ప్రాంతీయం

ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారయత్నం

65 Viewsఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారయత్నం ఖమ్మం జిల్లా, ఫిబ్రవరి 28 ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారయత్నం తెలంగాణ, మద్యం మత్తులో ఆరేళ్ళ చిన్నారిపై దుంప వెంకటేశ్వరరావు అనే వ్యక్తి అత్యాచారయాత్నానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లిలో చోటుచేసుకుంది. రోడ్‌పై ఆడుకుంటున్న చిన్నారికి చాక్లేట్ ఇస్తానని ఆశ చూపించి ఇంట్లోకి తీసుకెళ్ళి అత్యాచార యాత్నానికి పాల్పడ్డాడు. చిన్నారి కేకలు వేయడంతో పారిపోతుండగా స్థానికులు పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. పొక్సో యాక్ట్ కింద కేస్ […]

ప్రాంతీయం

వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

86 Viewsవాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చందంపేట, ఫిబ్రవరి 28 చందంపేట: వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి.చందంపేట మండలం నక్కలగండి తండా సమీపంలోని డిండి వాగులో పడి అన్నదమ్ములు హరి ప్రసాద్(8), బిట్టు(6) మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం వాగు సమీపంలో ఉన్న అన్న వద్దకు వెళ్తున్న చిన్నారులు, నీటిలోతు తెలియక వాగులోకి దిగి నీట మునిగి మృత్యువాత పడ్డారు. చిన్నారులు ఇంటి వద్ద లేకపోవడం, వాగు ఒడ్డున బట్టలు ఉండడంతో కుటుంబ సభ్యులు […]

ప్రాంతీయం

దేశం గర్వించేలా చేసిన ‘గీతా గోపీనాథ్’.. ఇంతకీ ఎవరంటే

52 Viewsదేశం గర్వించేలా చేసిన ‘గీతా గోపీనాథ్’.. ఇంతకీ ఎవరంటే ఫిబ్రవరి 28, 2018లో( ఐ ఎం ఎఫ్) చీఫ్ ఎకనామిస్ట్‌గా నియమితులైన మొదటి భారతీయ మహిళగా ‘గీతా గోపినాథ్’ గుర్తింపు పొందింది. హార్వర్డ్‌లోని ఎకనామిక్స్ డిపార్ట్‌మెంట్‌లో శాశ్వత సభ్యత్వం పొందిన రెండవ భారతీయురాలు కూడా ఈమెనే. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ద్వారా గీతకు యంగ్ గ్లోబల్ లీడర్ బిరుదు కూడా లభించింది. 2014లో( ఐ ఎం ఎఫ్ ) జాబితా చేసిన 45 ఏళ్లలోపు టాప్ […]

ప్రాంతీయం

ఘోర ప్రమాదం.. ఐదుగురిని కాపాడిన సిబ్బంది

64 Viewsఘోర ప్రమాదం.. ఐదుగురిని కాపాడిన సిబ్బంది (వీడియో) హైదరాబాద్, ఫిబ్రవరి 28 హైదరాబాద్ మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పాషా కాలనీలో ఘోర అగ్నిప్రమాదం జరిగి ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఓ భవనంలో ఉన్న కిరాణా దుకాణంలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో చిన్నారి జమీలా ఖతున్(70), సహనా ఖాతూన్(40), సీజీరా ఖాతున్(7) మృతి చెందారు. మరో ఐదుగురిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. గ్యాస్‌ సిలిండర్లు పేలడంతోనే […]

ప్రాంతీయం

కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

59 Viewsకాంగ్రెస్ పార్టీ విస్తృత సాయి సమావేశం లో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు. నేడు హైదరాబాద్ లోని గాంధీ భవన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు  కొక్కిరాల సురేఖ. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి శ్రీమతి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ […]

ప్రాంతీయం

శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో గడపాలి

66 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలి. ఉద్యోగ విరమణ పొందిన అధికారిని సన్మానించి, జ్ఞాపిక అందచేసిన పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., పోలీస్ శాఖ నందు సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన ఏ ఎస్ఐ ని ఈరోజు రామగుండం పోలీస్ కమీషనర్ గారి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ఉద్యోగ విరమణ కార్యక్రమంలో రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

గ్రాండ్ గా సైన్స్ డే వేడుకలు….

712 Viewsగ్రాండ్ గా సైన్స్ డే వేడుకలు కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

ఆజాద్ అంటే ఒక చరిత్ర భారత యువతకు ఆదర్శం

131 Viewsఆజాద్ అంటే ఒక చరిత్ర భారత యువతకు ఆదర్శం చిత్రంతో నివాళులు అర్పించిన రామకోటి రామరాజు సిద్దిపేట జిల్లా, గజ్వేల్ ఫిబ్రవరి 27 భారతమాత ముద్దుబిడ్డ ఆజాద్ చంద్రశేఖర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆ విప్లవ వీరునికి చిత్రాన్ని సబ్బుబిళ్ళ మీద చిత్రాన్నిp అద్భుతంగా చిత్రించి ఘన నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్బంగా […]

ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

56 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత – నకిర్త ప్రభు  గజ్వేల్ ఫిబ్రవరి 27, సిద్దిపేట జిల్లా ,ములుగు మండల్, కొత్తూర్ గ్రామానికి చెందిన వీరవైన శ్రీ రాములు గుండెపోటుతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న బి ఆర్ ఎస్ నాయకులు నకిర్త ప్రభు మృతుని కుటుంబాన్ని పరామర్శించి  కుటుంబానికి ( వీరవైన బాబు కి) 5000/- రూపాయల ఆర్థిక సాయం అందజేయటం జరిగింది.  వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బక్క విష్ణు , కొట్టురి నాగేష్ […]

ప్రాంతీయం

ఎం ఆర్ పి ఎస్  మరియు అనుబంధ సంఘాల తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

70 Views  ఎం ఆర్ పి ఎస్  మరియు అనుబంధ సంఘాల తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం.ముఖ్య అతిథిగా పాల్గొన్న మంద కృష్ణ మాదిగ  హైదరాబాద్ – ఫిబ్రవరి 27 ఎస్సీ వర్గీకరణలో జరిగిన లోపాలు , చేయాల్సిన సవరణల మీద చర్చించేందుకు ( ఎం ఆర్ పి ఎస్ ) మరియు అన్ని అనుబంధ సంఘాల తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్ లోని డ్రీమ్ ల్యాండ్ గార్డెన్ లో జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా […]