ప్రాంతీయం

పదో తరగతిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థినికి నగదు బహుమతి..

63 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్, ఆగస్టు 15,తెలుగు న్యూస్ 24/7  పాములపర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న విద్యార్థిని లెంకల సన, పదో తరగతి పరీక్షల్లో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించింది. విద్యార్థిని సాధించిన ప్రతిభను అభినందిస్తూ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేకంగా సత్కరించారు.గత సంవత్సరం ఇచ్చిన మాట ప్రకారం గ్రామానికి చెందిన కొండనోళ్ల నరేష్ విద్యార్థిని లెంకల సన,కు రూ.1,000 నగదు బహుమతిని అందజేశారు. విద్యార్థులలో ప్రతిభను ప్రోత్సహించేందుకు […]

ప్రాంతీయం

బస్వాపూర్ లో ఘనంగా 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

7 Viewsసిద్దిపేట జిల్లా,ములుగు, ఆగస్టు 15, తెలుగు న్యూస్ 24/7,ములుగు మండలంలోని బస్వాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో మాజీ జెడ్పీటీసీ జయమ్మ అర్జున్ గౌడ్ అధ్యక్షతన ఘనంగా 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించటం జరిగింది . ఈ కార్యక్రమంలో విద్యాకమిటి చైర్మన్ సత్యనారాయణ గౌడ్, మాజీ సర్పంచ్ మెయిన్ , మాజీ ఉప సర్పంచ్ బాబు గౌడ్ , గ్రామ 4 వ వార్డు సభ్యులు తలారి దుర్గారావు, 5 వ వార్డు సభ్యులు […]

ప్రాంతీయం

ప్రజలకు భద్రతతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రోటోకాల్, ప్రజా సంబంధాలు) హర్కర వేణుగోపాల్ రావు

13 Viewsప్రజలకు భద్రతతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రోటోకాల్, ప్రజా సంబంధాలు) హర్కర వేణుగోపాల్ రావు *మంచిర్యాల జిల్లా* ఆగస్టు 15, 2026: ప్రజలకు మరింత పారదర్శకంగా, అవకతవకలకు తావు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు క్యూఆర్ కోడ్‌ భద్రతతో కూడిన ట్యాంపర్‌ ప్రూఫ్‌ స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రోటోకాల్, ప్రజా సంబంధాలు) హర్కర వేణుగోపాల్ రావు అన్నారు. శనివారం జిల్లాలోని […]

ప్రాంతీయం

స్వాతంత్ర దినోత్సవమున ఫిట్ నెస్ 10కె రన్ 

16 Viewsపరుగే ప్రాణానికి బలం ఆరోగ్యమే నిజమైన సంపద.-రన్ ఫర్ హెల్త్ రన్ ఫర్ ఇండియా,స్వాతంత్ర దినోత్సవమున ఫిట్ నెస్ 10కె రన్  సిద్దిపేట,మర్కుక్, ఆగస్టు 15, తెలుగు న్యూస్ 24/7 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు, “ఆరోగ్యమే మహాభాగ్యం,రోజూ వ్యాయామం చేయండి,ఆరోగ్యంగా జీవించండి”అనే సందేశంతో మర్కూక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన సేవాఫౌండేషన్ చైర్మెన్ తాండ బాలకృష్ణ గౌడ్,  మరియు మిత్రుడు రత్నాకర్ తో పాటు10 కిలోమీటర్ల పరుగు పూర్తి చేశారు.వారి […]

ప్రాంతీయం

స్వాతంత్ర సాధనలో అమరుల త్యాగాలు మరువలేనివి.రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రోటోకాల్, ప్రజా సంబంధాలు) హర్కర వేణుగోపాల్ రావు

12 Views*మంచిర్యాల జిల్లా* స్వాతంత్ర సాధనలో అమరుల త్యాగాలు మరువలేనివి.రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రోటోకాల్, ప్రజా సంబంధాలు) హర్కర వేణుగోపాల్ రావు. ఆగస్టు 15, 2026: భారతదేశ స్వాతంత్ర సాధనలో అమరుల త్యాగాలు మరువలేనివని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రోటోకాల్, ప్రజా సంబంధాలు) హర్కర వేణుగోపాల్ రావు అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ఆవరణలో ఏర్పాటు చేసిన వేడుకలకు జిల్లా కలెక్టర్ […]

ప్రాంతీయం

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితమే స్వేచ్ఛ…

29 Viewsముస్తాబాద్, ఆగస్టు15 (24/7న్యూస్ ప్రతినిధి): 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహంవద్ద స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని సమస్త బిఆర్ ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొంపల్లి సురేందర్ రావు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ పలు […]

ప్రాంతీయం

బత్తుల సతీష్, ఫస్ట్ విద్యార్థినికి బహుమతి..

34 Viewsసిద్దిపేట్, అక్కన్నపేట, ఆగస్టు 15, తెలుగు న్యూస్ 24/7 గోవర్ధనగిరి 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గతంలో జనవరి 26 గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆరోజు గత పదవ తరగతి విద్యార్థులకు నేను ఎవరికైతే త్రిబుల్ ఐటీ వస్తే వాళ్లకు నా బహుమతిగా 5000 రూపాయలు ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది కావున త్రిబుల్ ఐటీ అతి దగ్గరలో మిస్ కావడం జరిగింది. అయినా విద్యార్థులు కష్టపడి చదివరు ఫోర్త్ వార్డ్ మెంబర్ బత్తుల సతీష్, […]

ప్రాంతీయం

కమిషనరేట్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

19 Viewsసిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట, ఆగస్టు 15, తెలుగు న్యూస్ 24/7 ఈ సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ఐపీఎస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సిబ్బందికి మరియు సిద్దిపేట ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సీపీ రష్మి పెరుమాళ్, ఐపీఎస్ మాట్లాడుతూ పోలీస్ శాఖ యొక్క ప్రాముఖ్యతను, బాధ్యతలను గుర్తుచేశారు:“సాధారణ పౌరులతో పోలిస్తే, యూనిఫారంలో ఉన్నవారికి స్వాతంత్ర్య దినోత్సవం రోజున […]

ప్రాంతీయం

గుగ్గిళ్ల గ్రామసభలో పలు సమస్యలపై చర్చ

17 Viewsగుగ్గిళ్ల గ్రామసభలో పలు సమస్యలపై చర్చ కోళ్ల ఫారం అనుమతులు రద్దు చేయాలని గ్రామస్తుల డిమాండ్, బెజ్జంకి,ఆగష్టు 15, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పోషకాహారం, జల్‌ జీవన్‌ మిషన్‌, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కార్యక్రమాల అమలుపై చర్చించారు. అలాగే గ్రామంలోని […]

ప్రాంతీయం

గుగ్గిళ్లలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

19 Viewsసిద్దిపేట,బెజ్జంకి, ఆగస్టు 15, తెలుగు న్యూస్ 24/7  సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాతీయ జెండాను సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సర్పంచ్‌ మల్లయ్య మాట్లాడుతూ.. బ్రిటిష్‌ పాలకుల నుంచి విముక్తి పొంది, దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన రోజే స్వాతంత్ర్య దినోత్సవమని అన్నారు.ఎందరో అమరవీరులు దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి స్వాతంత్ర్యాన్ని సాధించారని తెలిపారు. వారి […]