అక్టోబర్ 4
సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన నారని నర్సయ్య వయస్సు 70 స”గత వారం రోజుల క్రితం అనారోగ్యం తో మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సిద్దిపేట జిల్లా మాదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ గారు ఈరోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి 3,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు. వారితో పాటు స్థానికులు పాములపర్తి బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్ల మహేష్ చెక్కల నర్సింలు కొట్టాల మహేష్ రాజు స్వామి తదితరులు ఉన్నారు
