ప్రాంతీయం

పెండింగ్ లో ఉన్న పిఆర్సి వేతనాలు వెంటనే చెల్లించాలి

100 Viewsదౌల్తాబాద్: ఆరు నెలలుగా పెండింగ్ లో ఉన్న పిఆర్సి వేతనాలు వెంటనే చెల్లించాలని ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి బాలమణి అన్నారు. శనివారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ఫిక్స్డ్ వేతనం రూ. 18,000 అమలు చేయాలని అన్నారు. 32 రకాల రిజిస్టర్ లను ప్రభుత్వం […]

ప్రాంతీయం

పోచమ్మ గుడికి లక్ష రూపాయల విరాళంనవ అందజేత*

94 Views -రాయపోల్ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ పర్వేజ్ కుల మతాలకతీతంగా ఒకరి సాంప్రదాయాలు, ఆచారాలను మరొకరు గౌరవిస్తూ కలిసిమెలిసి ఉంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటుందని రాయపోల్ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ పర్వేజ్ అన్నారు. శనివారం రాయపోల్ మండలం మంతూర్ గ్రామంలో పోచమ్మ గుడికి లక్ష రూపాయల విరాళం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంతూర్ గ్రామంలో పోచమ్మ గుడి నిర్మాణానికి మాజీ సర్పంచ్ మహమ్మద్ అలీమోద్దీన్ జ్ఞాపకార్థం లక్ష రూపాయల విరాళం అందజేయడం జరిగింది. తెలంగాణ […]

Breaking News ప్రాంతీయం వ్యవసాయం

వినూత్న రీతిలో రైతుల వేషధారణతో కిషన్ దాస్ పేట విద్యార్థులు

167 Viewsరైతుల ప్రత్యేక వేషధారణతో విద్యార్థులు – కిషన్ దాస్ పేట ప్రైమరీ పాఠశాల రైతు పనిపై అవగాహన ప్రజాపక్షం,/ ఎల్లారెడ్డిపేట: విద్యార్థిని విద్యార్థులకు అగ్రికల్చర్ ఫీల్డ్ వర్క్స్ గురించి పొలాల వద్దకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజిత శనివారం తీసుకువెళ్లారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కిషన్ దాస్ పేట ప్రాథమిక పాఠశాలలోని ఐదో తరగతి విద్యార్థులకు సైన్స్ పుస్తకంలోని పాఠ్యాంశంలో భాగంగా వ్యవసాయం గురించి రైతులు చేసే పనుల గురించి శనివారం విద్యార్థిని విద్యార్థులకు రైతుల వేషధారణ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

పుట్ట రాజవ్వ స్మారకార్థం డే కేర్ సెంటర్ లో నిత్యావసర సరుకుల అందజేత……

310 Viewsపుట్ట రాజవ్వ స్మారకార్థం డే కేర్ సెంటర్ లో నిత్యావసర సరుకుల అందజేత…… తల్లి స్మారకార్థం కూతుర్ల పంపిణీ ప్రజాపక్షం ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపుర్ గ్రామానికి చెందిన పుట్ట రాజవ్వ అనారోగ్యంతో మరణించగా వారి కుమార్తెలు ఎల్లారెడ్డిపేట డే కేర్ సెంటర్లో ఉంటున్న వృద్ధులకు దయా హృదయంతో వారి తల్లి జ్ఞాపకార్థంగా బియ్యంతో పాటు నెలకు సరిపడే నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి కుమార్తెలు లచ్చవ్వ, కరీంనగర్ నమస్తే […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

పుట్ట రాజవ్వ స్మారకార్థం టేక్ కేర్ సెంటర్ లో నిత్యావసర సరుకుల అందజేత……

111 Viewsపుట్ట రాజవ్వ స్మారకార్థం టేక్ కేర్ సెంటర్ లో నిత్యావసర సరుకుల అందజేత…… తల్లి స్మారకార్థం కూతుర్ల పంపిణీ ప్రజాపక్షం ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపుర్ గ్రామానికి చెందిన పుట్ట రాజవ్వ అనారోగ్యంతో మరణించగా వారి కుమార్తెలు ఎల్లారెడ్డిపేట డే కేర్ సెంటర్లో ఉంటున్న వృద్ధులకు దయా హృదయంతో వారి తల్లి జ్ఞాపకార్థంగా బియ్యంతో పాటు నెలకు సరిపడే నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి కుమార్తెలు లచ్చవ్వ, కరీంనగర్ నమస్తే […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

