ప్రాంతీయం

(టీడియఫ్) యువకుల కోసం“యాంటీ-డ్రగ్స్ అవగాహన క్రికెట్ టోర్నమెంట్”ను ప్రారంభించింది…

140 Viewsముస్తాబాద్, మార్చి 14 (24/7న్యూస్ ప్రతినిధి వెంకటరెడ్డి):  యువ‌త‌లో డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారిపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు సిరిసిల్లలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (TDF) ఆధ్వర్యంలో యాంటీ-డ్రగ్స్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ‌మైంది. టీడీఎఫ్-ఇండియా, టీడీఎఫ్-కెన‌డా, తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ బ్యూరో (టిఎస్-ఎన్‌ఎబి) సహకారంతో సిరిసిల్ల జిల్లాలోని గ్రామాలలో యువకుల కోసం “యాంటీ-డ్రగ్స్ అవగాహన క్రికెట్ టోర్నమెంట్”ను ప్రారంభించింది. క్రీడల ద్వారా మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా, గ్రామీణ యువతలో మాదకద్రవ్యాల ప్రమాదాల గురించి అవగాహన పెంచడం, క్రీడలు, కళలు, […]

ప్రాంతీయం

అమ్మ ఆదర్శ కమిటీలచే పాఠశాలలో మౌలిక వసతుల కల్పన

104 Viewsఅమ్మ ఆదర్శ కమిటీలచే పాఠశాలలో మౌలిక వసతుల కల్పన::రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి -ప్రతి ప్రభుత్వ పాఠశాలకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఏర్పాటు -జూన్ 10 లోపు పాఠశాలలో కనీస సదుపాయాల కల్పన పూర్తి చేయాలి -యూడిఐఎస్ఈ 2023 డేటా ప్రకారం చేపట్టాల్సిన పనులకు పరిపాలన అనుమతులు వెంటనే మంజూరు -అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఏర్పాటు పై జిల్లా కలెక్టర్ లతో రివ్యూ నిర్వహించిన సీఎస్ రాజన్న సిరిసిల్ల, మార్చి […]

ప్రాంతీయం

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

116 Views  మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి -జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపార అభివృద్ధికి అందించే పలు పథకాలను మహిళలు వినియోగించుకోవాలి మన నైపుణ్యాలతో పకడ్బందీగా మార్కెటింగ్ చేసుకోవాలి వేములవాడ మండలం అనుపురం గ్రామంలో స్వశక్తి మహిళా సంఘాలకు అందిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వేములవాడ, మార్చి -14 మహిళలు ఆర్థికంగా అభివృద్ది సాధించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. గురువారం జిల్లా కలెక్టర్ వేములవాడ మండలం […]

ప్రాంతీయం

వినియోగదారులు హక్కులు తెలుసుకోవాలి

132 Viewsవినియోగదారులు హక్కులు తెలుసుకోవాలి అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ కరపత్రాల ఆవిష్కరణ సిరిసిల్ల, మార్చి 14, 2024: వినియోగదారులు హక్కులు తెలుసుకోవాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ పేర్కొన్నారు. జాతీయ వినియోగ దారుల దినోత్సవం సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్లో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ సిరిసిల్ల వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలను గురువారం ఆవిష్కరించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడారు. మూల్యం చెల్లించి వస్తువులను కొనుగోలు చేసినా, సేవలను పొందినా అందరూ వినియోగదారులేనని, […]

ప్రాంతీయం

సుధాకర్ రావు పార్థివ దేహానికి పూలమాల వేసిన పాలకుర్తి ఎమ్మెల్యే

113 Views తెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) మార్చి 14   పెద్ద వంగర మండలం వడ్డే కొత్తపల్లి గ్రామానికి చెందిన మాజీ శాసన సభ్యులు,సుపరిచితులు డా.నేమురుగొమ్ముల సుధాకర్ రావు అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన పాలకుర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు యశస్విని ఝాన్సి రెడ్డి.     Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం విద్య

