Breaking News

అంగన్వాడి కేంద్రం ప్రారంభం

222 Viewsఎర్రవల్లి యూపీఎస్ పాఠశాల అంగన్వాడి కేంద్రం ని ప్రారంభోత్సవం చేసిన ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం జనవరి 8 సిద్దిపేట జిల్లా మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో ఇంతకుముందు ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాన్ని యూపీఎస్ ఎర్రవల్లి పాఠశాలలో  ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, స్థానిక సర్పంచ్ తో కలిసి ప్రారంభించారు . అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ చిన్నపిల్లలకు ఆట వస్తువులు, కుర్చోవడానికి కుర్చీలు , టేబుల్స్ దాతల సహకారంతో సుమారు మూడు […]

Breaking News

ఇరిగేషన్ ఆఫీసులో కంప్యూటర్లు మాయం

277 Viewsకీలకమైన ఫైల్లు మాయం (తిమ్మాపూర్ జనవరి 08) తిమ్మాపూర్ ఎల్ఎండి కాలనీలో గల నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఆదివారం దొంగలు పడ్డారు ఎస్సై చేరాలు కథనం మేరకు ఎల్ఎండి కాలనీలో గల నీటిపారుదల శాఖ ప్రభుత్వ కార్యాలయం ఆదివారం కావడంతో సాయంత్రం ఆఫీసుకు ఉన్న గొల్లాన్ని పగలగొట్టి సుమారు 5 కంప్యూటర్లతో పాటు వైఫై కనెక్టింగ్ డాటా, వివిధ సామాగ్రిని దొంగలించినట్లు తెలిపారు. సుమారు 2.5 లక్షల విలువ గల సామాగ్రి చోరీకి గురైనట్లు పేర్కొన్నరు. […]

Breaking News

గ్రామపంచాయతీ భవన పునర్నిర్మానo.

249 Viewsజగిత్యాల జనవరి 6:మేడిపల్లి మండల వల్లంపల్లి గ్రామంలో గ్రమపంచాయతి కార్యాలయ భవన పుననిర్మాణం మరియు గ్రామ సమాఖ్య మహిళా సంఘం భవనాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో కలిసి ప్రారంభించిన జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు,ఎంపీపీ ఉమాదేవి,సర్పంచ్ సమత నవీన్ రెడ్డి,ఎంపీటీసీ మమత,పాక్స్ చైర్మన్ రవీందర్ రావు మరియు ప్రజా ప్రతినిధులు,ఆధికారులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

సంక్రాంతి కి ప్రత్యేక బస్సుల ఏర్పాటు…

212 Viewsహైదరాబాద్ జనవరి 6:సంక్రాంతి పండుగకు 4,484 ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ ఎండి సజ్జనార్. సంక్రాంతి పండుగకు సొంతూళ్ల‌కు వెళ్లే వారికి టీఎస్ఆర్టీసీ శుభ‌వార్త ప్రకటించింది. ప్ర‌త్యేకంగా 4,484బ‌స్సుల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపింది. జనవరి 6 నుంచి 15 వరకూ ఈ సర్వీసులు అందుబాటులో ఉండ‌నున్నాయి హైదరాబాద్ నుంచి ఏపీ కర్ణాటక మహారాష్ట్రలకు సర్వీసులు నడిపేలా ఆర్టీసీ అధికారులు ప్లాన్ చేశారు. ప్రత్యేక సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని కూడా చెప్పారు చార్జీ పెంపు లేకుండానే […]

Breaking News

రామగుండం నూతన సిపి గా చౌహాన్

226 Viewsరామగుండం సిపిగా ఎల్ ఎస్ చౌహన్ రామగుండం కమిషనర్ గా ఎల్ ఎస్ చౌహాన్ ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. గోదావరిఖని సబ్ డివిజన్ అధికారిగా 2001 నుంచి 2004 వరకు పనిచేసిన చౌహన్ ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణలోనూ వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం జోగుళాంబ గద్వాల రేంజ్ డీఐజీగా పనిచేస్తున్న చౌహన్ కు సీపీగా బాధ్యతలు అందించారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.

250 Viewsసత్తుపల్లి జనవరి 5:పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే… సత్తుపల్లి మండలం-రేజర్ల గ్రామంలో ప్రభుత్వ నిధులు సుమారు 46లక్షలు రూపాయి లతో సీసీ రోడ్లు,డ్రైనేజీ పనులకు శంకుస్థాపనలు చేసిన సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి ,ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు, డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ మాట్లాడుతూ రేజర్ల గ్రామ ప్రజలు మమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించే దానిలో మీ గ్రామంలో మాకు […]

Breaking News

జ్ఞాపకార్థంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది.

222 Viewsశ్రీరంగాపూర్ జనవరి 5 :శ్రీరంగాపూర్ మండలం లో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు దేవని చంద్రయ్య జ్ఞాపకార్థం ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు శ్రీరంగాపూర్ జడ్పిటిసి ఎం రాజేంద్రప్రసాద్ యాదవ్ . మరియు గోవిందు రామచంద్రయ్య,యువ నాయకుడు గంగాధర్ యాదవ్, ఎల్ఐ సి రాజు తోట రవి శీను కుర్మయ్య వడ్డే సూరి అంజి కుమార్ […]

Breaking News క్రీడలు

ఉత్సాహంగా సాగిన పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్. విజేతగా నిలిచిన పోలీస్ టీం

265 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా. ఉత్సాహంగా సాగిన పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్. *క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ విజేతగా నిలిచిన జిల్లా పోలీస్ టీం. జిల్లా పోలీస్ టీం వర్సెస్ ప్రెస్ టీం ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ ఉత్సాహంగా సాగింది. ఈరోజు జిల్లా లోని స్థానిక కళాశాల మైదానంలో పోలీస్ వర్సెస్ ప్రెస్ మధ్య నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను జిల్లా ఎస్పీ […]

Breaking News

తిమ్మాపూర్ సీఐగా స్వామి

541 Viewsఉత్తర్వులు జారీ చేసిన ఐజీ (తిమ్మాపూర్ జనవరి 03) కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. స్వామిని నియమిస్తూ మల్టీజ్జోన్ వన్ ఐజిపి తరుణ్ జోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.టీఎస్ ట్రాన్స్ కోలో పనిచేస్తున్న స్వామి బుధవారం ఐజి కార్యాలయంలో రిపోర్ట్ చేయగా ఆయనను తిమ్మాపూర్ సీఐ గా నియమిస్తూ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. Manne Ganesh Dubbaka constancy 9701820298