ప్రాంతీయం

సుధాకర్ రావు పార్థివ దేహానికి పూలమాల వేసిన పాలకుర్తి ఎమ్మెల్యే

85 Views
  1. తెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) మార్చి 14

 

పెద్ద వంగర మండలం వడ్డే కొత్తపల్లి గ్రామానికి చెందిన మాజీ శాసన సభ్యులు,సుపరిచితులు డా.నేమురుగొమ్ముల సుధాకర్ రావు అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన పాలకుర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు యశస్విని ఝాన్సి రెడ్డి.

 

 

Oplus_131072
Oplus_131072
గాదె కృష్ణ పాలకుర్తి కాన్స్టెన్సీ ఇంచార్జ్