112 Viewsఈరోజు తొగుట మండల కేంద్రానికి చెందిన సీత కనకవ్వ కుటుంబానికి దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తొగుట కాంగ్రెస్ నాయకులు బియ్యం అందజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొంగరి నర్సింలు ముదిరాజ్ మాట్లాడుతూ చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయిన యదగిరిని అన్ని తనై కంటికిరెప్పల కాపడుకున్న తల్లిని కోల్పోవడం తనకి అన్ని విధాల కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఎప్పుడు అండగా […]
32 Viewsముస్తాబాద్, జూలై 7: బిజెపి ముస్తాబాద్ మండలశాఖ ఆద్వర్యంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 124 జయంతి వేడుకలు మండల అధ్యక్షులు సౌల్లక్రాంతి కుమార్ అధ్యక్షతన స్థానిక వివేకానంద విగ్రహంవద్ద ఘనంగా నిర్వహించి శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధానకార్యదర్శులు ఎదునూరి గోపికృష్ణ, బుచ్చేల్లి మహేశ్వరి, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి,జిల్లా కార్యదర్శి మీస సంజీవ్, కరెడ్ల మల్లారెడ్డి, మెర్గు అంజా గౌడ్, […]
162 Viewsముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి ఫిబ్రవరి 20, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ఊరూరా కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేయడంతో ప్రజలు ఉత్సాహంగా తరలివస్తున్నారు. శిబిరంలో వైద్య సిబ్బంది నేత్ర పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలను అందజేస్తున్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్నీ ఇప్పటి వరకు ఎంత మందికి కంటి పరీక్షలు నిర్వహించారు, […]