192 Views – గొల్లపల్లి బస్టాండులో శవయాత్ర నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి బస్టాండ్ లో కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మను శవయాత్ర నిర్వహించి అనంతరం దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిని మంచిర్యాల కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి పై అనుచిత […]
ప్రాంతీయం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు నియోజవర్గాలలో 4,70,438 మంది ఓటర్లు
149 Views– ఓటరు తుది జాబితా విడుదల చేసిన కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి సిరిసిల్ల 08, ఫిబ్రవరి 2024 కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు తుది జాబితా ప్రచురించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం విడుదల చేసిన తుది ఓటరు జాబితా ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ […]
రోడ్డు భద్రతా నియమాలను పటిద్దాం – రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం
139 Views రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విద్యార్థుల చేత రోడ్ భద్రత నియమలపై ఫ్లాష్ మాబ్. -జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. రోడ్ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని నేతన్న చౌక్ వద్ద శ్రీ చైతన్య స్కూల్ కి చెందిన విద్యార్థుల నృత్య ప్రదర్శనలు,ట్రాఫిక్ ,రోడ్ ప్రమాదాల నిర్ములనకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను తెలియజేస్తూ రూపొందించిన ప్లాకార్డ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరిని ఆకట్టుకున్నాయి. ఈ ఫ్లాష్ […]
జిల్లా పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఫైరింగ్ ప్రాక్టీస్
151 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి వార్షిక మొబైలైజేషన్ లో భాగంగా ఈరోజు జిల్లాలోని సార్ధపూర్ బెటాలియన్ లో గల ఏర్పాటు చేసిన ఫైరింగ్ రేంజ్ నందు ఫైరింగ్ శిక్షణ ఇచ్చి ఫైరింగ్ ప్రాక్టీస్ చేయించడం జరిగింది. శిక్షణలో భాగంగా జిల్లాలో పని చేస్తున్న,అధికారులకు సిబ్బందికి ఇచ్చే ఫైరింగ్ శిక్షణను ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి తో కలసి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పర్యవేక్షించారు. అనంతరం ఎస్పీ అఖిల్ […]
ప్రాణ భయం ఉంది రక్షణ కల్పించండి
219 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కెసిఆర్ కాలనీ సమీపంలో టీ కొట్టు పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్న దాసరి కృష్ణంరాజు అనే వ్యక్తిని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు చంపుతామని బెదిరించి కులం పేరుతో దూషించారని ఇటీవల ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు కేసు నమోదు అయిన ఆగకుండా వాట్సాప్ లో వాయిస్ రికార్డులు పెడుతూ చంపుతామని బెదిరిస్తున్నారని బాధితుడు వాపోయారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని […]
మేమే మీ బంధువులం – అధైర్యపడవద్దు.. సంతోషంగా ఉండండి
240 Views– నిరాదరణకు గురైన వయో వయోవృద్ధులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. – -రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి వాకాటి కరుణ. సిరిసిల్ల 07, ఫిబ్రవరి2024: మేమే మీ బంధువులం!….. అధైర్యపడవద్దు….నిరాదరణకు గురైన వయో వయోవృద్ధులకు ప్రభుత్వం అండగా ఉంటుందనీ *రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి వాకాటి కరుణ* భరోసానిచ్చారు. బుధవారం జిల్లా పర్యటనలో భాగంగా ఆమె మండేపల్లి ప్రభుత్వ వయోవృద్ధుల కేంద్రాన్ని కలెక్టర్ అనురాగ్ జయంతి,స్థానిక సంస్థల […]
ప్రపంచ మేధావిని తీర్చిదిద్దిన ధీశాలి, త్యాగశీలి మాత రమాబాయి అంబేద్కర్
229 Viewsరమాబాయి అంబేద్కర్ చేసిన త్యాగం వెలకట్టలేనిది. ఎంఆర్ పీఎస్ జిల్లా అధ్యక్షులు ఖానాపూర్ లక్ష్మన్ మాదిగా ఘనంగా 127వ రమాబాయి అంబేద్కర్ జయంతి ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 07 : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత సహచరిగా, ఆయన జీవితంలో, భారత రాజ్యాంగ నిర్మాణంలో, చేసిన ప్రతి పోరాట, హక్కుల ఉద్యమ ఘట్టాల్లో ఆమాతృమూర్తి రమాబాయి అంబేద్కర్ చేసిన త్యాగం వెలకట్టలేనిదని ఎంఆర్ పీఎస్ జిల్లా అధ్యక్షులు ఖానాపూర్ లక్ష్మన్ మాదిగ అన్నారు, ఎల్లారెడ్డిపేట మండల […]
విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ సమావేశం
199 Viewsవిశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ బుధవారం రోజున సమావేశంలో జిల్లా అధ్యక్షులు చందనగిరి గోపాల్ చారి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది నూతన ప్రభుత్వానికి మన సంఘ అభివృద్ధి మన సంక్షేమం గూర్చి మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రభుత్వ విప్ వేములవాడ ఆది శ్రీనివాస్ కు విన్నవించుకోవడానికి వీరిని సన్మానిస్తూ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది త్వరలో తేదీని ప్రకటించడం జరుగుతుంది ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు […]
అనుమతుల్లేని బెల్ట్ షాపులపై నిఘా…
384 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 6 (24/7న్యూస్ ప్రతినిధి) చిగోడు గ్రామానికి చెందిన గున్నాల రమేష్ గౌడ్ అనునాదం తన ఇంటిలో ఎలాంటి అనుమతులు లేకుండా లిక్కర్ బెల్ట్ షాపు జరుపుతుండగా ఎస్సై పట్టుకొని అతనివద్ద నుండి 35,250 రూపాయల విలువ గల మద్యంను స్వాధీన పరుచుకున్నామని ముస్తాబాద్ ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com