రెండు ప్రభుత్వ ఉద్యోగాల సాధించిన యువకుడు

130 Viewsతెలుగు 24/7న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) మార్చి 14   తొర్రూర్ డివిజన్ పెద్ద వంగర మండలం, చిట్యాల గ్రామానికి చెందిన ఈదురు కళ్యాణ్ రెండు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాడు. టీఎస్ పి ఎస్సి నీర్వహించిన అసిస్టంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ( ఏ ఈ ఈ) పరీక్ష మరియు గ్రూప్ – 4 పరీక్షలలో మెరిట్ మార్కులు సాధించి ఓపెన్ కోటాలో రెండు ఉద్యోగాలను పొందడం జరిగింది. చిట్యాల గ్రామానికి చెందిన ఈదురు బిక్షపతి ఉమారాణి దంపతులకు […]

ప్రాంతీయం

నారాయణపురం గౌడ సంఘ భవనానికి ఎంపీ నిధులు మంజూరు

135 Viewsఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ ఎంపీ నిధులతో నారాయణపురం గౌడ సంఘ భవనానికి మూడు లక్ష రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఎల్లారెడ్డిపేట భారతీయ జనత పార్టీ మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి నారాయణపూర్ గౌడ సంఘ నాయకులకు ప్రొజిడింగ్ కాపీని అందజేశారు గౌడ సంఘం నాయకులు ఎంపీ బండి సంజయ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు జిల్లా కార్యదర్శి మద్దుల బుగ్గారెడ్డి బోల్గోం […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

సంఘ భవనాలకు నిధుల మంజూరు.. బిజెపి మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి

197 Views  సంఘ భవనాలకు నిధుల మంజూరు..♥. ఎల్లరెడ్డిపేట్, మార్చ్ 13: మండలం లోని పలు కుల సంఘ భవనాలకు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ నిధులు మంజూరు చేసినట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతి తెలిపారు. మండల రజక, గౌడ సంఘ భవనాలకు ఒక్కో దానికి రూ. 3 లక్షలు మంజూరైనట్లు చెప్పారు. అందుకు సబందించిన ప్రొజిడింగు కాపిలను రజక సంఘం అధ్యక్షుడు కంచర నర్సింలుకు గౌడ సంఘం మండల […]

Breaking News ప్రాంతీయం

సీఎం రేవంత్ రెడ్డికి ఘనంగా క్షీరాభిషేకం…

241 Viewsముస్తాబాద్, మార్చి13 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలోని రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి రెడ్డిసంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి స్థానిక రాజీవ్ గాంధీ విగ్రహంమవద్ద క్షీరాభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా రెడ్డీలు మాట్లాడుతూ దశాబ్ద కాలంగా గత ప్రభుత్వంలో ఎన్నో పోరాటాలు చేసిన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోగా దారిద్యరేఖకు దిగువనున్న రెడ్డి కులస్తులను గుర్తించకపోవడం అత్యంత బాధాకరమన్నారు. కాంగ్రెస్  ప్రభుత్వం ఏర్పడగానే ఇచ్చిన హామీలనే కాకుండ అన్ని కులాలకు చెందిన వారిని కలుపుకొని […]

ప్రాంతీయం

కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో…

110 Viewsముస్తాబాద్, మార్చి13 (24/7న్యూస్ ప్రతినిధి) తెర్లుమద్ది గ్రామంలో స్పెషల్ డెవలప్మెంట్ కింద మూడు 3.లక్షల 25వేల రూపాయల, వ్యయంతో ఎస్.సీ కాలనీలోని కమ్యూనిటీ హాల్ భవన ప్రహరీ గోడ నిర్మాణానికి మండల పార్టీ అధ్యక్షుడు ఏళ్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో భూమిపూజకు సహకరించిన జడ్పిటిసి గుండం నరసయ్య, మాజీ సర్పంచ్ కలకొండ కిషన్ రావు, ముస్తాబాద్ ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ముస్తాబాద్ పట్టణ శాఖ అధ్యక్షులు గజ్జలరాజు హాజరై పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెర్లుమద్ది […]