అనాధాశ్రమానికి సరుకుల వితరణ…. పుట్ట రాజావారి మారగా స్మారకార్థం పంపిణీ

122 Viewsతల్లి జ్ఞాపకార్ధంగా వృద్ధాశ్రమంలో నిత్యవసర సరుకుల వితరణ ప్రజాపక్షం ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపుర్ గ్రామానికి చెందిన పుట్ట రాజవ్వ అనారోగ్యంతో మరణించగా వారి కుమార్తెలు ఎల్లారెడ్డిపేట డే కేర్ సెంటర్లో ఉంటున్న వృద్ధులకు దయా హృదయంతో వారి తల్లి జ్ఞాపకార్థంగా బియ్యంతో పాటు నెలకు సరిపడే నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి కుమార్తెలు లచ్చవ్వ, రామవ్వ, బాలవ్వ, దేవవ్వ, వెంకటమ్మ, సత్తవ్వ, డే కేర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. […]

ప్రాంతీయం

సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత పోలీసులకు బిజెపి నాయకులకు…

94 Views    ముస్తాబాద్ ప్రతినిధి ఆగస్టు25, భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో తెరాస ప్రభుత్వం 2014-2018 రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కూడా ప్రభుత్వ పథకాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఈచర్యను నిరసిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపులో భాగంగా సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తంగా మారి పోలీసులకు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తోపులాట జరగడంతో చాలామంది బిజెపి కార్యకర్తలకు గాయాలు కావడం జరిగిందని బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు తెలిపారు. […]

ప్రాంతీయం

అంగన్వాడి కేంద్రాలలో మరింత నాణ్యమైన సేవలు…

123 Viewsముస్తాబాద్, ప్రతినిధి, తెలంగాణ ప్రభుత్వం అన్ని అంగన్వాడీ కేంద్రాలకు పోపు దినుసులు..ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా అంగన్వాడీ పిల్లలకు గర్భిణీలకు మరియు బాలింతల కోసం కారంపొడి 300gms, పోపుదినుసులు 200 gms, పసుపు 100gms, ఆయోడైజ్డ్ సాల్టు 500 gms , చింతపండు 500gms లాంటి నిత్యవసర వస్తువులను ఒక ప్యాక్ లో ప్రభుత్వం నుంచి సరఫరా చేయడం ప్రారంభించడం జరిగింది.  అంగన్వాడీ టీచర్లకు ఆర్థిక భారం తప్పించేందుకుగాను వీటిని ప్రభుత్వమే కొనుగోలు చేసి అన్ని కేంద్రాలకు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్…

147 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా.. ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం ఆకస్మికంగా ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలు,రికార్డుల నిర్వహణ రిసెప్షన్, జీడీ ఎంట్రీ తదితర రికార్డును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.మారుతున్న నేరాల నమూనాకు అనుగుణంగా గస్తీ, పేట్రోలింగ్ లను పెంచాలన్నారు. స్టేషన్లలో క్రైమ్ పాట్రాన్స్, ఫంక్షనల్ వర్టీకాల్స్ పనితీరు పరిశీలించి 5s ఇంప్లిమెంటేషన్ పకడ్బందీగా అమలు చేయాలని […]

ప్రాంతీయం

రోడ్డు కోసం ఎంపీకి వినతి

104 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని మొండిచింత నుంచి నాచారం గుట్ట వరకు ఆర్ అండ్ బి రోడ్డు గుంతలు గా మారడంతో ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందని వెంటనే మరమ్మతులు చేయించాలని ఎంపీపీ గంగాధరి సంధ్య రవీందర్, మండల ప్రజా ప్రతినిధులు శుక్రవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రోడ్డు మరమ్మత్తు కోసం నిధులు మంజూరు అయ్యాయని అన్నారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పనులు ప్రారంభించాలని […]