Breaking News

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఓడించటమే ఏకైక లక్ష్యం

119 Viewsబెంగళూరు: వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఓడించటమే ఏకైక లక్ష్యంగా వరుసగా రెండో రోజు విపక్షాలు సమావేశమయ్యాయి. బెంగళూరులోని తాజ్‌ వెస్ట్‌ఎండ్‌ హోటల్‌లో మంగళవారం ఉదయం ప్రతిపక్ష పార్టీల నేతలు భేటీ అయి చర్చలను ప్రారంభించారు.   కనీస ఉమ్మడి కార్యక్రమ (సీఎంపీ) రూపకల్పనకు ఒక ఉప సంఘాన్ని నియమించడం, కూటమికి సంబంధించిన అంశాలపై సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థను రూపొందించడం వంటివాటిపై నేడు చర్చించనున్నారు. రాష్ట్రాలవారీగా సీట్ల సర్దుబాటు ఎలా జరగాలి, ఎన్నికల […]

Breaking News

కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఊమెన్‌ చాందీ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు

109 Viewsదిల్లీ: కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఊమెన్‌ చాందీ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘ఊమెన్‌ చాందీ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. కేరళ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆయన నిరాడంబరమైన వ్యక్తి. ఒక గొప్ప వ్యక్తిని మనం కోల్పోయాం. ఇది చాలా బాధాకరం. మేమిద్దరం ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్న సమయంలో మా మధ్య ఎన్నో చర్చలు జరిగాయి. ఆ తర్వాత నేను […]

Breaking News ప్రకటనలు రాజకీయం

శిథిలావస్థకు చేరిన ఇండ్లలో నివాసం ఉండొద్దు… ఎల్లారెడ్డిపేట ఎమ్మార్వో జయంత్ కుమార్ వెల్లడి

201 Viewsశిథిలావస్థకు చేరిన ఇండ్లలో నివాసం ఉండకూడదు…. – ఎల్లారెడ్డిపేట తహశీల్దార్ జయంత్ కుమార్ ఎల్లారెడ్డి పేట మండలం లో గల అన్ని గ్రామాల్లో నివాసముంటున్న వారు ఎవరైనా శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ఉండకూడదని మండల తహశీల్దార్ జయంత్ కుమార్ విజ్ఞప్తి చేశారు, ఎల్లారెడ్డిపేట మండల ప్రజలకు సోమవారం రాత్రి నుండి కురుస్తున్న వర్షాల కారణంగా ఎవరివైన ఇండ్లు శిథిలావస్థకు చేరుకుని ఉంటే వేరే ఇండ్లలో నివాసం ఉండాలని మండల తహశీల్దార్ జయంత్ కుమార్ సూచించారు. ఏవరివైనా […]

Breaking News

ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే ఇచ్చిన అనుమతులు రద్థు చేయాలి: అఖిలపక్ష కమిటీ నాయకులు,

144 Viewsప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే ఇచ్చిన అనుమతులు రద్థు చేయాలి: అఖిలపక్ష కమిటీ నాయకులు పుట్టపాక (నారాయణపురం): ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే గట్టుప్పల పుట్టపాక మధ్యలో కాంతి ఫార్మా కంపెనీ కి ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని పుట్టపాక సర్పంచ్ అఖిలపక్ష కమిటీ నాయకులు సామల బాస్కర్ డిమాండ్ చేశారు. ఫార్మా కంపెని యాజమాన్యం తప్పుడు పత్రాలతో సమాచారంతో ప్రభుత్వాన్ని కోర్టును పక్కతోవ పట్టీస్తున్నారని విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆసరా ఫౌండేషన్ చైర్మన్ […]

Breaking News

ప్రతిపక్షాల పార్టీల తీరు విడ్డూరంగా ఉంది – రాష్ట్ర యూత్ వింగ్ ఉపాధ్యక్షులు జుబేర్ పాషా

121 Viewsతెలంగాణ రైతాంగానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ వ్యవహరిస్తున్న తీరు విడ్డూరంగా ఉందని రాష్ట్ర యూత్ వింగ్ ఉపాధ్యక్షులు జుబేర్ పాషా అన్నారు. ఆదివారం మండల కేంద్రం ములుగులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అడుగడుగునా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనే రోల్ మోడల్ గా తయారు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందజేసే సంక్షేమ ఫలాలను తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న పనులను చూసి జీర్ణించుకోలేక కాంగ్రెస్ […]

