ప్రాంతీయం

రెచ్చిపోతున్న వీధి కుక్కలు

163 Viewsసిద్దిపేట: అక్టోబర్ 4 24/7 తెలుగు న్యూస్ సిద్దిపేట నియోజకవర్గంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉంది. గ్రామంలోని వీధులలో గుంపులుగా తిరుగుతూ స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కల బెడద కారణంగా ఇంటి నుంచి బయట కు రావడానికి వృద్ధులు, పిల్లలు భయాందోళనల చెందుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి ఈ సమస్యపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ రక్షణ మంత్రి కేటీఆర్

143 Viewsఅక్టోబర్ 04 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: ఒక‌ప్పుడు సాగునీళ్ల కోసం రైతులు త‌న్నుకునే ప‌రిస్థితి ఉండే కాల్వ‌ల‌పై పెట్టిన మోటార్ల‌ను కాంగ్రెస్ పాల‌న‌లో అధికారులు కాల్వ‌లో త‌న్నిన ప‌రిస్థితి విద్యుత్ వైర్ల‌ను కోసేసిన ప‌రిస్థితి ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి లేదు. కాల్వ‌ల‌పై మోటార్లు పెట్టి బ్ర‌హ్మాండంగా నీళ్లు పారించుకుంటున్నారు. ఇవాళ మ‌న‌కు కేసీఆర్ ధైర్యం రైతు ర‌క్ష‌ణ క‌వ‌చం మ‌న ముఖ్య‌మంత్రి కేసీఆర్ అని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం […]

ప్రాంతీయం

ఆడపడుచులకు అండగా సీఎం కేసీఆర్

134 Viewsదౌల్తాబాద్: సీఎం కేసీఆర్ ఆడపడుచులకు అండగా నిలుస్తున్నాడని ఎంపీపీ గంగాధరి సంధ్య రవీందర్, జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ లు అన్నారు. బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో గ్రామపంచాయతీ వద్ద మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మీ తో కలిసి మహిళలకు బతుకమ్మ చీరలను అందజేశారు. అనంతరం ఆయా గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు బతుకమ్మ చీరలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ […]

ప్రాంతీయం

సిద్దిపేట రైలు ప్రయాణికులకు ఎదురైన నిరాశ

179 Viewsసిద్దిపేట: అక్టోబర్ 4 24/7 తెలుగు న్యూస్ అంగు ఆర్భాటాలతో సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వెళ్లిన రైలు మరుసటి రోజు ఉదయం 6 గంటల 45 నిమిషాలకు వస్తుందని తెలిసి సిద్దిపేట రైల్వేస్టేషన్లో సుమారు 100 మంది ప్రయాణికులు ట్రైన్ కోసం వేచి చూసి నిరాశ చెందారు. తర్వాత గదిలో నిద్రిస్తున్న వారిని లేపి అడగగా ప్రతి బుధవారం ట్రైన్ కు సెలవు అని సిద్దిపేటకు ట్రైన్ రాదని తెలిపారు. దీనితో అక్కడికి వచ్చిన ప్రయాణికులు […]

ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్

175 Viewsఅక్టోబర్ 4 సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన నారని నర్సయ్య వయస్సు 70 స”గత వారం రోజుల క్రితం అనారోగ్యం తో మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సిద్దిపేట జిల్లా మాదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ గారు ఈరోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి 3,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు. వారితో పాటు […]

Breaking News ప్రాంతీయం రాజకీయం వ్యవసాయం

బొప్పాపూర్ ఏఎంసి నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం అధ్యక్షులుగా ఎలుసాని మోహన్ కుమార్ యాదవ్

201 Viewsబొప్పాపూర్ ఎఎంసి నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం అధ్యక్షులుగా ఎలుసాని మోహన్ కుమార్ యాదవ్

ప్రాంతీయం

బహుజనులంతా ఏకం కావాలి పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష

215 Viewsఅక్టోబర్ 04 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లా పెళ్లి రాజేందర్: బహుజనులు అంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది – బీఎస్పీ పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష. బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ దాసరి ఉష సమక్షంలో పెద్దపల్లి స్వగృహం నందు పెద్దపల్లి అసెంబ్లీ కో కన్వీనర్ దేశబోయిన అఖిల మరియు మహేష్, మాజీ ఎంపీటీసీ పాటాకుల మహేందర్ ఆధ్వర్యంలో జూలపల్లి మండల కేంద్రం నుండి మాజీ వార్డ్ మెంబర్లు […]

ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాలో ప్రారంభమైన బతుకమ్మ చీరల పంపిణీ

238 Viewsఅక్టోబర్ 4 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: ఈరోజు మంచిర్యాల పట్టణం లోని పాత కలెక్టర్ కార్యాలయం లో మరియు దండేపల్లి మండలం లోని MRO కార్యాలయం ఎదురుగా బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమం ప్రారంభించిడం జరిగింది. మంచిర్యాల్ ఎమ్మెల్యే మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమక్షంలో బతుకమ్మ చీరలను ఆడపడుచులకు అందజేయడం జరిగింది. గతంలో ఏ ప్రభుత్వాలకు రానీ ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందని, తెలంగాణా సంప్రదాయం ప్రకారం […]

ప్రాంతీయం

లక్షెట్టిపేట్ లో మార్కెట్ షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

282 Viewsఅక్టోబర్ 4 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: లక్షెట్టిపేట పట్టణం లోని మార్కెట్ యార్డ్ లో 60 లక్షల మార్కెట్ యార్డ్ నిదులతో షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నదిపెల్లి దివాకర్ రావు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

భీమారం మృతురాలు కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన దుర్గం అశోక్

334 Viewsఅక్టోబర్ 4 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లా పెళ్లి రాజేందర్: చెన్నూర్ నియోజకవర్గం భీమారం మండల కేంద్రం బస్టాండ్ ఏరియా చెరువు కట్టవద్ద నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన కోట శ్రీలత అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబం యొక్క ఆర్థిక పరస్థితి బాగులేక ఇబ్బంది పడుతున్నారని స్థానికులు చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి దుర్గం అశోక్ కి తెలియజేయగా వారు వెంటనే స్పందిచి ఈరోజు జరిగే ధశదినకర్మ కార్యక్రమానికి 50 కేజీ ల […]