112 Views తంగళ్ళపల్లి మండల బీజేవైఎం అద్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేక పాఠశాలలని విలవిలలాడుతున్నాయి ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు అందగా విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది దుస్తులు లేక పాఠ్యపుస్తకాలు లేక విద్యార్థులందరూ అనేక రకాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ప్రభుత్వ పాఠశాలకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించి మౌలిక వసతులను […]
ప్రాంతీయం
నాడు తండ్రి నేడు తల్లి మృతి అనాధలుగా మారిన అన్న చెల్లెలు
129 Views తంగళ్ళపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది చిన్న అద్దె ఇంట్లో అద్దెకుంటూ…కటిక పేదరికంలో ఉన్న కుటుంబంలో నాడు తండ్రి నేడు తల్లి పెద్దదిక్కులు ఇద్దరు కోల్పోవడంతో అన్నా చెల్లెలు ఇద్దరు అనాధలుగా మారారు. గత మూడు సంవత్సరాలుగా అనారోగ్య పరిస్థితి వల్ల తల్లి మంచానికే పరిమితం కాగా సోమవారం మధ్యాహ్నం మృతి చెందింది. దీంతో అన్నా చెల్లెలు సాయి గాయత్రిలిద్దరూ అనాధలుగా మారారు. అద్దె ఇంట్లో ఉంటూ ఓ కిరాణా షాప్ లో పనిచేస్తున్న సాయి […]
అక్రమంగా గంజాయి సేవిస్తూ తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ 230 గ్రాముల గంజాయి స్వాధీనం వివరాలు వెల్లడిస్తున్న సిరిసిల్ల రూరల్ ఉపేందర్
124 Views సిరిసిల్ల రూరల్ సర్కిల్ కార్యక్రమంలో తంగళ్ళపల్లి ఎస్.ఐ లక్ష్మారెడ్డి తో కలసి వివరాలు వెల్లడించిన రూరల్ సి.ఐ ఉపేందర్.ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ..రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం,మండపెల్లి డబుల్ బెడ్ రూమ్ వద్ద తేదీ 26-06-2023 రోజున గంజాయి అమ్ముతున్నారని నమ్మదగిన సమాచారం రాగా తంగళ్ళపల్లి ఎస్.ఐ లక్ష్మారెడ్డి తన సిబ్బంది నరేందర్ ,సంపత్ తో కలసి సోమవారం రోజున ఉదయం 11 గంటల ప్రాంతంలో అక్కడికి వెళ్లిగా ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా […]
జిల్లా సాయుధ కేంద్రాన్ని తనిఖీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
106 Views జిల్లా పోలీస్ సాయుధ దళ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., అధికారులు సిబ్బంది సమర్ధవంతంగా, బాధ్యతాయుతంగా పని చేసినప్పుడే సత్ఫలితాలు సాధ్యం అవుతాయన్నారు.సోమవారం రోజున తంగళ్ళపల్లి మండలం మండలం తడూర్ వద్ద గలా జిల్లా పోలీస్ సాయుధ దళ కార్యాలయాన్ని సందర్శించి ఆర్.ఐ అడ్మిన్ విభాగం, మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగం, హోమ్ గార్డ్ విభాగాలను తనిఖీ చేసిన ఎస్పీతనిఖీల్లో భాగంగా సాయుధ దళ కార్యాలయంలో ఉన్న సిబ్బంది ఎవరెవరు […]
మరో మిస్సింగ్ కేస్ నమోదు…
139 Viewsయువతి అదృశ్యం – 24 గంటలు గడవక ముందే మరో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామానికి చెందిన గంగసారం భవ్య 21 కనపడుటలేదని తండ్రి బిక్షపతి ఎల్లారెడ్డిపేట పోలీసులను సోమవారం ఆశ్రయించాడు. ఎస్సై ప్రేమ్డ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భవ్య ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుకుంటుందని ఆమె ఆదివారం తన స్నేహితుల దగ్గరికి వెళ్లి వస్తానని ఇంట్లో […]
తక్షణమే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి…
