ప్రాంతీయం

ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె హేమావతి తెలిపారు..

33 Viewsప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె హేమావతి తెలిపారు.. సిద్దిపేట,ఏప్రిల్ 6, తెలుగు న్యూస్ 24/7 ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె హేమావతి అధికారులను ఆదర్శించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల ద్వారా వివిధ సమస్యలపై ఆర్జీలను స్వీకరించారు. వాటిని జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించి ఆయా శాఖల జిల్లా అధికారులకు వాటి పరిష్కారం కోసం అందజేసి […]

ప్రాంతీయం

గురుకుల విద్యాలయాలలో, సంక్షేమ వసతి గృహాలలో వంట గదులను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కే.హేమావతి ఆదేశించారు.

73 Viewsగురుకుల విద్యాలయాలలో, సంక్షేమ వసతి గృహాలలో వంట గదులను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కే.హేమావతి ఆదేశించారు. సిద్దిపేట్, ఏప్రిల్ 6, తెలుగు న్యూస్ 24/7 గురుకుల విద్యాలయాలలో, సంక్షేమ వసతి గృహాలలో వంట గదులను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కే.హేమావతి ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టర్ రంగదాంపల్లి లో గల మైనార్టీ రెసిడెన్షియల్ స్కూలు ఆకస్మికంగా సందర్శించి వంటగదిని పరిశీలించారు. విద్యార్థుల కోసం చేస్తున్న వంటలను పరిశీలించి గ్యాస్ ను వృధా చేయకుండా పొదుపుగా […]

ప్రాంతీయం

పిప్పిరి సభలో సీఎంకు ఆత్మీయ సత్కారం చేసిన మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు

22 Viewsపిప్పిరి సభలో సీఎంకు ఆత్మీయ సత్కారం చేసిన మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఆత్మీయ సత్కారం చేస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు మేయర్ మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

ఆహారంలో ఉప్పు కారం తగ్గిస్తే నరాలపై ఒత్తిడి తగ్గి బలపడతాయి : డాక్టర్ సంతోష్ పేండ్కర్

12 Viewsఆహారంలో ఉప్పు కారం తగ్గిస్తే నరాలపై ఒత్తిడి తగ్గి బలపడతాయి : డాక్టర్ సంతోష్ పేండ్కర్ ప్రస్తుత పరిస్థితుల్లో నరాల బలహీనతతో ఎంతోమంది బాధపడుతున్న తరుణంలో ఆదివారంపల్సి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యుడు డాక్టర్ సంతోష్ పేండ్కర్ కుభీర్ లో ‘నరాల బలహీనతకు ఆయుర్వేద వైద్యం’పై పత్రికా ప్రకటన విడుదల చేశారు. అశ్వగంధ, శతావరి వంటి మూలికలు, విటమిన్  బి12 ఉన్న ఆహారాలు, పాలు, బాదం, ఖర్జూరాలు తీసుకోవడం ద్వారా నరాల శక్తి పెరుగుతుందని అన్నారు. […]

ప్రాంతీయం

విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యత – చెన్నూరులో షీ టీమ్ అవగాహన సదస్సు

17 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యత – చెన్నూరులో షీ టీమ్ అవగాహన సదస్సు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు,మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ పర్యవేక్షణలో చెన్నూరు ఇన్స్పెక్టర్ శ్రీ బన్సీలాల్, మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఎస్‌.ఐ.లు హైమ,ఉషారాణి ఆధ్వర్యంలో చెన్నూరులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల,కళాశాలలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు—ఒక విద్యార్థిని క్రిమిసంహారక మందు తాగి మృతి చెందడం, మరో ఎనిమిదో తరగతి విద్యార్థిని హాస్టల్‌లో […]

ప్రాంతీయం

బీఎస్పీ నాయకులను కలిసిన మానేపల్లి బెజ్జురు మండల ప్రజలు

23 Viewsబీఎస్పీ నాయకులను కలిసిన మానేపల్లి బెజ్జురు మండల ప్రజలు. ఆసిఫాబాద్ :- కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లోని సిర్పూర్ అసెంబ్లీ లో చింతల మానేపల్లి మండలం గూడెం గ్రామ ప్రజలు, బెజ్జర్ మండలం లంబిని నగర్ గ్రామ ప్రజలు ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ జోన్ ఇంచార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్రం ని కలిసి వారి సమస్యల గోడు వినిపించారు. గూడెం గ్రామం లో బుద్ధ విహార్ యొక్క 10 గుంటల […]

ప్రాంతీయం

పరీక్షల పట్ల ఆందోళన వద్దు–ధైర్యంగా ఉండండి.. ఆత్మహత్యలు పరిష్కారం కాదు

15 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* పరీక్షల పట్ల ఆందోళన వద్దు–ధైర్యంగా ఉండండి.. ఆత్మహత్యలు పరిష్కారం కాదు. ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థినులకు పెన్నులు,చాక్లెట్లు పంపిణీ. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన చెన్నూర్ సీఐ మరియు కోటపల్లి ఎస్సై. విద్యార్థులలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి మరియు పోలీసుల పట్ల నమ్మకాన్ని బలపరిచే దిశగా పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు చెన్నూర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్. కృష్ణ, కోటపల్లి ఎస్సై రాజశేఖర్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.సోమవారం కోటపల్లి మండల కేంద్రంలోని […]

ప్రాంతీయం

బాబు జగ్జీవన్ రామ్ జీవితం అందరికీ ఆదర్శనీయం, 119వ జయంతి కార్యక్రమo జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

15 Viewsబాబు జగ్జీవన్ రామ్ జీవితం అందరికీ ఆదర్శనీయం,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా ,ఏప్రిల్ 5, 2026: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా. బాబు జగ్జీవన్ రామ్ జీవితం అందరికీ ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి కార్యక్రమానికి […]

ప్రాంతీయం

లింగ నిర్ధారణ, లింగ ఎంపికపై కఠిన చర్యలు: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

21 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *లింగ నిర్ధారణ చేయడం చట్టవిరుద్ధం* లింగ నిర్ధారణ, లింగ ఎంపికపై కఠిన చర్యలు: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గర్భిణీలకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టవిరుద్ధమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. పీసీఎన్డీటీ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. గర్భంలో ఉన్న శిశువు లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటి చట్టవిరుద్ధ చర్యలను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.రామగుండం పోలీస్ […]

ప్రాంతీయం

ఈ నెల 6న ప్రజావాణి రద్దు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

14 Viewsఈ నెల 6న ప్రజావాణి రద్దు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ! మంచిర్యాల జిల్లా ఏప్రిల్ 5, 2026: ప్రతి సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశం మందిరంలో నిర్వహించు ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 6వ తేదీన రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6వ తేదీన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ జిల్లా బాసర, ఆదిలాబాద్ […]