ప్రాంతీయం

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

11 Viewsశ్రీ కృష్ణాష్టమి సందర్భంగా శనివారం మండలంలో రాయపోల్, వడ్డేపల్లి పలు గ్రామాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు, దేవకి ఎనిమిదో గర్భంగా, శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు, కంసుడి చెరసాలలో జన్మించాడు. చిన్న వయస్సు నుండి చిలిపి పనులు చేస్తూ వెన్నె దొంగ, గోపికల మనస్సు దోచి గోవర్ధన పర్వతాన్ని చిటికాన వేళ్ళు పై లేపి, పాండవులకు, కౌరావులకు యుద్ధంలో పాండవుల వెనుక ఉండి గెలిపించిన శ్రీష్ణుడు అలాంటి […]

Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు….

16 Views శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు రాచర్ల గొల్లపల్లి శ్రీకృష్ణ యాదవ సంఘం అధ్యక్షులు పెంజర దేవయ్య ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పెంజర్ల దేవయ్య ప్రధాన కార్యదర్శి పొన్నవేని రాజు కోశాధికారి రాగం నాగరాజు సలహాదారులు శాగ శ్రీనివాస్ పెంజర్ల నారాయణ అలివేలు అంజయ్య మరియు యాదవ సంఘం సభ్యులు చెవుల మల్లయ్య జంపల్లి బాలయ్య అలివేలి సత్తయ్య రాగం దేవదాసు శాగ లక్ష్మణ్ […]

ప్రాంతీయం

గర్భిణీ స్త్రీలకు, వికలాంగులకు ఉచిత ఆటో సర్వీస్ పధకాన్ని ప్రారంభం

39 Views  ఎండి ఇస్తియాక్ ఎండీ ఇంతియాజ్,ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు, వికలాంగులకు ఉచిత ఆటో సర్వీస్ పధకాన్ని ప్రారంభించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా,ఆగస్ట్ 15 జర్నలిస్ట్, సోదరులు భువనగిరి,బ్రదర్స్ ఎండీ ఇస్తియాక్ అహ్మద్,ఎండీ ఇంతియాజ్ అహ్మద్ జన్మదినాన్ని,పురస్క రించుకొని,ప్రభుత్వం, ఆధ్వర్యంలో 15వ ఆగస్ట్ స్వతంత్ర,దినోత్సవాల సందర్బంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం లొ నిర్వహించే వేడుకల్లో, నేషనల్ హ్యూమన్ రైట్స్ […]

ప్రాంతీయం

ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

19 Viewsశ్రీ కృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు 15  భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామంలోని శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణ యూత్ అధ్యక్షులు శెట్టి పవన్ యాదవ్ జాతీయ జెండా ఆవిష్కరించారు.. సందర్భంగా యూత్ గౌరవ అధ్యక్షులు పబ్బాల రమేష్ వంశరాజ్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది వీరులు ప్రాణత్యాగ ఫలితం […]

ప్రాంతీయం

564 మార్కులతో పాములపర్తి పాఠశాల&మండల టాపర్ గా నిలిచిన నాగ చైతన్య రెడ్డి

19 Views564 మార్కులతో పాములపర్తి పాఠశాల&మండల టాపర్ గా నిలిచిన నాగ చైతన్య రెడ్డి కి నగదు ప్రోత్సహకం – కొండనోళ్ళ నరేష్ మార్కుక్ ఆగస్టు 15 ZPHS పాములపర్తి పాఠశాల నుండి నాగ చైతన్య 564 మార్కులతో టాపర్ గా నిలిచిన నాగ చైతన్య కి 1000 రూపాయల నగదు బహుమతి అందించిన గ్రామ యువకుడు పూర్వ విద్యార్థి కొండనోళ్ళ నరేష్ . అనంతరం  మాట్లాడుతూ 79 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, మండల […]

ప్రాంతీయం

79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ అందజేత

18 Views79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ అందించిన కర్రోళ్ల బాలకిషన్ సిద్దిపేట జిల్లా మర్కుక్ ఆగస్టు 15 సిద్దిపేట జిల్లా  మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి విద్యానగర్ కాలనీలో   79 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని MPPS.H.W. పాములపర్తి విద్యార్థులకు కర్రోళ్ల బాలకిషన్వి,ద్యార్ధుల పట్ల ప్రేమ హృదయం తో స్పోర్ట్స్ యూనిఫామ్ అందించడం జరిగింది. అనంతరం బాలకృష్ణ,మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి పాఠశాలకు మంచి గుర్తింపు తేవాలని కోరారు. తదనంతరం పాఠశాల […]

ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేటలో బీజేపీ నాయకుల బైక్ ర్యాలీ.

23 Views ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు హర్ ఘర్ తిరంగా అభియాన్ లో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు రేపాక రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో హర్ ఘర్ కా తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా యువమోర్చా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత దేశ పతాకం అయిన […]

ప్రాంతీయం

గొల్లపల్లి శివారులో పోలీసుల వాహన తనిఖీలు.

75 Views ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి శివారు ప్రాంతంలో కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ లు రాహుల్ రెడ్డి,మలోతు తుకారాం నాయక్ ల ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనాలు నడిపే వారికి బ్రీత్ ఎనలైజర్ తో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ ఐ లు వాహనదారులు మద్యం త్రాగి వాహనాలు నడుప రాదని, వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్,ఇన్సూరెన్స్,పొల్యూషన్ పత్రాల తోపాటు డ్రైవింగ్ లెసైన్సు […]

ప్రాంతీయం

పోలీసుల వాహన తనిఖీలు. పలువురు వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు.

49 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి రాచర్ల కళాశాల వద్ద కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై ఎల్లారెడ్డి పేట ఎస్ ఐ మాలోతు తుకారాం ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. పలువురికి బ్రీత్ ఎనలైజర్ తో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ తుకారాం మాట్లాడుతూ వాహన దారులు మద్యం సేవించి వాహనాలు నడుపరాదని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారినీ కోర్టుకు పంపుతామని కోర్టు మద్యం సేవించి వాహనాలు […]