138 Views-ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల పై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి::కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి -ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలి -ప్రీ పోల్, పోల్ డే, పోస్ట్ పోల్ నిర్వహించాల్సిన విధులను కట్టుదిట్టంగా అమలు చేయాలి -సెక్టార్ అధికారులు, పోలీసులు ముందస్తుగా పోలింగ్ కేంద్రాల రూట్లను తనిఖీ చేయాలి -మాక్ పోల్ నిర్వహణ, రిజర్వ్ ఈవిఎం యంత్రాల నిర్వహణ ను పకడ్బందీగా చేపట్టాలి -పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ […]
ప్రాంతీయం
పోలీస్ జాగీలం “షాడో”ను అభినందించిన జిల్లా ఎస్పీ
141 Views-శిక్షణ పూర్తి చేసుకొని జిల్లాకు కేటాయించబడిన పోలీస్ జాగీలం “షాడో”ను అభినందించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఎనిమిది నెలల పాటు ఐ ఐ టి ఏ,మొయినాబాద్ నందు బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని జిల్లాకు కేటాయించబడిన పోలీస్ జాగీలం “షాడో” ను ఈ రోజు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ప్రేలుడు పదార్థాలను కనుగొనడంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన షాడో జిల్లా పోలీస్ […]
చెక్ పోస్ట్ ల వద్ద 24/7 పకడ్బందీగా తనిఖీలు.
130 Views-లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లా సరిహద్దులో 06 చెక్ పోస్ట్ లు ఏర్పాటు. చెక్ పోస్ట్ ల వద్ద 24/7 పకడ్బందీగా తనిఖీలు. చెక్ పోస్ట్ ల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. -జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. -లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లా సరిహద్దులో 06 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి మద్యం,డబ్బు ఇతర అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలపలు జరగకుండా పకడ్బందీగా చర్యలు […]
ఇంట్లో తండ్రి శవం. మరోవైపు తనయుడి కి పబ్లిక్ పరీక్ష…
170 Views ఇంట్లో తండ్రి శవం. మరోవైపు కుమారునికి పబ్లిక్ పరీక్ష – బరువెక్కిన గుండెతో పరీక్ష రాసిన విద్యార్థి – తద నంతరం దహన సంస్కరణలుమ రణించిన తండ్రి శవం ఇంట్లో ఉండగా పదో తరగతి పరీక్ష రాయడానికి బరువెక్కిన గుండెతో తల్లడిల్లుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. పదో పరీక్ష ఆ విద్యార్థికి కఠిన పరీక్షగా మారి విద్యార్థిని కల్చివేసింది స్థానికులు చెప్పిన వివరాలకు ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎ ల్లారెడ్డిపేట మండలం రాచర్ల […]
ఈదురుగాలులకు చెట్లువిరుచుకపడి వ్యక్తి మృతి…
540 Viewsముస్తాబాద్, మార్చి18 (24/7న్యూస్ ప్రతినిధి) ముస్తాబాద్ మండల కేంద్రంలోని కొత్తబస్టాండ్ వద్ద చెట్లునేలకొరిగి రేకులతో తయారు చేసిన చిరువ్యాపారి డబ్బాపై పడడంతో పక్కనున్న ముస్తాబాద్ గ్రామవాసి ప్రమాదంలో చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. అదేవిధంగా డబ్బా నిర్వాహకుడికి గాయాలు కాగా విద్యుత్ స్తంభాలు విరిగి రోడ్డున పడడంతో పాటు బస్టాండ్ సమీపంతా విద్యుత్ తీగలు అల్లుకున్నాయి. దీంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. సోమవారం సుమారు సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో పాటు వడగళ్ల వర్ష […]
రజక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
125 Viewsతెలుగు 24/7 న్యూస్ (నెల్లికుదురు ప్రతినిధి)మార్చి18 మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం లోని విశ్రాంతి భవనంలో జరిగిన సమావేశంలో రజకుల సంఘం అధ్యక్షులు వరిపల్లి ఉప్పలయ్య మాట్లాడుతూ రజకులు అణగారిన వర్గానికి చెందినవారు. వీరిని ఏ ప్రభుత్వాలు గుర్తించలేదని గత ప్రభుత్వం గత పాలకులు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని నమ్మించి మోసం చేసి ఓట్లు దండుకొని వెళ్లిపోయారని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రజక సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఏర్పాటు […]
నీటి సరఫరా పై పక్కా ప్రణాళిక ఉండాలి
126 Views-రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపాల్ సెక్రటరీ దాన కిశోర్ సిరిసిల్ల, మార్చి 18, 2024: ఈ వేసవిలో తాగునీటి సరఫరా పై పక్కా ప్రణాళిక ఉండాలని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపాల్ సెక్రటరీ దాన కిశోర్ ఆదేశించారు. తాగునీటి సమస్య, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తదితర అంశాలపై రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపాల్ సెక్రటరీ, సీడీఎంఏ డైరెక్టర్ దివ్య దేవరాజన్ హైదరాబాద్ […]
బురుగుపల్లి ఘటనపై సమగ్రావిచారణ జరిపి ముదిరాజులకు న్యాయం చేయాలి!
131 Views కొల్లూరి రాజు ముదిరాజ్ మరణానికి కారణమైన వారిపైన చట్టపరమైన చర్యతీసుకోవాలి! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు 24/7 తెలుగు న్యూస్ మార్చ్ 18: మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండల్ బురుగుపల్లి గ్రామంలో ముదిరాజులకు సొసైటీలో సభ్యత్వాల ఇవ్వడానికి మత్య్సశాఖ అధికారులు స్కిల్ టెస్ట్ నిర్వహించి నెలలు గడిచిపోతున్న అప్పటికే సొసైటీలో ఉన్న బెస్తలు ఒప్పుకోకవడంతో అధికారులు కూడ ఏమి చేయకపోవడంతో గత శుక్రవారం రోజు బెస్తలు చెరువులో చేపలు […]
డప్పు దరువులతో పన్నులు వసూలు
138 Views తెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) మార్చి 18 ???? *ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించిన అధికారులు* ???? *రాయితీ ప్రకటనతో వసూల్ పై ఆశలు* ???? *డప్పులతో వసూలు* ???? *సీజ్ చేసిన అధికారులు* ???? *మున్సిపల్ కమిషనర్ పి. శాంతి కుమార్* తొర్రూర్ మున్సిపాలిటీకి ప్రధాన ఆదాయ వనరైన ఆస్తి పన్ను వంద శాతం వసూలు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని మున్సిపల్ కమిషనర్ పి.శాంతి కుమార్ అన్నారు. సోమవారం తొర్రూరు […]
ఇద్దరు నిరుపేద యువతులకు పుస్తే మట్టెల పంపిణీ
152 Viewsఎల్లారెడ్డి పేట మండలంలోని కిష్టు నాయక్ తండాకు చెందిన దరావత్ రాంసింగ్ సుశీల ల కూతురు వెన్నెల వివాహానికి అదే విధంగా గంభీరావుపేట మండలం మల్లుపల్లే కు చెందిన నర్సయ్య – నర్సవ్వ ల కూతురు సౌమ్య ల వివాహానికి కీర్తి శేషులు లక్ష్మి మల్లారెడ్డి ల స్మారకార్థం తాజా మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి అందించిన పుస్టే మెట్టేలను మాజీ వార్డు సభ్యులు ద్యాగం లక్ష్మి నారాయణ,రాహుల్,హైమధ్ తదితరులు పాల్గొన్నారు నేటితో పూస్తే […]










