సిద్దిపేట: అక్టోబర్ 4
24/7 తెలుగు న్యూస్
అంగు ఆర్భాటాలతో సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వెళ్లిన రైలు మరుసటి రోజు ఉదయం 6 గంటల 45 నిమిషాలకు వస్తుందని తెలిసి సిద్దిపేట రైల్వేస్టేషన్లో సుమారు 100 మంది ప్రయాణికులు ట్రైన్ కోసం వేచి చూసి నిరాశ చెందారు. తర్వాత గదిలో నిద్రిస్తున్న వారిని లేపి అడగగా ప్రతి బుధవారం ట్రైన్ కు సెలవు అని సిద్దిపేటకు ట్రైన్ రాదని తెలిపారు. దీనితో అక్కడికి వచ్చిన ప్రయాణికులు నిరాశతో వేనుదిరిగారు.





