పార్టీ నాయకులు TS తెలుగు న్యూస్ 24/7: గుండారం గ్రామంలో మంగళవారం సర్పంచ్ ముడావత్ సరోజ చంద్రు నాయక్ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ సరోజ మాట్లాడుతూ గ్రామానికి 15 లక్షల రూపాయల సీసీ రోడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు కాగా మహిళా సమైక్య భవనానికి 10 లక్షలు […]
ప్రాంతీయం
బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం :పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
6 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం :పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా* ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించి, బాధితులకు తక్షణ భరోసా కల్పించడమే లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “ప్రజావాణి” కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి,వారి సమస్యలను ఓపికగా అడిగి తెలుసుకున్నారు. బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడైనా సీపీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని, […]
మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి.. హానికరమైన విషయాలకు ధైర్యంగా “నో” చెప్పండి : మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్
7 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి.. హానికరమైన విషయాలకు ధైర్యంగా “నో” చెప్పండి : మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్* అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన వారోత్సవాలలో భాగంగా,ఈరోజు శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వశాంతి కేరళ స్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై […]
ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల లో ఘనంగా అంతర్జాతీయ యోగ దినోత్సవం
23 Viewsప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల లో ఘనంగా అంతర్జాతీయ యోగ దినోత్సవం మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయుడు అజ్మీరా నరసింహ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం యోగ వివిధ ఆసనాల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అజ్మీరా నరసింహ మాట్లాడుతూ, యోగ ఆరోగ్యకరమైన జీవన విధానానికి ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతిరోజూ యోగ సాధన చేయడం […]
రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం చర్యలు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
9 Viewsరైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం చర్యలు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా,జూన్ 21, 2026: రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం జిల్లాలోని లక్షెట్టిపేట మండలం దౌడేపల్లి (చందారం) లో చందారం గ్రామ రైతు పొదుపు, పరపతి, మార్కెటింగ్ పరస్పర సహాయక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ గ్రామీణ విత్తన ఉత్పత్తి – విత్తన శుద్ధి కేంద్రాన్ని డి.సి.పి. ఎ.భాస్కర్, మంచిర్యాల […]
నీట్ పరీక్షా కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ
9 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *నీట్ పరీక్షా కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ* రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల జోన్ పరిధిలోని మంచిర్యాల పట్టణంలో ఈరోజు నిర్వహించిన నీట్ పరీక్షల కోసం ఏర్పాటు చేసిన ఐదు పరీక్షా కేంద్రాలను మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు ఇతర పరీక్షా కేంద్రాలను సందర్శించిన […]
భీమారంలో ఘనంగా కట్ట మైసమ్మ తల్లి కొలుపు
7 Viewsభీమారంలో ఘనంగా కట్ట మైసమ్మ తల్లి కొలుపు, మంచిర్యాల జిల్లా జూన్ 21, 2026: భీమారం మండల కేంద్రంలోని ఇప్పల బొగుడ వద్ద గత సంవత్సరం గుడి నిర్మించి ప్రతిష్టించిన కట్ట మైసమ్మ తల్లి దేవాలయం వద్ద కట్ట మైసమ్మ తల్లి కొలుపు కార్యక్రమాన్ని కట్ట నాగరాజు-కోమలి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు, మైసమ్మ తల్లి కి శనివారం రోజున సాయంత్రం నుండి ఆదివారం వరకు పంబాల కళాకారులచే పూజా కార్యక్రమాలు నిర్వహించి, బోనాలు చెల్లించి, కోళ్లు […]
తెనుగుగూడెం లో నూతన పోచమ్మ తల్లి, పెద్దమ్మతల్లి దేవాలయాలు
50 Viewsతెనుగుగూడెం లో నూతన పోచమ్మ తల్లి, పెద్దమ్మతల్లి దేవాలయాలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం, లంబడి తండ గ్రామపంచాయతీ లోని తెనుగుగూడెంలో నూతన పోచమ్మ తల్లి ఆలయం, నూతన పెద్దమ్మ తల్లి ఆలయం గ్రామ ప్రజల సహకారంతో నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ.. పోచమ్మ తల్లి ఆలయ భూదాత గుర్రాల శంకర్ అని, అలాగే పోచమ్మతల్లి ఆలయ నిర్మాణం, విగ్రహ దాత సాగర్ల అంజయ్య అని తెలిపారు. అలాగే పెద్దమ్మ తల్లి ఆలయ […]
యోగాతో ఒత్తిడికి ఉపశమనం.. ఆరోగ్యానికి భరోసా : రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
3 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి.* *యోగాతో ఒత్తిడికి ఉపశమనం.. ఆరోగ్యానికి భరోసా : రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా* నేటి జీవన విధానంలో మనిషి అనేక ఒత్తిళ్లకు గురవుతున్నాడని, యోగా ద్వారా వాటి నుంచి ఉపశమనం పొందవచ్చని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ మైదానంలో యోగా దినోత్సవ […]
రాయపోల్ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్.
11 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని వివిధ రికార్డులు, కేసుల నిర్వహణ, సిబ్బంది హాజరు నమోదు, ఆయుధాల భద్రత, మాల్ఖానా నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు సత్వర, పారదర్శక పోలీస్ సేవలు అందించాలని, ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని ఆదేశించారు.స్టేషన్‌లో […]










