177 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోగత కొన్ని రోజుల నుండి సిరిసిల్ల జిల్లాలో పలు ప్రాంతాలలో వరసగా దొంగతనాలు జరుగుతున్నాయి. పగలు ,రాత్రి సమయంలో గ్రామాలలో గాని చుట్టుపక్కల ప్రాంతాలలో గాని ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించిన తిరిగిన వారి గురించి పోలీసు వారికి సమాచారం అందించగలరని ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ మండల ప్రజలకు సూచించారుఎ.ట్టి పరిస్థితిలో ఇంటికి తాళం వేసి వెళ్ళే సమయం లో మీ సంబంధిత గ్రామ పోలీసు అధికారికి సమాచారం ఇవ్వగలరు ఇంట్లో విలువైన వస్తువులు […]
Breaking News
గెలుపు ఓటమిలను క్రీడా స్ఫూర్తిగా తీసుకోవాలి..జడ్పీటిసి తండ్రి వాసుదేవరావు జ్ఞాపకార్థం 11న ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు.. ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ పిలుపు…
153 Viewsఎల్లారెడ్డి పేట లో చీటీ వాసుదేవ రావు స్మారక క్రికెట్ పోటీలు 11వ తేదీ నుండి ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు జడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఫిబ్రవరి 11వ తేదీ నుండి చీటీ వాసుదేవరావు స్మారక ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని సీనియర్ పాత్రికేయుడు మజీద్ భాయ్ తెలియజేశారు, ఈ పోటీలలో ప్రభుత్వ […]
మాజి నక్సెలైట్ పేరుతో ప్రజలను భయబ్రాంతులకు గురించేస్తూన్న మనుక కుంటయ్య పై పి.డి యాక్ట్ అమలు.
220 Viewsపిడి యాక్ట్ నిర్బంధ ఉత్తర్వులు అందజేసి బుధవారం రోజున నిందుతున్నీ చర్లపల్లి జైలుకి తరలించిన వేములవాడ టౌన్ సి.ఐ కరుణాకర్ . నిందుతుని వివరాలు. మానుక కుంటయ్య తండ్రి పోచయ్య ,45.సం, తిప్పపూర్ గ్రామం, వేములవాడ మండలం,రాజన్న సిరిసిల్ల జిల్లా. వేములవాడ అర్బన్ మండలం తిప్పాపూర్ గ్రామానికి మనుక కుంటయ్య అనే వ్యక్తి గతంలో వామపక్ష తీవ్రవాద గ్రూపు జనశక్తి పార్టీలో పనిచేసి, ఆ తర్వాత లొంగిపోయి, భూ సమస్యలపై జోక్యం చేసుకుని, ఆస్తుల యజమానులను […]
ప్రజలకి మరింత చేరువగా పోలీస్ సేవలు అందిచడమే లక్ష్యంగా “ఠాణా దివస్
231 Viewsప్రజల వద్ద నుండి స్వయంగా 68 వినతులు స్వీకరించి సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని హామీ. -రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. జిల్లాలో గ్రామా స్థాయిలో నెలకొన్న శాంతి భద్రత సమస్యలు,ప్రజల సమస్యల పరిష్కారం, గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత చేరువగా పోలీస్ సేవలు అందిచడమే లక్ష్యంగా “ఠాణా దివస్”ప్రతి నెల మొదటి మంగళవారం రోజున ఒక పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్నాం అని అందులో భాగంగా ఈ రోజు ముస్తాబద్ […]
బాల్క సుమన్ వ్యాఖ్యలు అనుచితం… భగ్గుమన్న రెడ్డి సంఘం సభ్యులు. దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్
331 Viewsటిఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ తీరు సరికాదు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అసభ్య పదజాలంతో దూషించిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీరుపట్ల రెడ్డి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజకీయ పార్టీలుగా విమర్శలు చేసుకోవచ్చు.. కానీ ఏకంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడంతో దొరలకు నిన్నటి వరకు ఊడిగం చేసిన బాల్క సుమన్ తట్టుకోలేక ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏకంగా మంచిర్యాల […]
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన BRS పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత
149 Viewsఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన BRS పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన టీటీడీ బోర్డ్ మాజీ సభ్యుడు మన్నె జీవన్ Telugu News 24/7tslocalvibe.com
చెట్టుమీద ఎలుగుబంటి భయాందోళనలో గ్రామస్తులు..
386 Views(మానకొండూర్ పిబ్రవరి ) కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కేంద్రంలో హనుమాన్ టెంపుల్ దగ్గర ఉదయం 4 గంటలకు ఓ ఇంట్లో చోరాబడ్డ ఎలుగుబంటిని వీధి కుక్కలు తరమడంతో చెట్టుపై ఎక్కి కూర్చున్న ఎలుగుబంటి.. ఫారెస్ట్ అధికారులు వచ్చి ఎలుగుబంటిని తొందరగా పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు… Manne Ganesh Dubbaka constancy 9701820298
ఎమ్మెల్యేగా తన మొదటి నెల జీతాన్ని పేద విద్యార్థుల అల్పాహారం కోసం విరాళం
513 Viewsఫిబ్రవరి05: కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన మొదటి నెల జీతం నుండి 1,50,000 రూపయలు ప్రభుత్వ పాఠశాల లో చదువుతున్న పేద విద్యార్థుల అల్పహారం కోసం విరాళం గా ఇచ్చిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.తాను కూడా నిరుపేద కుటుంబంలో పుట్టి గవర్నమెంట్ హస్టల్ లో చదువుకుని పిహెచ్ డి చేసానని చదువుకున్న రోజులని గుర్తు చేసుకున్న మేడిపల్లి సత్యం.తాను ఎమ్మెల్యే గా తీసుకున్న మొదటి జీతం పేద విద్యార్థులు,ప్రభుత్వ […]
ముసుగులో కామాంధుడు
269 Viewsజర్నలిజం ముసుగులో కామాంధుడు దిశ రిపోర్టర్ గణేష్ తివారి సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 3 సిద్దిపేట జిల్లా చేర్యాల్ వార్త పత్రికా విలేకరి ముసుగులో, ఒక గృహిణిని, కామావాంఛ తిర్చాలని, లేదంటే నీ ఫోటోలను, మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తా అంటూ, బెదిరితున్నాడని, రాంపూర్ గ్రానికి చెందిన ఒక గృహిణి, గణేష్ తీవారి అనే వ్యక్తి పైన ఇచ్చిన పిర్యాదుపై, ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్టు చేర్యాల పోలీసులు తెలిపారు. ఈ […]
ఏబీవీపీ నిరసన
266 Viewsకళాశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఏబీవీపీ నిరసన సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 3 ఏబీవీపీ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో స్థానిక సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మౌలిక వసతులు లేవని నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ వివేక్ వర్ధన్ మాట్లాడుతూ ” సిద్దిపేట జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేటలోని విద్యార్థులు కనీస మౌలిక వసతులు కరువయ్యాయి, మొన్న జరిగినటువంటి సెమిస్టర్ లో అవకతవకలు […]










