16 Viewsమహోన్నత చరిత్ర కలిగిన ప్రాంతం “గాంధారి ఖిల్లా”జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా , ఫిబ్రవరి 26, 2026 : జిల్లాలోని మందమర్రి మండలంలోని గాంధారి ఖిల్లాకు మహోన్నత చరిత్ర ఉందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో నాయక్‌పోడ్ సేవా సంఘం ప్రతినిధి పల్ల సత్యనారాయణ, పుస్తక రచయిత మేసినేని రాజన్న, నాయక్‌పోడ్ హక్కుల […]
ప్రాంతీయం
జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్
37 Views*మంచిర్యాల జిల్లా* జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ మంచిర్యాల జిల్లా, ఫిబ్రవరి 25, 2026: 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ లుగా ఎన్నికైన ధరణి మధుకర్, సల్ల రమ్య బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను మర్యాదపూర్వకంగా కలిసి […]
నూతన చైర్ పర్సన్ ను కలిసిన తాపీ కార్మిక సంఘం నాయకులు
62 Viewsనూతన చైర్ పర్సన్ ను కలిసిన తాపీ కార్మిక సంఘం నాయకులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ గా నూతనంగా ఎన్నికైన దావ స్వాతి రమేష్ బాబును తెలంగాణ తాపీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి తెలంగాణ తాపీ కార్మిక సంఘం అధ్యక్షుడు దాసరి బానయ్య మాట్లాడుతూ.. మేము పిలువగానే వెంటనే స్పందించి మాకు టైం కేటాయించిన చైర్పర్సన్ దావ స్వాతి […]
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
172 Viewsగాగిల్లాపూర్-చిన్నకోడూరు ఆగని ఇసుక అక్రమ దందా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 24, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకిమండల పరిధిలోని గాగిల్లాపూర్ గ్రామ శివారులోని మోయతుమ్మెద వాగు ఇసుక మండలేతర ప్రాంతాలకు అక్రమ ఇసుక రవాణా జోరుగా తరలుతోంది.మంగళవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండంలోని గాగిల్లాపూర్ గ్రామ మోయతుమ్మెద వాగు నుంచి చిన్నకోడూరు మండల పరిధిలోని అయా గ్రామాలకు రవాణదారులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.కోహెడ మండలం శనిగరం […]
జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
28 Viewsజిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. *మంచిర్యాల జిల్లా* నిరుపేద లబ్ధిదారులకు, సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు చౌక ధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం క్రమ మార్గంలో పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య […]
లక్షెట్టీపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు
24 Viewsలక్షెట్టీపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల నియోజకవర్గం. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు అలవర్చుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన సూచించారు. కళాశాలలో చదువుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పలు విద్యార్థులు నృత్యం చేసిన విద్యార్థులకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బహుమతులు […]
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు, షాంపూర్ బ్రిడ్జి వద్ద అదుపుతప్పి వాగులో బోల్తా పడిన ఆర్టీసీ బస్సు
30 Viewsఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు, షాంపూర్ బ్రిడ్జి వద్ద అదుపుతప్పి వాగులో బోల్తా పడిన ఆర్టీసీ బస్సు ఆదిలాబాద్ జిల్లా . ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం షాంపూర్ బ్రిడ్జి వద్ద అదుపుతప్పి వాగులో పడిపోయిన ఆర్టీసీ బస్సు .పలువురు ప్రయాణికులకు గాయాలు, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు చేసిన సహాయక ఇబ్బంది మరియు అధికారులు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
రాష్ట్ర స్థాయి క్రీడల్లో మెరిసిన పోలీస్ క్రీడాకారులు–పోలీస్ కమిషనర్ అభినందనలు
20 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *రాష్ట్ర స్థాయి క్రీడల్లో మెరిసిన పోలీస్ క్రీడాకారులు–పోలీస్ కమిషనర్ అభినందనలు* *ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.* క్రీడల్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026 సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్స్‌లో హోరాహోరీగా నిర్వహించబడిన క్రీడోత్సవాలు రెండు రోజుల క్రితం ముగిశాయి.ఈ క్రీడల్లో ప్రతిభ […]
ఈ నెల 23వ తేదీ నుండి ప్రజావాణి కార్యక్రమం యధాతధం – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
21 Viewsఈ నెల 23వ తేదీ నుండి ప్రజావాణి కార్యక్రమం యధాతధం – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా. 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 23వ తేదీ నుండి జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో యధాతధంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించాలని, తమ సమస్యలపై […]
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యతలు స్వీకరించిన నూతన మేయర్ మరియు డిప్యూటీ మేయర్
24 Viewsమంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యతలు స్వీకరించిన నూతన మేయర్ మరియు డిప్యూటీ మేయర్ మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ గా ధర్ని మధుకర్ మరియు డిప్యూటీ మేయర్ గా సల్ల రమ్య-మహేష్ పదవీ బాధ్యతల స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ నగరాభివృద్ధికి కట్టుబడి, ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నూతన మేయర్, డిప్యూటీ మేయర్ […]










