136 Viewsబండి సంజయ్ కి కరీంనగర్ లో పోటీ చేసే దమ్ము లేదు। కే టీ ఆర్ కరీంనగర్ అక్టోబర్ 18 బండి సంజయ్ కు కరీంనగర్ లో పోటీ చేసే దమ్ము లేదన్నారు మంత్రి కేటీఆర్. ఎంపీగా గెలిచిన బండి సంజయ్ చేసిందేమి లేదన్నారు. ఇక్కడి నుంచి పారిపోయి ఎల్బీ నగర్లో పోటీ చేయాలా? వేములవాడలో పోటీ చేయాలా అని ఆలోచిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ గెలిస్తే రాష్ట్రం మళ్లీ 50 ఏండ్లు వెనక్కి పోతుందని […]
Breaking News
కాంగ్రెస్ నుండి బి ఆర్ ఎస్ లో చేరికలు
218 Viewsఈ రోజు కరీంనగర్ పర్యటన లో భాగంగ విచ్చేసిన *బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి శ్రీ కేటీఆర్ సమక్షంలో మంచిర్యాల నియోజకవర్గ లక్షేట్టిపేట ZPTC ముత్తె సత్తన్న, మరియు తిమ్మాపూర్ ఉప సర్పంచ్ ముతే రాజ్,లక్షేట్టిపేట 11వార్డ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురం చంద్రమౌళి,లక్షేట్టిపేట కాంగ్రెస్ మైనార్టీ సెల్ యూత్ అద్యక్షుడు ముజాహిద్, ముఖ్యనాయకులు కాంగ్రెస్ పార్టీ నుండి బి ఆర్ ఎస్.పార్టీలో చేరారు… ఈ కార్యక్రమంలో *మంత్రి గంగుల కమలాకర్ […]
నేడు తెలంగాణలో ఎన్నికల ప్రచారం
158 Viewsనేడు తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న రాహుల్ గాంధీ. ములుగు అక్టోబర్ 18 కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలు బుధవారం తెలంగాణలో పర్యటించనున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ చేపట్టనున్న బస్సు యాత్రను వీరు ప్రారంభిస్తారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయంలో రాహుల్ ప్రియాంక ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు అనంతరం అక్కడ బస్సు యాత్రను ప్రారంభిస్తారు ఈ బస్సు యాత్రలో మూడు రోజుల […]
లక్కీ డ్రా ప్రారంభం
128 Viewsనేటి నుంచి ఆర్టీసీ లక్కీ డ్రా ప్రారంభం హైదరాబాద్:అక్టోబర్ 18 బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో టీఎస్,ఆర్టీసీ నిర్వహిస్తోన్న లక్కీ డ్రా బుధవారం నుంచి ప్రారంభంకానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 30 వరకు ఇది కొనసాగుతుందని ఆర్టీసీ ఎండీ విసి సజ్జనార్ తెలిపారు. టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్‌ను రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్‌లలో ప్రయాణికులు వేయాలని ఆయన సూచించారు. బస్టాండ్లు, ట్రాఫిక్ […]
భారీ బహిరంగ సభ
94 Viewsనేడు జడ్చర్ల మేడ్చల్ లో కెసిఆర్ సభా హైదరాబాద్:అక్టోబర్ 18 రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దూకుడు పెంచారు. వరుసగా ఆయా నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వా ద సభల పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.మంగళవారం సిరిసిల్ల, సిద్దిపేటలో జరి గిన బహిరంగ సభల్లో సిఎం కెసిఆర్ పాల్గొనగా, నేడు బుధవారం జడ్చర్ల, మేడ్చల్‌లో జరగనున్న బహిరంగ సభల్లో సిఎం కెసిఆర్ పాల్గొననున్నారు. కొంత విరామం ఇచ్చి దసరా పండుగ […]
ఐక్య వేదిక
81 Viewsతెలంగాణ చేనేత ఐక్య వేదిక ( 184 / 2023 ) హైదరాబాద్ అక్టోబర్ 18 చేనేత పారిశ్రామిక అభివృద్ధి గూర్చి వివిధ పార్టీల ఎన్నికల ప్రణాళికలో చేర్చాలి చేనేత అధ్యక్షులు రాపోలు డిమాండ్ రాష్ట్రం లోరాబోయే సార్వత్రిక ఎన్నికల్లో చేనేతలకు ఎవరైతే అండగా ఉంటారో వారికి చేనేత సమాజం బాసటగా నిలుస్తామని తెలంగాణ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు రాపోలు వీర మోహన్ అన్నారు మంగళ వారం రోజు భువనగిరి జిల్లా కేంద్రం లో […]
సుల్తానాబాద్ పట్టణంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం
248 Viewsబీజేపీ మండల, పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం కడారి అశోక్ రావ్, ఎల్లంకి రాజు అధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ శాసన సభ్యులు శ్రీ గుజ్జుల రామకృష్ణారెడ్డి గారు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపు కాయమని, ప్రతి కార్యకర్త ప్రతిష్ణత్మకంగా తీసుకొని పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మీస అర్జునరావు, సౌదరి మహేందర్, కొమ్ము తిరుపతి యాదవ్, మైపాల్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, ఆదికేశవరావు తదితరులు […]
క్షేత్ర ప్రదర్శన
168 Viewsఅధిక సాంద్రత ప్రత్తి సాగులో క్షేత్ర ప్రదర్శన మార్కుక్ అక్టోబర్ 17 అధిక సాంద్రత పద్ధతిలో లో పత్తి సాగు చేయడం వలన దిగుబడులు గణనీయంగా పెరుగుతున్నాయని భారత దేశ ప్రత్తి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డా. రాజా తెలిజేశారు ఇందులో భాగంగా ఈ పద్ధతి ద్వారా సిద్దిపేట జిల్లామార్కుక్ మండలం చేబర్తి గ్రామంలో సాగు చేస్తున్న స్థానిక సర్పంచ్ ఎర్రబాగు అశోక్ పొలంలో క్షేత్ర ప్రదర్శన ఏర్పాటుచేయడం జరిగింది. ప్రస్తుతం పెరుగుతున్న కూలీల కొరత […]
పర్యటన ఖరార్
152 Viewsతెలంగాణలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటన ఖరార్ హైదరాబాద్:అక్టోబర్ 17 తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజురోజు కు దూకుడుని పెంచుతుంది, దీనిలో భాగంగా ఆ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిచున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతోంది. రేపటి నుంచి ఎన్నికల రణరంగంలోకి దిగబోతోంది. ప్రణాళికలో భాగంగా రేపటి నుంచి ఎన్నికల సమర శంఖం పూరించబోతోంది. ఏఐసీసీ అగ్ర నేతలు రాహుల్‌గాంధీ ప్రియాంక గాంధీ రేపు […]










