Breaking News

ప్రజాస్వామ్య ఆకాంక్ష…

131 Viewsఢిల్లీ, ఏప్రిల్ 2, 24/7 తెలుగు న్యూస్ :ప్రజాస్వామ్య ఆకాంక్ష. ప్రజాస్వామ్య పరిరక్షణ నినాదంతో ఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదానంలో ‘ఇండియా’ బ్లాక్‌ పార్టీలు ఆదివారం నిర్వహించిన మహార్యాలీ గ్రాండ్‌ సక్సెస్‌ అయింది. బిజెపి పదేళ్ల ఏలుబడిలో ప్రజాస్వామ్యం కొడిగట్టుకుపోయేదశలో పయనిస్తున్న ఈ ప్రమాద సమయంలో, ప్రజాస్వామ్యం కోసం పరితపిస్తున్న ప్రతి ఒక్కరిలో ‘ఇండియా’ ప్రజా ప్రదర్శన ఆశలు చిగురింపజేసింది. ఒకే వేదికపై ఎన్‌డిఎ యేతర ప్రతిపక్ష పార్టీల యోధానుయోధులు కొలువుదీరడంతోపాటు వచ్చే ఎన్నికల్లో బిజెపి, […]

Breaking News

జ్యోతిష్మతి కళాశాల విద్యార్థి మృతి పై స్పందించిన మంత్రి

226 Views(తిమ్మాపూర్ ఏప్రిల్ 01) జ్యోతిష్మతి కళాశాల విద్యార్థి అభిలాష్ మృతి చెందిన ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. సోమవారం సాయంత్రం కరీంనగర్ మంచి హైదరాబాద్ వెళ్తున్న తరుణంలో తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద అభిలాష్ కుటుంబ సభ్యులను కలిశారు. మహాత్మా నగర్ గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో అభిలాష్ మృతదేహం మార్చి 27న లభ్యం అయింది.అయితే అభిలాష్ తల లేకుండా మొండెం మాత్రమే దొరకడంతో ఇంకా పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది. తిమ్మాపూర్ లో మంత్రి […]

Breaking News

పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం.

130 Viewsగజ్వేల్, ఏప్రిల్ 1, 24/7 తెలుగు న్యూస్: 2 ఏప్రిల్ 2024 మంగళవారం రోజున ఉదయం 10:00 గంటలకు గజ్వెల్ లోని శోభ గార్డెన్ లో నియోజకవర్గ స్థాయి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం కలదు ఇట్టి కార్యక్రమనికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు , మెదక్ ఎంపీ అభ్యర్థి పి . వెంకట్రాంరెడ్డి , ఎమ్మెల్సీ డాక్టర్యా యాదవ రెడ్డి , మాజీ ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి […]

Breaking News

సీతక్క కు వినతి పత్రం అందజేత

147 Viewsవాంకిడి మండల సమస్యల పై సీతక్క కు వినతి కొమురం భీం వాంకిడి మార్చి 31 మంత్రి సీతక్క ను మర్యాద పూర్వకంకగా కలిసి వాంకిడి మండల లో గల వివిధ సమస్యలు మంత్రి దృష్టికి తీసుక వెళ్లడం జరిగింది సీతక్క సానుకూలంగా స్పందించారు వాంకిడి మండల లో గల సమస్యలు పరిస్కారం అయే విదంగా చేస్తాము అన్ని  హామీ ఇచ్చారు ఈ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గురునులే నారాయణ, వాంకిడి టౌన్ అధ్యక్షులు […]

Breaking News

దందాపై చర్యలు చేపట్టాలి

117 Viewsఇంటర్ కళాశాల అడ్మిషన్ల దందాపై చర్యలు చేపట్టాలి అజయ్ అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర నాయకులు కరీంనగర్ జిల్లా మార్చి 31 ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ కళాశాలలు చేస్తున్న అడ్మిషన్ల దందా పైన వెంటనె చర్యలు చేపట్టాలని ఏబీవీపీవిభాగ్ కన్వీనర్ అజయ్ అన్నారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ నూతన విద్యాసంవత్సరానికి మరో రెండున్నర నెలలు సమయం ఉన్న అప్పటికి పేరొందిన కొన్ని విద్యాసంస్థలు ఇప్పటికే 90 శాతం కి పైగా […]

Breaking News

రానున్న ఎంపీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్

130 Viewsరానున్న ఎంపీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్‌ పార్టీ భారీ మెజారిటీ తో గెలవడం ఖాయం జగదీశ్వర్ గౌడ్ కూకట్పల్లి మార్చ్ 31 కాంగ్రెస్ పార్టీ రానున్న ఎంపీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీని అందించడం ఖయ్యాం. కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన కార్యకర్తలకు న్యాయం చేస్తాం. తాము ప్రజలకు,మైనార్టీలకు,బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటాం. వి.జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, కాంటెస్ట్ ఎమ్మెల్యే.. చేవెళ్ల […]

Breaking News

రోడ్డు నిర్మాణం లో జాప్యం ప్రజలకు శాపం

141 Viewsరోడ్డు నిర్మాణం లో జాప్యం ప్రజలకు శాపం నత్త నడకన బిటి రోడ్డు విస్తరణ పనులతో ప్రజలకు ఇబ్బందులు విస్తరణ పనులు పై స్పందించనీ అధికారులు ప్రజాప్రతినిధులు ఆసిఫాబాద్ జిల్లా మార్చి 31 ఖమన రహదారి విస్తరణ పనులు వారం రోజులపాటు చేస్తే మరో వారం రోజులపాటు ఆపేస్తున్నారు. దీనివల్ల రోడ్లపై దుమ్ము ధూళి కంకర తేలడం తో కంకర రాళ్లుగత తొమ్మిది నెలల క్రితం ఇక్కడ రహదారి విస్తరణ పనులు చేపట్టారు. అయితే ఇప్పటికీ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

కాంగ్రెస్ పార్టీ మండల మహిళా ప్రధాన కార్యదర్శిగా బుర్క జ్యోతి

238 Viewsకాంగ్రెస్ పార్టీ మండల మహిళా ప్రధాన కార్యదర్శిగా బుర్క జ్యోతి ఎల్లారెడ్డిపేట మండల మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బుర్క జ్యోతి ని నియమించినట్లు ఎల్లారెడ్డిపేట మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆకుల లత తెలిపారు, అదే విధంగా మండల మహిళా ఉపాధ్యక్షురాలుగా ఎల్లారెడ్డి పేట కు చెందిన గన్న శోభా రెడ్డిని నియమించినట్లు ఆమె చెప్పారు, ఈ సందర్భంగా మండల మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం […]

Breaking News

తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకోవడమే మీ ఆరాటం,,, మీ పోరాటం,,,

232 Views తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకోవడమే మీ ఆరాటం,,, మీ పోరాటం,,, కన్నతల్లి గురించి మాట్లాడే అర్హత కేసిఆర్ కు కేటీఆర్ కు హరీష్ రావుకు లేదు గల్లీ నుంచి ఢిల్లీ దాకా మీ అవినీతి ఆక్రమాలు రాజ్యమేలుతుంటే మీ చెల్లి కవితమ్మ లిక్కర్ దందాతో తీహార్ జైల్లో కూర్చుంది, ఆఖరుకు భార్య భర్తల సెల్ ఫోన్ల సంభాషణలు కూడా వదలక పోతిరి, కాంగ్రెస్ పార్టీ లో పాత వారిని గౌరవిస్తూనే కొత్తవారికి ప్రాధాన్యత ఎవరు కూడా […]

Breaking News

ఎండిన పంట పొలాలను పరిశీలించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

127 Viewsరాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండి రైతన్న కన్నీళ్లు పెడుతుంటే.. కనీసం చీమ కుట్టినట్టయినా లేదు ఈ కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ.. రాజకీయాలలో బిజీగా ఉన్న దుర్మార్గపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి! రైతన్న నేనున్నా అంటూ రైతుల కన్నీళ్లను తుడిచేందుకు.. పంటపొలాల్లో గుండె చెదురుతున్న రైతుల్లో ధైర్యాన్ని నింపేదుకు బయల్దేరిన బీఆర్ఎస్ అధినేత, రైతు బాంధవుడు కేసీఆర్‌.కాం Telugu News 24/7tslocalvibe.com