ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 22, ఈనెల14వ తేదీన తోటి మిత్రుడు కంచం నవీన్ వయసు(23) ఆకస్మిక మరణ మరణాన్ని తోటి మిత్రులను కలిసివేసింది మిత్రుడు ఇక లేరని జీర్ణించుకోలేని బాధాకరమైన విషయం.. బాల్యమిత్రుడి ఆత్మశాంతింప చేయుటకు ఏటా ప్రతిసంవత్సరంలా ఈసంవత్సరం మిత్రుడి జన్మదినం పురస్కరించుకొని గంభీరావుపేట తేది 22.న యమ్ఎఎ వృద్ధాశ్రమంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం మరియు రాత్రి భోజనం అలాగే పండ్లు ఇప్పించి ఒకరోజు వారితో గడపడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమం చేసినందుకు మామిత్రుడి ఆత్మ శాంతి చేకూరాలని కోరుతూ జెడ్ పిహెచ్ ఎస్ బాయ్స్ 2015- 2016 విద్యను అభ్యసించిన పదవతరగతి ముస్తాబాద్ అవకాశం కల్పించిన వృద్ధుల కొరకు ఆశ్రమం నిర్మించి ఉన్న నర్సగౌడ్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