125 Views ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 25, హామీ ఇచ్చి యాడాదాయే..అమలెక్కడ :కేకే యువసేన అధ్యక్షుడు ఆరుట్ల మహేష్ రెడ్డి ముస్తాబాద్ మండలానికి మంత్రి కేటీఆర్ డిగ్రీ కాలేజ్ ఇస్తానని సంత్సర క్రితం హామీఇచ్చిన మాట విదితమే మండలానికి డిగ్రీ కాలేజ్ మంజూరు చేస్తానని ఇంతవరకు మొదలు పెట్టలేదు ముస్తాబాద్ మండల ప్రాంత యువత, యువకులకు డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు దూర ప్రాంతాలకు వెళ్లి చదవాలనే తపన ఉన్న సమయమంతా రావడానికి పోవడానికి సరిపోతుంది ఇలాంటి […]
కల్వర్టుపై కూర్చున్న వ్యక్తులపై దూసుకెళ్లిన కారు* ఒకరు మృతి,ఒకరికి తీవ్ర గాయాలు* తంగళ్ళపల్లి మండలం బస్వపూర్ గ్రామంలో తీవ్ర విషాదం…
293 Views ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 25, ఇల్లంతకుంట మండలం నుండి సిరిసిల్ల వైపు వస్తున్న కారు.. బస్వపూర్ గ్రామం రాగానే కల్వర్టు పై కూర్చున్న ఇద్దరి వ్యక్తులపై దూసుకెళ్లిన కారు కల్వర్ట్ పై కూర్చుని మాట్లాడుకుంటున్న గొడీసెల దేవయ్య(45), గొడిసెల పర్శరాములు(30) లపై దూసుకెళ్లడంతో దేవయ్య అనే వ్యక్తి అక్కడే మృతి, మరో యువకుడు పర్శరాములుకు తీవ్ర గాయాలు మృతుడు దేవయ్యకు బార్య కళావతి, ఒక్కగనొక్క కూతురు నేహాలత(13)దేవయ్య డెడ్ బాడీనీ సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి […]
కట్ట మైసమ్మ గుడి వద్ద వాటర్ ట్యాంక్ నేమ్ బోర్డును ప్రారంభించారు
119 Views తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కట్ట మైసమ్మ దేవాలయ కమిటీమరియు వాకర్స్అసోసియేషన్ఆధ్వర్యంలోశ్రీ ముత్యాలపోచమ్మ దేవాలయం వద్దఆషాడ ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం వాటర్ట్యాంక్ మరియు నేమ్ బోర్డునునెలకొల్పి ప్రారంభించారు ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంకారపు అనిత రవీందర్,ఎంపీటీసీ కోడి అంతయ్య,వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాపెల్లి ఆనందం,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గజభీంకార్ రాజన్న,మచ్చ ఆంజనేయులు,బత్తిని మల్లేశం,సామల రమేష్,ముండ్రాయి దేవయ్య,సిహెచ్ ప్రసాద్,జూకంటి శంకర్,కందుకూరి రాములు,అంకారపు మహేష్,ఇటికల మహేందర్,జిల్లా నవీన్,కోడం యాదగిరి,కోడం రమేష్,రంగు అంజయ్య,కోడం శ్రీధర్ఆలయ పూజారి […]
కార్మికులకు కూలి పెంచాలి సిఐటియు జిల్లా అధ్యక్షుడు కోడం రమణ డిమాండ్ చేశారు
109 Viewsటెక్స్ టైల్ పార్క్ లో బతుకమ్మ చీరల బ్లౌజ్ పీస్ వస్త్రానికి కార్మికులకు కూలి పెంచకుంటే సమ్మెలోకి వెళతాంసిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ తంగళ్ళపల్లి మండలం టెక్స్ టైల్ పార్క్ పవర్లూమ్ కార్మికుల సమావేశం యూనియన్ అధ్యక్షులు కూచన శంకర్ అధ్యక్షతన టెక్స్ టైల్ పార్క్ లో జరిగిందిఈ సమావేశానికి సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ టెక్స్ టైల్ పార్క్ […]
ఉపాధ్యక్షుడిగా రాజు నియామకం
109 Viewsబహుజన సమాజ్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఉపాధ్యక్షులుగా రాజు తంగళ్ళపల్లి మండలం మండలంలోని పద్మానగర్ గ్రామానికి చెందిన మెర్గు రాజును నియామకం చేయడం జరుగుతుంది జిల్లా అధ్యక్షులు వర్దవెల్లి స్వామిగౌడ్ ఆదేశాలనుపాటిస్తూ ఈ యొక్క నియమకాన్ని ప్రకటించడం జరుగుతుంది నియామకం ఈ క్షణం నుండే అమలౌతుందని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో బీసీ వర్గాలను రాజకీయంగా సంఘటితపరిచేటువంటి ప్రణాళికతో బహుజన సమాజ్ పార్టీ ముందుకు పోతుందని ఇప్పటికైనా బీసీ […]










