Breaking News

మాజీ జెడ్ పి టి సి సభ్యులు ఏలూరి రాజయ్య ను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

210 Viewsమాజీ జెడ్ పి టి సి సభ్యులు ఏలూరి రాజయ్య ను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 18 : ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్ పి టి సి సభ్యులు ఏలూరి రాజయ్య సోదరుడు ఏలూరి వెంకట్ ఆనారోగ్యంతో ఇటీవల మరణించారు, వెంకట్ అనారోగ్య పరిస్థితి గురించి రాజయ్య ను అడిగి తెలుసుకున్నారు ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు, […]

Breaking News

రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారి గా వంగరి శ్రీధర్

130 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారి గా వంగరి శ్రీధర్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా పౌర సంబంధాల అధికారిగా ఓ.డి పై విధులు నిర్వహిస్తున్న వంగరి శ్రీధర్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారిగా నియమిస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.హనుమంతు రావు, ఐఏఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. Telugu News 24/7

Breaking News

భూమి విషయంలో చీటింగ్ చేస్తూ చంపుతానని బెదిరించిన సిరిగిరి రమేష్ అనే వ్యక్తి పై కేసు నమోదు

164 Views  భూమి విషయంలో చీటింగ్ చేస్తూ చంపుతానని బెదిరించిన సిరిగిరి రమేష్ అనే వ్యక్తి పై కేసు నమోదు:సిరిసిల్ల టౌన్ సి.ఐ రఘుపతి. సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ నగర్ కి చెందిన శిరిగిరి రమేష్ అనే వ్యక్తి సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ నగర్ కి చెందిన సిరిగిరి సురేష్ అనే వ్యక్తికి సర్వే నంబర్. 112 మరియు 129 ముస్తిపల్లి లో గల రెండు ప్లాట్స్ మొత్తం 320 గజాల భూమిని తేదీ 5-2-2015 నాడు […]

Breaking News

కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్త కుటుంబానికి భీమా చెక్కు అందజేత 

147 Viewsఎల్లారెడ్డిపేట మండలం కోరుట్ల పేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్త భర్కూటీ ఎల్లవ్వ రోడ్డు ప్రమాదంలో 18 నెలల క్రితం మరణించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలకు రెండు లక్షల ప్రమాద భీమా పథకం ప్రవేశ పెట్టి సభ్యత్వ నమోదు కు ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కోరుట్ల పేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు చేయించుకున్న ఎల్లవ్వ రోడ్డు ప్రమాదంలో మరణించింది.ఈ […]

Breaking News

ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

147 Views*మంచిర్యాల నియోజకవర్గం* మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాజీ శానససభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. నివాసంలో బిఆర్ఎస్ అధినేత గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ *కేసీఆర్* జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.. అనంతరం కేసిఆర్ జన్మదిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పటల్ లో చికిత్స పొందుతున్నా రోగులకు పళ్ళు పంపిణీ చేసిన మంచిర్యాల *మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ మాజీ చైర్మన్ పెంట రాజయ్య,పట్టణ అధ్యక్షులు గాదె […]

Breaking News

నీతివంతమైన ప్రజా పాలన దిశగా రేవంత్ రెడ్డి ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం

382 Viewsనిరుద్యోగులకు రెండు నెలల లోనే 25వేల పై చిలుకు ఉద్యోగాలు రెండు గ్యారెంటీలు అమలు చేసాం మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తాం చట్టం ఎవరి చుట్టం కాదు అవినీతి ఆక్రమాలపై అధికారులకు ఫిర్యాదులు అందగానే చర్యలు తీసుకోవాలి సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 16 : నీతివంతమైన ప్రజాపాలన దిశగా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం పని […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

మా బతుకు దెరువుకు గండి ఆటో డ్రైవర్ల ఆవేదన…..

146 Viewsకాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు ప్రయాణం పై ఆటో డ్రైవర్లు కార్మికులు యూనియన్ సభ్యులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు హస్తం పార్టీ మొదటిదెబ్బ ఆటోవాలా పైనే వేసిందని ఎల్లారెడ్డిపేట మండల ఆటో కార్మికులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు శుక్రవారం రోజున కొత్త బస్టాండ్ వద్ద ఆటో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపి ధర్నాకు దిగారు అనంతరం డ్రైవర్లు ఆటో యూనియన్లు వారం లోపల మా సమస్యలు పరిష్కరించకపోతే డిపోల ముందు […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

మా బతుకు దెరువుకు గండి…. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆటో డ్రైవర్ల ఆవేదన

151 Viewsకాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు ప్రయాణం పై ఆటో డ్రైవర్లు కార్మికులు యూనియన్ సభ్యులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు హస్తం పార్టీ మొదటిదెబ్బ ఆటోవాలా పైనే వేసిందని ఎల్లారెడ్డిపేట మండల ఆటో కార్మికులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు శుక్రవారం రోజున కొత్త బస్టాండ్ వద్ద ఆటో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపి ధర్నాకు దిగారు అనంతరం డ్రైవర్లు ఆటో యూనియన్లు వారం లోపల మా సమస్యలు పరిష్కరించకపోతే డిపోల ముందు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి

285 Viewsబీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట మండల ప్రతినిధి ఎల్లారెడ్డిపేట బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అదేవిధంగా పట్టణ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బండారి బాల్ రెడ్డి కి జిల్లా బీఆర్ఎస్ నాయకత్వం సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్ల కొంతకాలంగా అసంతృప్తిగా ఉండి పార్టీకి శుక్రవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని […]

Breaking News

కలెక్టర్ ను కలిసిన సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్

129 Viewsసిరిసిల్ల, ఫిబ్రవరి 16, 2024: కలెక్టర్ అనురాగ్ జయంతిని సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ గా నియామకమైన లావణ్య శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని ఛాంబర్లో కలెక్టర్ అనురాగ్ జయంతి ని కమిషనర్ కలిసి పుష్పగుచ్చం అందజేశారు. లావణ్య హైదరాబాద్ జీహెచ్ఎంసీ(అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్) నుంచి సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ గా రాగా, ఇక్కడి కమిషనర్ ఆయాజ్ జమ్మికుంటకు వెళ్ళిన విషయం తెలిసిందే. Telugu News 24/7