ప్రాంతీయం

విద్యుత్ షాక్ తో రెండు గొర్రెలు మృతి…

118 Views ముస్తాబాద్, డిసెంబర్ 7 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల పరిధిలోని చీకొడ్ గ్రామానికి చెందిన బొమ్మెన దేవయ్య తండ్రి కుంటయ్య  గొర్రెలను మేపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు వస్తు్న్న క్రమంలో గ్రామ పొలిమెరలో గొర్రెలు ట్రాన్స్ఫార్మర్ పక్కనుండి వెళ్తున్న క్రమంలో కొద్దిపాటి వర్షానికి ట్రాన్స్ఫార్మర్ గద్దె తడిగా ఉండడంతో రెండు గొర్రెలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయని స్థానికులు తెలిపారు. గొర్రెలు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గొర్రెల కాపరి దేవయ్యని విద్యుత్ శాఖ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

యువజన మండల ఉపాధ్యక్షులకు సన్మానం..

194 Viewsయువజన మండల ఉపాధ్యక్షులకు సన్మానం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నూతనంగా ఎలక్షన్ ద్వారా ఎన్నికైన మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బానోత్ రాజు నాయక్, కొండే రాజిరెడ్డి లను కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య జిల్లా కార్యదర్శి పందిర్ల లింగం గౌడ్ గిరిధర్ రెడ్డి బిసి సెల్ అధ్యక్షుడు అనవేణి రవి సిటీ ప్రెసిడెంట్ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

యువజన మండల ఉపాధ్యక్షులకు సన్మానం

147 Viewsయువజన మండల ఉపాధ్యక్షులకు సన్మానం కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

73 Viewsమృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్ సిద్దిపేట జిల్లా డిసెంబర్ 7 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గత వారం రోజుల క్రితం పెద్ద బోయిని పోచయ్య ఆక్షిడెంట్ కారణంగా మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు సిద్దిపేట్ జిల్లా ముదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు వారితో పాటు […]

ప్రాంతీయం

90 Viewsఅంబేద్కర్ వర్ధంతి సందర్బంగా సాయి భోజన్ – బెల్లంపల్లి పట్టణంలో పలుచోట్ల అన్నదానం పంపిణీ – బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ మంచిర్యాల జిల్లా-బెల్లంపల్లి బెల్లంపల్లి:భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం బెల్లంపల్లి పట్టణంలోని పలుచోట్ల బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ ఆర్థిక సహకారంతో సాయి భోజన్ అన్నదానం పంచినట్లు సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ […]

ప్రాంతీయం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి

100 Viewsమంచిర్యాల జిల్లా. డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్థంతి. మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద డా.బి.ఆర్ అంబేద్కర్  విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన కౌన్సిలర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

మందు బాబులకు శిక్ష విధించిన మంచిర్యాల కోర్ట్

158 Viewsమంచిర్యాల జిల్లా. *8 మందికి వారం రోజులు జైలు శిక్ష మరియు 10 మందికి ట్రాఫిక్ విధులు నిర్వహించాలని మందుబాబులకు శిక్ష* ఇటివల మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహణ లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వారిని ఈ రోజు అనగా  06.12.2024 రోజున కోర్ట్ లో హాజరుపర్చగా  ll Addl JFCM  కె. నిరోషా గారు 8 మందికి వారం రోజులు జైలు శిక్ష […]

ప్రాంతీయం

బియ్యం గింజలతో అంబేద్కర్ చిత్రం వేసిన రామకోటి రామరాజు

87 Viewsభారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా బియ్యం గింజలను ఉపయోగించి అంబేద్కర్ చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి రామకోటి కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాపితం చేసిన మహోన్నత కీర్తి శిఖరం అంబేద్కర్ అన్నారు. […]

ప్రాంతీయం

సిద్దిపేట గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే నా లక్ష్యం

149 Viewsసిద్దిపేట గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే నా లక్ష్యం: యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ సాదుల పవన్ కుమార్ సిద్దిపేట జిల్లా డిసెంబర్ 6 యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో సిద్దిపేట యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గా ఎన్నికైన సాదుల పవన్ కుమార్ ను జిల్లా పార్టీ క్యాంపు కార్యాలయంలో సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జి పూజల హరి కృష్ణ సన్మానించారు. యువజన కాంగ్రెస్ ఎన్నికలలొ గెలిచినా నాయకులకు అభినందించారు. ఈ సందర్బంగా యువజన కాంగ్రెస్ జనరల్ […]

ప్రాంతీయం

కాంగ్రెస్ యూత్ మండల అధ్యక్షులుగా రంజాన్ నరేష్…

156 Viewsముస్తాబాద్, డిసెంబర్ 5 (24/7న్యూస్ ప్రతినిధి): ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో మా వెన్నంటి నడిచి మా విజయాల్లో భాగస్వాములైన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి, పట్టన అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గ్రామశాఖ అధ్యక్షులు ఎన్ ఎస్ యుఐ నాయకులు, కార్యకర్తల ఆశీస్సులతో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అయినందన పేరుపేరునా రంజాన్ నరేష్ […]