156 Viewsమేరా మిట్టి మేరా దేశ్ కార్యక్రమం సెప్టెంబర్ 19 (బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా) బీబీపేట్ మండలంలోని జనగామ, మాంధాపూర్, ఉప్పర్ పల్లి, ఇస్సానగర్, రాంరెడ్డి పల్లి గ్రామంలో మహిళలు, పెద్దల నుండి అమృత కలశంలో మట్టి సేకరించిన బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి, ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరుల స్మరించుకునెందుకు కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని […]
112 Viewsనేటి కార్మిక గర్జనను జయప్రదం చేయండి – భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె అశోక్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం సిద్దిపేట జిల్లా చేర్యాల : భవన నిర్మాణ కార్మిక సమస్యలపై నేడు 8న జనగామ ప్రిస్టన్ గ్రౌండ్ లో జరిగే కార్మిక గర్జన సభను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె అశోక్ పిలుపునిచ్చారు. శనివారం వీరన్నపేట, […]
253 Viewsబహుజనుల ఏకికరణతోనే భారత రాజ్యాంగాన్ని రక్షించుకొగలమని భాంసెఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బట్టి చెన్నయ్య అన్నారు. ఆదివారంనాడు గజ్వేల్ అంబేద్కర్ సర్కిల్ లో బాంసెఫ్ మహసభల పొస్టర్ ను విడుదల చేశారు. ఈసందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మారుస్తామన్న బిజెపిని ఎన్నికలలో ప్రజలు కట్టడి చెసి తగిన బుద్ది చెప్పారన్నారు. ఓబిసిల కులాధిరిత జనగణన చేయకపోవడం రాజ్యాంగం కల్పించిన హక్కులను అధికారాలను ఉల్లంఘించడమేనన్నారు. సెప్టెంబరు 1వ తేదిన బాంసెఫ్ 11వ తెలంగాణ రాష్ట్ర మహసభలను సంగారెడ్డి అంబేద్కర్ […]