Breaking News

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం* 

171 Views

*మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం*

 

మెదక్ జిల్లా

లారీని కారు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందిన విషాద ఘటన శనివారం ఉదయం మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.

 

మెదక్ జిల్లాలోని నార్సింగి మండలం వల్లూరులో ఓ కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *