ప్రాంతీయం

సీఎం కేసీఆర్ పాలనను దేశ ప్రజలు కోరుకుంటున్నారు గ్రామ గ్రామాన బీఆర్ఎస్ జెండాల ఆవిష్కరణ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి

142 Views తొగుట: సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 9ఏళ్ల అభివృద్ధి, సంక్షేమ పాలనను చూసి దేశ ప్రజలు స్వాగతిస్తున్నారని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని వేంకట్రావుపేట లో గ్రామ పార్టీ అధ్యక్షుడు పులిగారి శివయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తొగుట మండలం లో గ్రామ గ్రామాన బీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించడం జరిగిందన్నారు..22 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ […]

ప్రాంతీయం

కేంద్ర రాష్ట్రప్రభుత్వాలపై విరుచుకుపడ్డ కంచర్ల రవిగౌడ్ బీసివిద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్…

147 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 24,  సిరిసిల్ల బిసి భవన్ లో బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్ అధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిధిగా బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ హాజరై ఆయన మాట్లాడుతూ కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం బిసిలను చిన్నచూపు చూస్తున్నది అన్నారు. బిసి కులజనగణనను వెంటనే రాష్టలో చేపట్టాలని అని డిమాండ్ చేశారు. బిసిబిడ్డ దేశ ప్రధానిగా వుండి […]

ప్రాంతీయం

గూడూరువాసి తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా బొమ్మేన దిలీప్ కుమార్ …

308 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 23,    ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామానికి చెందిన దిలీప్ కుమార్ బొమ్మెన తండ్రి అశోక్ రావు 2014లో హైదరాబాద్‌లోని పడాల రామిరెడ్డి న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. సీనియర్ న్యాయవాది, స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్, పి రాజా శ్రీపతి రావు కార్యాలయంలో అతను తన ప్రాక్టీస్ ను ప్రారంభించాడు. అతను సివిల్, క్రిమినల్, కన్స్యూమర్ మరియు కంపెనీ లాస్ వైపు తనప్రాక్టీస్ ను ప్రారంభించాడు. కె.టి.రామారావు, బి. […]

ప్రాంతీయం

తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా బొమ్మేన దిలీప్ కుమార్ నియమితులయ్యారు…

122 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 23,    ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామానికి చెందిన దిలీప్ కుమార్ బొమ్మెన తండ్రి అశోక్ రావు 2014లో హైదరాబాద్‌లోని పడాల రామిరెడ్డి న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. సీనియర్ న్యాయవాది, స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్, పి రాజా శ్రీపతి రావు కార్యాలయంలో అతను తన ప్రాక్టీస్ ను ప్రారంభించాడు. అతను సివిల్, క్రిమినల్, కన్స్యూమర్ మరియు కంపెనీ లాస్ వైపు తనప్రాక్టీస్ ను ప్రారంభించాడు. కె.టి.రామారావు, బి. […]

ప్రాంతీయం

మల్లన్నసాగర్ తో సస్యశ్యామలం రోడ్లన్ని తల తలా మెరువాలే..దుబ్బాక సమగ్ర అభివృద్దే మా లక్ష్యం బీఆర్ఎస్ కార్యకర్తల కు అండగా ఉంటాం మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి

136 Views తొగుట: గంజి, మెతుకులు తాగి, అటుకులు బుక్కి తెలంగాణ ఉద్యమానికి ఉపిరులు ఊదిన ఘనత మన దుబ్బాక నియోజకవర్గ కార్యకర్తలకే దక్కుతుందని మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పేర్కొన్నారు..ఇటీవల మరణించిన కాన్గల్ కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మరుపల్లి శ్రీనివాస్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు.. శ్రీనివాస్ గౌడ్ అకాల మరణం పట్ల ఆయన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి బీఆర్ఎస్ […]

Breaking News ప్రాంతీయం

చాట్లపల్లి గ్రామంలో జరగబోయే బీరప్ప పెద్ద పండుగకు సహాయం అందజేసిన సర్పంచ్ రాచర్ల నరేష్

113 Views జగదేవపూర్  మండలంలోని చాట్లపల్లి గ్రామంలో జరగబోయే కురుమ కుల దైవమైన బీరప్ప పెద్ద పండుగకి గ్రామ సర్పంచ్  రాచర్ల నరేష్ గుప్త  పండుగ ఖర్చు సహాయంగా రూ. లు.71116 ఇచ్చారు. నరేష్ మాట్లాడుతూ గ్రామంలో గత 28 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న బీరప్ప పెద్ద పండుగ నా సర్పంచ్ హయాములో ఇప్పుడు జరుగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు  అడగగానే సహాయం చేసినందుకు కురుమ కమిటీ సభ్యులు అనదం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో చాట్లపల్లి […]

ప్రాంతీయం

బాల్యమితుడి ఆత్మశాంతించాలని వృద్ధాశ్రమంలోపండ్లు అన్నదానం…

300 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 22, ఈనెల14వ తేదీన తోటి మిత్రుడు కంచం నవీన్ వయసు(23) ఆకస్మిక మరణ మరణాన్ని తోటి మిత్రులను కలిసివేసింది మిత్రుడు ఇక లేరని జీర్ణించుకోలేని బాధాకరమైన విషయం.. బాల్యమిత్రుడి ఆత్మశాంతింప చేయుటకు ఏటా ప్రతిసంవత్సరంలా ఈసంవత్సరం మిత్రుడి జన్మదినం పురస్కరించుకొని గంభీరావుపేట తేది 22.న యమ్ఎఎ వృద్ధాశ్రమంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం మరియు రాత్రి భోజనం అలాగే పండ్లు ఇప్పించి ఒకరోజు వారితో గడపడం మాకు చాలా ఆనందంగా ఉంది […]

ప్రాంతీయం

బాల్యమిత్రుడి ఆత్మశాంతించాలని వృద్ధాశ్రమంలో పండ్లు అన్నదానం…

119 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 22, ఈనెల14వ తేదీన తోటి మిత్రుడు కంచం నవీన్ వయసు(23) ఆకస్మిక మరణ మరణాన్ని తోటి మిత్రులను కలిసివేసింది మిత్రుడు ఇక లేరని జీర్ణించుకోలేని బాధాకరమైన విషయం.. మిత్రుడి ఆత్మశాంతింప చేయుటకు ఏటా ప్రతిసంవత్సరంలా ఈసంవత్సరం మిత్రుడి జన్మదినం పురస్కరించుకొని గంభీరావుపేట తేది 22.న యమ్ఎఎ వృద్ధాశ్రమంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం మరియు రాత్రి భోజనం అలాగే పండ్లు ఇప్పించి ఒకరోజు వారితో గడపడం మాకు చాలా ఆనందంగా ఉంది […]

ప్రాంతీయం

భక్తిశ్రద్ధలతో ఘనంగా రంజాన్ వేడుకలు…

401 Views  ముస్తాబాద్ ఏప్రిల్ 22, (ప్రభన్యూస్) మండల కేంద్రంతోపాటు తదితర గ్రామాలలో శనివారం రంజాన్ పండుగ పర్వదినం ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. నూతన దుస్తులు ధరించి చిన్నా,పెద్దా తేడా లేకుండా ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు కులమతం భేదం లేకుండా ఆలింగనం చేసుకుని రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రార్థనలతోపాటు రంజాన్‌ పండుగ విశిష్టత గురుంచి వివరించారు. ఈ సందర్భంగా సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు […]