ప్రాంతీయం

45వ డివిజన్‌లో SIR ప్రక్రియకు సంబంధించి వార్డు సభ నిర్వహించబడింది

9 Views

మంచిర్యాల

ఈ రోజు 45వ డివిజన్‌లో SIR ప్రక్రియకు సంబంధించి వార్డు సభ నిర్వహించబడింది. సభలో ఓటర్లకు సంబంధిత జాబితాను చదివి వినిపించి, నోటీసులు వచ్చిన ఓటర్లకు నోటీసులు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ దోమల సునీత లక్ష్మణ్, వార్డు ఆఫీసర్ సుమ, BLOలు సునీత, అనూష  ఓటర్ లు,ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నోటీసులు వచ్చిన ప్రతి ఒక్క ఓటరు తప్పనిసరిగా తమ నోటీసును స్వీకరించి, అవసరమైన పత్రాలను సమర్పించాలని అధికారులు మరియు ప్రజాప్రతినిధులు తెలియజేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *