135 Viewsపవర్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఈ రోజున కుంకుమ పూజ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని సుమారు 800 తో విజయవంతగా నిర్వహించడం జరిగింది. దీనిలో స్థానిక జడ్పీటీసీ చీటి లక్ష్మణ్ రావు స్థానిక ఎంపీటీసీ పందిర్ల నాగరాణి,పదిర ఎంపీటీసీ ఉప్పుల మల్లేశం,పాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, యాదవ సంగం జిల్లా ఉపాధ్యక్షులు చిర్రమ్ నాగరాజు యాదవ్ మరియు పవర్ యూత్ సభ్యులు […]
161 Viewsడివిజన్ ప్రకటించకపోతే చేర్యాల రణరంగమే జేఏసీ డివిజన్ నాయకులు గద్దల మహేందర్ అక్టోబర్ 9 సిద్దిపేట జిల్లా దులిమిట్ట . చేర్యాలను రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయకపోతే, ప్రాంతం రణ రంగమై కదనరంగంలో దూకుతుందని, తెలుపుతూ, దూల్మిట్ట మండల కేంద్రంలో, అంబేద్కర్ చౌరస్తాలో చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం తలపెట్టిన బంధు సందర్భంగా కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ, చేర్యాల డివిజన్ ఏర్పాటు చేయకపోతే ప్రజలంతా కలిసి ఉద్యమిస్తారని, అధికార […]
229 Viewsతెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య జయంతి సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 3 సిద్దిపేట జిల్లా కేంద్రంలోని (టౌన్) అంబేద్కర్ విగ్రహం వద్ద దొడ్డి కొమురయ్య చిత్రపటానికి (బి డి ఎస్ ఎఫ్) ఆధ్వర్యంలో పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య సిద్దిపేట జిల్లా అధ్యక్షులు, సాడిమేల డేవిడ్ మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన […]