Breaking News

పార్టీలో భారీ చేరికలు

113 Viewsకాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అక్టోబర్ 20 దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన సుమారుగా 50 మంది మహిళలు, గ్రామస్తులు బిజెపి,బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మరియు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, అనంతుల శ్రీనివాస్, దుబ్బాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంగరి రవి, కే .నరేందర్ రెడ్డి […]

Breaking News

బతుకమ్మ సంబరాలు

88 Viewsహుజురాబాద్ ప్రాంతీయ హాస్పిటల్ లో బతుకమ్మ సంబరాలు అక్టోబర్ 20 కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని ప్రాంతీయ హాస్పిటల్ లో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు జరిపారు ఈ సందర్భంగా కళాకారుడు ముప్పు నరేష్ తన బతుకమ్మ పాటలతో అందరిని అబ్బురపరిచారు బతుకమ్మ పండుగ అనగా ఆడవారికే నా మరి మేము సైతం అంటూ పురుషులు ఆడవారితో సమానంగా బతుకమ్మ ఆడి నారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు వాణిలత నారాయణ రెడ్డి ఫార్మాసిస్టు సరళ స్టాఫ్ […]

Breaking News ఆధ్యాత్మికం

శ్రీదుర్గా మాత వద్ద మహా చండీ యాగం -పాల్గొన్న ప్రజాప్రతినిధులు ,

336 Viewsశ్రీ దుర్గా మాత వద్ద మహా చండీ యాగం -హాజరైన ప్రజాప్రతినిధులు , ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పశువుల అంగడి బజార్లో శ్రీ దుర్గా మాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించబడిన శ్రీ దుర్గా మాత మంటపం వద్ద ఐదవ వార్షికోత్సవం సందర్భంగా గురువారం మొదట గణపతి పూజ , చండీ హోమం, చండీ హావనం , పారాయణం వేదపండితులు బ్రహ్మశ్రీ రాచర్ల దయానంద్ శర్మ ఆద్వర్యంలో […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

కాంగ్రెస్ పార్టీ పట్ల మహిళల ఆదరణ పెరుగుతుంది….

279 Viewsకాంగ్రెస్ పార్టీ పట్ల మహిళల ఆదరణ పెరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల మహిళల ఆదరణ పెరుగుతుందన్నారు ఎల్లారెడ్డిపేట గంభీరావుపేట వీర్నపల్లి మండలాలలో ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆరు పథకాల గ్యారెంటీ కార్డుల పంపిణీలో మహిళలు అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ చూపించడం జరుగుతుందన్నారు గృహలక్ష్మి కింద 2500 వందల రూపాయలు మహిళలకు […]

Breaking News

భారతదేశ కీర్తిని రెట్టింపు చేసిన. చంద్రయాన్ నమూనా…

290 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్18, ఆవునూర్ గ్రామంలో దుర్గామాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12.వ వార్షికోత్సవం సందర్భంగా ఇటీవలే ప్రపంచ వేధిక పై భారత దేశం కీర్తినీ రెట్టింపు చేసిన దిశ దశ చాటిన ISRO ప్రవేశ పెట్టిన చంద్రయాన్-3 రాకెట్ నమూనాను సుమారు 20 మీటర్ల ఎత్తుతో ప్రవేశపెట్టారు. ఇటు భక్తులతో పాటు గ్రామ ప్రజలు సందర్శిస్తూ ఆ నిర్వాహకులను కొనియాడుతు సంబరపడుతున్నారు. సెల్ఫీలు ఫొటోలతో ఆ ప్రాంతం కన్నుల విందుగా తయారైంది. ఆమూడూ […]

Breaking News

వర్గల్ మండలంలో జబర్దస్త్ టీం బతుకమ్మ సందడి.

177 Viewsవర్గల్ మండల్ తునికికల్స గ్రామం అక్టోబర్ 18:రోటరీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. తునికీ కల్స్ గ్రామంలో రోటరీ క్లబ్ గజ్వేల్ అధ్యక్షులు బాబు గౌడ్, పూర్వ అధ్యక్షులు డాక్టర్ పురుషోత్తం, విద్యా కుమార్ గౌడ్ ల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను బుధవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ పూలనే దేవతలుగా పూజించే తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ ఇందులో భాగంగానే రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించడం […]

Breaking News

పోటీ చేసే దమ్ము లేదు

131 Viewsబండి సంజయ్ కి కరీంనగర్ లో పోటీ చేసే దమ్ము లేదు। కే టీ ఆర్ కరీంనగర్ అక్టోబర్ 18 బండి సంజయ్ కు కరీంనగర్ లో పోటీ చేసే దమ్ము లేదన్నారు మంత్రి కేటీఆర్. ఎంపీగా గెలిచిన బండి సంజయ్ చేసిందేమి లేదన్నారు. ఇక్కడి నుంచి పారిపోయి ఎల్బీ నగర్లో పోటీ చేయాలా? వేములవాడలో పోటీ చేయాలా అని ఆలోచిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ గెలిస్తే రాష్ట్రం మళ్లీ 50 ఏండ్లు వెనక్కి పోతుందని […]

Breaking News

కాంగ్రెస్ నుండి బి ఆర్ ఎస్ లో చేరికలు

212 Viewsఈ రోజు కరీంనగర్ పర్యటన లో భాగంగ విచ్చేసిన *బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి  శ్రీ కేటీఆర్  సమక్షంలో మంచిర్యాల నియోజకవర్గ లక్షేట్టిపేట ZPTC ముత్తె సత్తన్న, మరియు తిమ్మాపూర్ ఉప సర్పంచ్ ముతే రాజ్,లక్షేట్టిపేట 11వార్డ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురం చంద్రమౌళి,లక్షేట్టిపేట కాంగ్రెస్ మైనార్టీ సెల్ యూత్ అద్యక్షుడు ముజాహిద్, ముఖ్యనాయకులు కాంగ్రెస్ పార్టీ నుండి బి ఆర్ ఎస్.పార్టీలో చేరారు…   ఈ కార్యక్రమంలో *మంత్రి గంగుల కమలాకర్ […]

Breaking News

నేడు తెలంగాణలో ఎన్నికల ప్రచారం

153 Viewsనేడు తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న రాహుల్ గాంధీ.   ములుగు అక్టోబర్ 18 కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలు బుధవారం తెలంగాణలో పర్యటించనున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ చేపట్టనున్న బస్సు యాత్రను వీరు ప్రారంభిస్తారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయంలో రాహుల్ ప్రియాంక ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు అనంతరం అక్కడ బస్సు యాత్రను ప్రారంభిస్తారు ఈ బస్సు యాత్రలో మూడు రోజుల […]

Breaking News

లక్కీ డ్రా ప్రారంభం

120 Viewsనేటి నుంచి ఆర్టీసీ లక్కీ డ్రా ప్రారంభం హైదరాబాద్‌:అక్టోబర్ 18 బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో టీఎస్‌,ఆర్టీసీ నిర్వహిస్తోన్న లక్కీ డ్రా బుధవారం నుంచి ప్రారంభంకానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 30 వరకు ఇది కొనసాగుతుందని ఆర్టీసీ ఎండీ విసి సజ్జనార్‌ తెలిపారు. టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం పూర్తయ్యాక టికెట్‌ వెనకాల పేరు, వారి ఫోన్‌ నంబర్‌ను రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్‌ బాక్స్‌లలో ప్రయాణికులు వేయాలని ఆయన సూచించారు. బస్టాండ్లు, ట్రాఫిక్‌ […]