Breaking News

గ్రామపంచాయతీ భవన పునర్నిర్మానo.

211 Views

జగిత్యాల జనవరి 6:మేడిపల్లి మండల వల్లంపల్లి గ్రామంలో గ్రమపంచాయతి కార్యాలయ భవన పుననిర్మాణం మరియు గ్రామ సమాఖ్య మహిళా సంఘం భవనాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో కలిసి ప్రారంభించిన జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్.

ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు,ఎంపీపీ ఉమాదేవి,సర్పంచ్ సమత నవీన్ రెడ్డి,ఎంపీటీసీ మమత,పాక్స్ చైర్మన్ రవీందర్ రావు మరియు ప్రజా ప్రతినిధులు,ఆధికారులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *