155 Views*Manipur Files : కుకీ వ్యక్తి తల నరికి తడికెకు వేలాడదీత!* *మణిపూర్‌లో మరో ఘాతుకం* *ఈ నెల 2న ఘటన.. తాజాగా బయటకు* *హతుడు డేవిడ్ థీక్.. వీడియో వైరల్* *విష్ణుపూర్ జిల్లాలోని ఇళ్ల మధ్యే ఘటన* *మహిళలపై దారుణంలో దిగ్ర్భాంతికర* *విషయాలు.. గ్రామంలో లూటీ, రేప్!* *బాధితుల్లో ఒకరు మాజీ సైనికుడి భార్య* *కార్గిల్ యుద్ధంలో దేశాన్ని రక్షించా..* *కాని నా , భార్యను కాపాడుకోలేకపోయా* *మాజీ సైనికుడి ఆవేదన* *ఇంఫాల్, […]
Breaking News
హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని, రైతుల సంక్షేమం కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
128 Viewsహైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని, రైతుల సంక్షేమం కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ వరికి గిరాకీ పెరిగి రైతులు లాభాలు గడించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలో సీఎం ఉన్నతస్థాయిసమీక్ష సమావేశం నిర్వహించారు.ఇందులో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వ్యవసాయాభివృద్ధి కార్యాచరణతో ఇప్పటికే మూడు కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి సాధిస్తూ తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ స్థాయికి చేరుకుందన్నారు. అందుబాటులోకి వచ్చిన గౌరవెల్లి, […]
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం*
163 Views*మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం* మెదక్ జిల్లా లారీని కారు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందిన విషాద ఘటన శనివారం ఉదయం మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. మెదక్ జిల్లాలోని నార్సింగి మండలం వల్లూరులో ఓ కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.. Manne Ganesh Dubbaka constancy 9701820298
తెలంగాణ ప్రభుత్వం అధికార మత్తులో విద్యార్థి నిరుద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలతో విర్రవీగుతున్న అవినీతిమయ ప్రభుత్వంపై నిర్వహిస్తున్న దగాపడ్డ తెలంగాణ విద్యార్థి మార్పు కోసం మహా ఉద్యమం – ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కమల్ సురేష్*.
123 Views *తెలంగాణ ప్రభుత్వం అధికార మత్తులో విద్యార్థి నిరుద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలతో విర్రవీగుతున్న అవినీతిమయ ప్రభుత్వంపై నిర్వహిస్తున్న దగాపడ్డ తెలంగాణ విద్యార్థి మార్పు కోసం మహా ఉద్యమం – ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కమల్ సురేష్*. స్థానిక సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్న ప్రెస్ క్లబ్ లో ఏబీవీపీ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కమల్ సురేష్ మాట్లాడుతూ” అమరుల […]
ఇలాంటివి వందలు జరిగాయి* – *అందుకే ఇంటర్నెట్ను నిషేధించాం- మహిళలను నగంగా ఊరేగించిన ఘటనపై మణిపూర్ సీఎం బీరేన్* *మూడు నెలల్లో మూడు సార్లు ఫిర్యాదు చేశాం!**- మణిపూర్ అధికారుల నుంచి స్పందన లేదు :ఎన్డబ్ల్యూసీ చైర్ పర్సన్*
129 Views*ఇలాంటివి వందలు జరిగాయి* – *అందుకే ఇంటర్నెట్ను నిషేధించాం- మహిళలను నగంగా ఊరేగించిన ఘటనపై మణిపూర్ సీఎం బీరేన్* *మూడు నెలల్లో మూడు సార్లు ఫిర్యాదు చేశాం!**- మణిపూర్ అధికారుల నుంచి స్పందన లేదు :ఎన్డబ్ల్యూసీ చైర్ పర్సన్* ఇంఫాల్ : మణిపూర్లో ఇద్దరు గిరిజన మహిళల్ని నగ్నంగ ఊరేగించిన ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తుంటే.. మరోవైపు ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో కొన్ని వందలు జరిగాయని, అందుకే ఇంటర్నెట్ను నిషేధించామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి […]
సైబర్ నేరాలపై వెంటనే కేసులు నమోదు చేయాలి* *కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు*
119 Views *సైబర్ నేరాలపై వెంటనే కేసులు నమోదు చేయాలి* *కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు* సైబర్ నేరాలు జరిగిన వెంటనే కేసులను నమోదు చేయాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు కమీషనరేట్ లోని పోలీస్ అధికారులను ఆదేశించారు. వెంటనే కేసులు నమోదు చేయడం ద్వారా సైబర్ నేరాల ద్వారా తస్కరించబడిన డబ్బుల లావాదేవీలను నిలుపుదల చేసి బాధితులకు అందజేసే అవకాశం ఉంటుందని చెప్పారు. శుక్రవారం నాడు కరీంనగర్ కమీషనరెట్ […]
_తెలంగాణలో 51 మంది డీఎస్పీలకు పోస్టింగ్స్_
130 Views*_తెలంగాణలో 51 మంది డీఎస్పీలకు పోస్టింగ్స్_* హైదరాబాద్:జులై 21 తెలంగాణ పోలీసు శాఖ లో 51 మంది డీఎస్పీలు గా నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ అంజనీ కుమార్ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. *పోస్టింగ్‌లు పొందిన డీఎస్పీలు* 1)మహంకాళి ఏసీపీగా రవీందర్ 2)వనస్థలిపురం ఏసీపీగా భీమ్రెడ్డి 3)గోషామహల్ ఏసీపీగా వెంకట్రెడ్డి 4)సిరిసిల్ల డీఎస్పీగా ఉదయ్‌రెడ్డి 5)మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీగా రణ్‌వీర్‌రెడ్డి 6)రాజేంద్రనగర్ […]
_మణిపూర్ ఘటనపై ప్రధాని మోదీ సీరియస్_*
112 Views*_మణిపూర్ ఘటనపై ప్రధాని మోదీ సీరియస్_* _న్యూ ఢిల్లీ: మణిపూర్‌లో కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఉరేగించి.. సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ముందర.. కార్యకలాపాలకు సహకరించాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఆయన మణిపూర్ దారుణ ఘటనపై స్పందించారు._ _మాటిస్తున్నాం.. అమానవీయ ఘటనకు పాల్పడ్డ ఎవరినీ వదలబోం. మణిపూర్ దురాగతాలను కట్టడి చేయాల్సిన అవసరం […]
రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రజిత సాయి చంద్ అభినందనలు తెలిపిన బి ఆర్ ఎస్ నాయకులు
147 Viewsరాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రజిత సాయి చంద్ అభినందనలు తెలిపిన బి ఆర్ ఎస్ నాయకులు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద రజని సాయిచంద్ ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా వారిని కొండపాక వైస్ ఎంపీపీ దేవి రవీందర్ ,సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల బి ఆర్ ఎస్ పార్టీ బిసి సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ శుక్రవారం హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా […]










