మంచిర్యాల నియోజకవర్గం
——————————————హాజిపూర్ గ్రామ పంచాయతీ లోని నాగారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కోవ రాజు, భార్య కోవ లింగుభాయి, ఇటీవల మరణించిన విషయం తెలుసిన వెంటనే వారి స్వగృహానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి *5000 రూపాయల ఆర్థిక సాయం* అందించిన *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు.
