286 Viewsకొత్తకోట డిసెంబర్ 15 :కొత్తకోట మండల కేంద్రంలోని క్యూ ఆర్ గార్డెన్స్ లో కొత్తకోట పట్టణ మండల బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. ఎమ్మెల్యేగా మీకు లేకున్నా ఆలన్నగా మీకు అండగా ఉంటా, ఇది వరకు ఉన్న జిద్దు ఇక నుంచి అలాగే ఉండాలే, కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటా అత్యంత స్వల్ప మెజార్టీతో ఒడిపోయాం, నాయకులు కార్యకర్తలు సమన్వయం గా ఉండి పనిచేయాలి. ఇక నుండి […]
Breaking News
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ హత్య
545 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం లో దారుణ హత్య చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం తంగళ్ళపల్లి మండలం నర్సింలు పల్లెకు చెందిన డ్యాగ తిరుపతి, డ్యాగ కనకయ్యల మధ్య భూ విహాదం ఉన్నది. గురువారం అదే భూములో మాట మాట పెరిగి తిరుపతికి వరుసకు కు తమ్ముడు అయినటువంటి రాకేష్ పై గొడ్డలితో దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు […]
BRS నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్లు
297 Views*ఈ రోజు మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో మంచిర్యాల మున్సిపాలిటీ పరిదిలోని 7 వ వార్డు కౌన్సిలర్ ప్రకాష్ నాయక్,9 వ వార్డు కౌన్సిలర్ బొలిశెట్టి సునీత-కిషన్, 19 వ వార్డు కౌన్సిలర్ వంగపల్లి అనిత- రవీందర్ రావు, 22 వ వార్డు కౌన్సిలర్ మేరుగు మహేశ్వరి -శ్రీనివాస్ ,25 వ వార్డు కౌన్సిలర్ మీనాజ్,26 వ వార్డు కౌన్సిలర్ నాంపల్లిమాధవి- శ్రీనివాస్, 27 వ వార్డు కౌన్సిలర్ సిరికొండ […]
గెలిచిన 10 రోజులకే అభివృద్ధి పనులు మొదలు పెట్టిన మంత్రి.
260 Viewsకొల్లాపూర్ డిసెంబర్ 13 :గెలిచిన పది రోజులకే కొల్లాపూర్ లో అభివృద్ధిని మొదలుపెట్టిన మంత్రి జూపల్లి. ఎత్తం గ్రామంలో గ్రామ పంచాయితీ భవనం,అంగన్వాడి భవనం మరియు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. కోడెర్ మండలం ఎత్తం గ్రామంలో గ్రామ సర్పంచ్ సాయిని వరలక్ష్మి మరియు గ్రామ ఎంపీటీసీ సాయిని శ్రీనివాస్ రావు అధ్వర్యంలో రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక, సాంస్కృతిక మరియు పురావస్తు శాక మంత్రి వర్యులు శ్రీ.జూపల్లి కృష్ణారావు నూతన గ్రామ పంచాయితీ భవనం,గ్రామ […]
టీ. యస్. పి యస్. సి ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం.
330 Viewsహైదరాబాద్ డిసెంబర్ 13 :టి.ఎస్.పి.ఎస్.సి ప్రక్షాలనకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూపీఎస్సితోపాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదిక సమర్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు, నోటిఫికేషన్లకు సంబంధించి ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. […]
కేసిఆర్ ను పరామర్శించిన చిరంజీవి
356 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 11) సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో బి ఆర్అ ఎస్ అధినేత కెసిఆర్ ని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వీరి వెంట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, బాల్క సుమన్ ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
నేటి నుంచి ప్రజావాణి…
250 Viewsహైదరాబాద్ డిసెంబర్ 11 : నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం.. వినతులను స్వీకరించనున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుంది. అర్జీల స్వీకరణ… ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్లు, ఎమ్మెల్యేలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు.. రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలను రాష్ట్ర […]
కె సి ఆర్ ని పరామర్శించిన సినీనటుడు…
280 Viewsహైదరాబాద్ డిసెంబర్ 11:తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ని పరామర్శించేందుకు ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ యశోద దవాఖానా కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి ఆరా తీశారు. కోలుకుంటున్న విషయం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. అదే సందర్భం లో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ లు మధుసూదన చారి, మాజీ […]
304 Viewsఇద్దరికీ జాతీయ అవార్డుల ప్రధానం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కార్వింగ్ కళాకారుడు శ్యామంతుల అనిల్ కు కళా రత్న అవార్డు తెలుగు వెలుగు జాతీయ స్వచ్ఛంద సంస్థ వారు అందజేశారు. దుంపెన రమేష్ కు పర్యావరణ సేవారంగంలో విశ్వకర్మ గాయత్రి కళ వేదిక ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ ఆచార్య అవార్డును ఆదివారం విజయవాడ తెలుగు సాంస్కృతిక బాలోత్సవ భవనంలో జాతీయ అవార్డులను తెలుగు వెలుగు సాహితీ వేదిక స్వచ్ఛంద సంస్థ డాక్టర్ బ్రహ్మశ్రీ వలబోజు […]
మాజీ సీఎం కెసిఆర్ త్వరగా కోలుకోవాలని యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
306 Views మాజీ సీఎంసిఆర్ త్వరగా కోలుకోవాలని యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు… కెసిఆర్ త్వరగా కోలుకోవాలని యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని పూజలు నిర్వహించిన బిఆర్ఎస్ యూత్ నాయకులు. కెసిఆర్ కు శస్త్ర చికిత్స జరిగిన సందర్భంగా ఆయన ఆరోగ్యం బాగుపడాలని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయిబాబా దేవాలయంలో బిఆర్ఎస్ మండల యూత్ ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేష్ఆధ్వర్యంలో ప్రత్యేక […]










