29 Views*పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం* *అమరులైన పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం: పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి* *సుల్తానాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ* తెలుగు న్యూస్ పెద్దపల్లి జిల్లా: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలోని సుల్తానాబాద్, జూలపల్లి,ఎలిగేడు, పోత్కపల్లి,కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో సైకిల్ […]
ప్రాంతీయం
దేవి రవీందర్ పై దాడి పిరికి పంద చర్య – దళిత ప్రజా సంఘాల ఆగ్రహం.
90 Viewsగజ్వేల్ నియోజకవర్గ సీనియర్ నేత, తెలంగాణ ఉద్యమకారుడు దేవి రవీందర్‌పై దాడి చేయడాన్ని దళిత ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. మంగళవారం కుకునూరుపల్లి మండలం లకుడారం గ్రామంలో దేవి రవీందర్‌ను కలిసి దాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఆస లక్ష్మణ్, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి తుమ్మ శ్రీనివాస్, న్యాయవాది పల్లెటూరి ప్రసాద్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా […]
ఇందుప్రియాల్‌లో ‘మన పోలీస్–మన ఊరు’. గ్రామ భద్రతకు 16 సీసీ కెమెరాలు.. గ్రంథాలయం ప్రారంభించిన సీపీ రష్మి పెరుమాళ్.
21 Viewsదౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన ‘మన పోలీస్–మన ఊరు’ కార్యక్రమంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ఐపీఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను, గ్రామస్థుల సహకారంతో నిర్మించిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. గ్రామానికి చేరుకున్న సీపీకి గ్రామస్తులు కోలాటాలు, బంజారా గిరిజనుల సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రజలకు, పోలీసులకు మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే ‘మన పోలీస్–మన […]
ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పుల్లూరు ఉమేష్..
22 ViewsNHM ఉద్యోగుల నిరవధిక సమ్మెకు బీఎస్పీ సిద్దిపేట జిల్లా కమిటీ సంఘీభావం ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పుల్లూరు ఉమేష్ సిద్దిపేట, అక్టోబర్ 27, తెలుగు న్యూస్ 24/7 గత 15 రోజులుగా సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె చేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ఉద్యోగులకు బహుజన్ సమాజ్ పార్టీ (BSP) సిద్దిపేట జిల్లా కమిటీ సంఘీభావం తెలిపింది.జిల్లాలోని 78 విభాగాలకు చెందిన […]
ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలు తెలుసుకొని, గోదావరిఖని బస్టాండ్ వెలుపల స్థానికులతో మమేకమైన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
17 Viewsప్రజల మధ్యకు వెళ్లి సమస్యలు తెలుసుకొని, గోదావరిఖని బస్టాండ్ వెలుపల స్థానికులతో మమేకమైన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. తెలుగు న్యూస్, గోదావరిఖని పెద్దపల్లి: పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గ గోదావరిఖని బస్టాండ్ వెలుపల పర్యటించి స్థానికులతో ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా వారితో కలిసి టీ తాగుతూ ప్రజలతో కలిసిపోయి, వారి సమస్యలు, స్థానిక పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల అభిప్రాయాలను ఓపికగా వింటూ, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను […]
రామగుండం కమిషనరేట్‌లో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
15 Viewsరామగుండం కమిషనరేట్‌లో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు తెలుగు న్యూస్ పెద్దపల్లి జిల్లా: *మానవత్వం, సత్యం,ధర్మం విలువలను ప్రపంచానికి పరిచయం చేసిన మహర్షి వాల్మీకి : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా* రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, పోలీస్ అధికారులు మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు […]
పోలీసు అమరవీరులను స్మరిస్తూ కొవ్వొత్తుల ర్యాలీలు
29 Viewsపోలీసు అమరవీరులను స్మరిస్తూ కొవ్వొత్తుల ర్యాలీలు తెలుగు న్యూస్: రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పోలీసు అమరవీరులను స్మరిస్తూ కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సెంటెనరీ కాలనీ తెలంగాణ చౌరస్తా నుంచి మార్కెట్ చౌరస్తా వరకు, పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద, మందమర్రి పోలీస్ స్టేషన్ […]
హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలి.
55 Viewsమత దురహంకారం, కులవివక్ష, సామాజిక అసమానతలు లేని సమసమాజ నిర్మాణమే ఎమ్మార్పీఎస్ లక్ష్యమని ఆ సంఘం సిద్దిపేట జిల్లా కన్వీనర్ ముక్కపల్లి రాజు మాదిగ అన్నారు. ఆదివారం రాయపోల్ మండల కేంద్రంలోని జీఎల్ఆర్ గార్డెన్ హాల్లో మండల ఇన్చార్జి అయ్యగళ్ల రవి మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ – ఎంఎస్పి నూతన కమిటీల ఎన్నికల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాదిగల హక్కుల సాధనకు, సామాజిక అసమానతల నిర్మూలనకు ఐక్యంగా పోరాడాలని […]
రాంసాగర్‌లో జగ్గోల హేమలత–సురేష్ దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం.
296 Viewsరాయపోల్ మండలం రాంసాగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు జగ్గోల హేమలత–సురేష్ దంపతుల నూతన గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, నూతన గృహంలోకి అడుగుపెట్టిన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదల సొంతింటి కల నెరవేరడంతో పాటు వారి ఆత్మగౌరవం నిలబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ […]
హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలి.
133 Viewsమత దురహంకారం, కులవివక్ష, సామాజిక అసమానతలు లేని సమసమాజ నిర్మాణమే ఎమ్మార్పీఎస్ లక్ష్యమని ఆ సంఘం సిద్దిపేట జిల్లా కన్వీనర్ ముక్కపల్లి రాజు మాదిగ అన్నారు. ఆదివారం రాయపోల్ మండల కేంద్రంలోని జీఎల్ఆర్ గార్డెన్ హాల్లో మండల ఇన్చార్జి అయ్యగళ్ల రవి మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ – ఎంఎస్పి నూతన కమిటీల ఎన్నికల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాదిగల హక్కుల సాధనకు, సామాజిక అసమానతల నిర్మూలనకు ఐక్యంగా పోరాడాలని […]









