Breaking News

ఎండిన పంట పొలాలను పరిశీలించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

82 Views

రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండి రైతన్న కన్నీళ్లు పెడుతుంటే.. కనీసం చీమ కుట్టినట్టయినా లేదు ఈ కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వానికి

ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ.. రాజకీయాలలో బిజీగా ఉన్న దుర్మార్గపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి!

రైతన్న నేనున్నా అంటూ రైతుల కన్నీళ్లను తుడిచేందుకు..

పంటపొలాల్లో గుండె చెదురుతున్న రైతుల్లో ధైర్యాన్ని నింపేదుకు బయల్దేరిన బీఆర్ఎస్ అధినేత, రైతు బాంధవుడు కేసీఆర్‌.కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో నీళ్లందక ఎండిన పంట పొలాలను పరిశీలించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

Oplus_131072
Oplus_131072
కుడుదుల కిరణ్ కుమార్ మంచిర్యాల్ మండల్