Breaking News

జులై 17 *ఆరోగ్య హుస్నాబాద్ లో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో మహిళలు బాల బాలికలు యువతి యువకులతో 10కె రన్ నిర్వహించడం జరిగింది*

114 Views    జులై 17 *ఆరోగ్య హుస్నాబాద్ లో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో మహిళలు బాల బాలికలు యువతి యువకులతో 10కె రన్ నిర్వహించడం జరిగింది*   ఈరోజు ఉదయం 5:30 గంటలకు హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 10కె రన్ హుస్నాబాద్ పట్టణం ఏనే వద్ద పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ మేడమ్ ప్రారంభించి పాల్గొన్నారు అక్కన్నపేట రోడ్డు, జనగామ క్రాస్ రోడ్ నుండి మళ్లీ ఎనె వరకు […]

Breaking News

పవన్ కళ్యాణ్ కు వినూత్న రీతిలో స్వాగతం పలికిన అభిమాని తిరుపతి పర్యటనలో

112 Viewsపవన్ కళ్యాణ్ కు వినూత్న రీతిలో స్వాగతం పలికిన అభిమాని తిరుపతి పర్యటనలో   పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనను చూసేందుకు, కలిసేందుకు అభిమానులు ఎక్కడికైనా వెళ్లిపోతారు. ఇవాలా పవన్ తిరుపతి పర్యటనలో ఓ అభిమాని వినూత్న రీతిలో స్వాగతం పలికాడు. ర్యాలీగా పవన్ ఎస్పీ ఆఫీసుకు వెళ్తుండగా భారీ క్రేన్ కు తాడు సాయంతో వేలాడుతూ పవన్ ను శాలువాతో సత్కరించి, మెడలో పూల దండ వేశారు. తన […]

Breaking News

_పాలమూరు ప్రజాభేరి వాయిదా..? ఖరారు కాని ప్రియాంక షెడ్యూల్‌_*

115 Views*_పాలమూరు ప్రజాభేరి వాయిదా..? ఖరారు కాని ప్రియాంక షెడ్యూల్‌_*   _హైదరాబాద్‌: నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ వేదికగా నిర్వహించనున్న పాలమూరు ప్రజాభేరి బహిరంగ సభ వాయిదాపడిది. కాంగ్రెస్‌ అగ్రనేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ షెడ్యూల్‌ ఖరారు కాకపోవడంతో ఈ సభను వాయిదా వేశారు. ఈ నెల 20న జరగాల్సిన ప్రజాభేరి సభను మరొక రోజు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డితో పాటు […]

Breaking News

యాక్సిడెంట్ కి గురైన ఇరుకోటి ప్రభాకర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది

110 Viewsయాక్సిడెంట్ కి గురైన ఇరుకోటి ప్రభాకర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది   వేములగట్ అంబేద్కర్ సంఘ నాయకులు అందరూ కలిసి అతనికి 20 వేల రూపాయలు అందజేయడం జరిగింది       గ్రామం వేముల గట్టు మండలం గజ్వేల్.జిల్లా సిద్దిపేట్. మల్లన్న సాగర్ ముప్పు గ్రామంమై న వేముల గట్టు ఇటీవల ఆక్సిడెంట్ గురైన ఇరుకోటి ప్రభాకర్ కు అతని కుటుంబనికి పోషణకు ఇబ్బంది కావడంతో వేములగట్ అంబేద్కర్ సంఘ నాయకులు […]

Breaking News

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది

135 Viewsవరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది, వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో వరంగల్ ఖమ్మం- జాతీయ రహదారిపై వరంగల్ నుండి ఖమ్మం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుండి ఢీకొట్టిన డీసీఎం, డ్రైవర్ మృతి డీసీఎం లో ప్రయాణిస్తున్న నలుగురు మహిళలకు తీవ్ర గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం, ఈ ప్రమాదానికి కారణం డీసీఎం డ్రైవర్ కు నిద్రమత్తులో ఉండడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు… విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి […]