మంచిర్యాల జిల్లా.
డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్థంతి.
మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన కౌన్సిలర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు.
