Breaking News

నేటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు

214 Viewsపార్లమెంటు సమావేశాలు: నేటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31 కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారి.. ఫిబ్రవరి 9వ తేదీ వరకు సెషన్స్‌ నిర్వహణ..ప్రస్తుత లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు.. కిసాన్‌ సమ్మాన్‌ 50 శాతం పెంపునకు చాన్స్‌ ప్రతి సమస్యపై చర్చకు సిద్ధం: కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీలో ఫ్లోర్‌ లీడర్లకు వెల్లడి 11 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షనూ ఎత్తివేత ఉమ్మడి కార్యాచరణ కొరవడిన ప్రతిపక్ష కూటమి   న్యూఢిల్లీ : నేటి […]

Breaking News

పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.

197 Viewsజగిత్యాల జనవరి 30:జగిత్యాల రూరల్ మండల లక్ష్మీపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం మరియు శంకుస్ధాపనలు చేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ,జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ … 1. ఎంజిఎన్ఆర్ఇఎస్ నిధులు 20లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయితీ భవనాన్ని ప్రారంభించడం జరిగింది.. 2.జిల్లా పరిషత్ నిధులు 3లక్షల 50వేల తో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రహరీ గోడకు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది.. 3. సిడిపి నిధులు 6 లక్షలతో […]

Breaking News

జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి.

192 Viewsశ్రీరంగాపూర్ జనవరి 30:జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి. శ్రీరంగాపూర్ మండల పరిధిలోని జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం రంగాపూర్ మండల అధ్యక్షుడు బి. రాములు యాదవ్ ఆధ్వరంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు అందించిన మహనీయుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలోశ్రీరంగాపూర్ టాన్ అధ్యక్షుడు బి. గోవింద్, ఉపాధ్యక్షులు బి .విష్ణు ముదిరాజ్ రామచంద్రి, రైతు […]

Breaking News

బెల్లంపల్లి నియోజకవర్గ BRS పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం

229 Viewsబెల్లంపల్లి నియోజకవర్గ BRS పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న  మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ఈ సందర్భంగా దివాకర్ రావు మాట్లాడుతూ రాబోవు ఎంపీ ఎలక్షన్ లో ఎలా ముందుకు పోవాలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు..ఈ సమావేశంలో మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, స్థానిక మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య,ఎమ్మెల్సీ దండే విఠల్ ,మాజీ మంత్రి వర్యులు బోడ జనార్దన్,మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ తదితరులు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేట లో కొనసాగుతున్న నేషనల్ ఫ్యామిలీ హెల్త్ మ్యాపింగ్ రెండో విడత సర్వే

209 Viewsఎల్లారెడ్డిపేట లో కొనసాగుతున్న నేషనల్ ఫ్యామిలీ హెల్త్ మ్యాపింగ్ రెండో విడత సర్వే ఎల్లారెడ్డిపేట జనవరి 30 ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ మ్యాపింగ్ రెండో విడత సర్వే నిర్వహిస్తున్నట్లు సిగ్మా రిసెర్చ్ సంస్థ ప్రతినిది ఎం సంతోష్ తెలిపారు, వీర్నపల్లి మండలంలో 300 కుటుంబాలను సర్వే చేయడం జరిగిందని అదేవిధంగా ఆశా వర్కర్ల హెల్పింగ్ తో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కూడా 300 కుటుంబాలను గురువారం వరకు సర్వే పూర్తి చేయనున్నట్లు […]

Breaking News

మృతి చెందిన కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే ఆర్థిక సాయం

234 Viewsమంచిర్యాల నియోజకవర్గం ——————————————హాజిపూర్             గ్రామ పంచాయతీ లోని నాగారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కోవ రాజు,  భార్య కోవ లింగుభాయి, ఇటీవల మరణించిన విషయం తెలుసిన వెంటనే వారి స్వగృహానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి *5000 రూపాయల ఆర్థిక సాయం* అందించిన *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

న్యాయవ్యవస్థ స్వతంత్రత అవశ్యం : చంద్రచూడ్‌

210 Viewsన్యూఢిల్లీ జనవరి 29 :న్యాయవ్యవస్థ స్వతంత్రత అవశ్యం : చంద్రచూడ్‌. భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ ఘనంగా సుప్రీంకోర్టు వజ్రోత్సవం. న్యూఢిల్లీ. బ్యూరో : న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడుకోవడానికి ప్రస్తుత రాజ్యాంగ భద్రతలు సరిపోవని సిజెఐ డివై చంద్రచూడ్‌ నొక్కి చెప్పారు. ఆదివారం నాడిక్కడ నిర్వహించిన సుప్రీంకోర్టు వజ్రోత్సవాల్లో ఆయన మాట్లాడుతూ, నేడు దేశానికి స్వతంత్ర న్యాయవ్యవస్థ అవసరం చాలా ఉందని అన్నారు. న్యాయవ్యవస్థలో ఎవరో కొందరు చేసిన తప్పిదాలకు అందరినీ నిందించడం సరికాదని, పక్షపాతం […]

Breaking News

మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఇంటి వద్ద ముఖ్య కార్యకర్తల సమావేశం

235 Views  మంచిర్యాల జిల్లా కేంద్రంలోని దివాకర్ రావు నివాసం వద్ద ఏర్పాటు చేసిన  సమావేశం లో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ గత ప్రభుత్వం లో గౌరవ ఆనాటి సీఎం కేసిఆర్ , యకత్వంలో  ఎమ్మెల్యే*ఉన్నప్పుడు మంజూరు చేపించిన *పాత మంచిర్యాల నుండి ఓవర్ బ్రిడ్జి వరకు* రోడ్డుకి ఇరువైపులా వెడల్పు,డివైడర్ , సెంట్రల్ లైటింగ్ *ఓవర్ బ్రిడ్జి నుండి తోళ్లవాగు వరకు*. రోడ్డు వెడల్పు,సెంట్రల్ లైటింగ్ మరియు ,రోడ్డు కి ఇరువైపులా […]

Breaking News

సిరిసిల్లలో బిఆర్ఎస్ కు భారీ షాక్ ?

252 Views– మాజీ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి సమావేశం నేపథ్యంలో సంచలన నిర్ణయం . – చైర్ పర్సన్ తో విభేదించి క్యాంపుకు తరలిన 12 మంది కౌన్సిలర్లు? – మున్సిపల్ లో అవిశ్వాసం దిశగా కదులుతున్న అడుగులు ? Telugu News 24/7

Breaking News క్రీడలు ప్రకటనలు ప్రాంతీయం

230 Viewsఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ విన్నర్ గా మండల పరిషత్ ఆఫీస్ జట్టు రన్నర్ గా ఎంపిటీసీ ల ( ప్రజాప్రతినిదుల ) జట్టు గెలుపు బెస్ట్ బోలర్ గా జర్నలిస్టు చెటుకూరి కృష్ణ మూర్తి గౌడ్, బెస్ట్ బ్యాట్ మేన్ గా జర్నలిస్టు ఎస్ కె మోహిజడ్డిన్ ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది , పంచాయతీ కార్యదర్శులు , ఎంపిటీసీ సభ్యులు , స్థానిక జర్నలిస్టులు కలిసి ఆడిన క్రికెట్ మ్యాచ్ లో విన్నర్ […]