Breaking News

ప్రజలే మా బలం – వారికే నా జీవితం అంకితం – ఎమ్మెల్యే రసమయి బలకిషన్

149 Viewsతెలంగాణలో ప్రభుత్వానికి ప్రజలే బలమని, వారే తమకు దేవుళ్లని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. తిమ్మాపూర్‌ మండలం ఎల్‌ఎండీ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు మన్నెంపల్లి ఉపసర్పంచ్‌ పొన్నం అనిల్‌ గౌడ్‌ ముద్రించిన 2023 క్యాలెండర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. ప్రత్యేకంగా ఉన్న క్యాలెండర్‌ను తయారు చేయించిన అనిల్‌గౌడ్‌ను అభినందించారు. ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ ప్రజల కోసమే ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రజలే బీఆర్‌ఎస్‌కు అండగా ఉన్నారని […]

Breaking News

కారు ఎక్కిన బిజెపి నాయకులు

138 Viewsచేగుంట మండలం కర్ణాలపల్లి గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ సంతోష్ రెడ్డి, ఉప సర్పంచ్ పొన్నాల భూపతి, వార్డ్ మెంబెర్ అంజిరెడ్డి, లక్ష్మీ, చింతకుల ఎల్లం, బీజేపీ పార్టీకి రాజీనామా చేసి నేడు మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సైనికులకి నివాళులర్పించిన మజీద్ పల్లి గ్రామ యువకులు.

135 Viewsమండల వర్గల్, మజీద్ పల్లి గ్రామం లో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన భారత సైనికులకి మజీద్ పల్లి గ్రామ యువకులు   నివాళులర్పించారు. అమరం, మీ మరణం ఓ సైనికా…. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

మర్కుక్ : దామరకుంట.బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం అందించిన మండల ప్రజా ప్రతినిధులు*

115 Viewsబాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం అందించిన మండల ప్రజా ప్రతినిధులు* మర్కుక్ మండలం దామరకుంట గ్రామానికి చెందిన పత్తి రవి అనారోగ్యంతో చనిపోయినందున బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు . అనంతరం బాధిత కుటుంబానికి 30000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండుగౌడ్, జడ్పీటీసీ మంగమ్మ, రాంచంద్రం, బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కర్ణాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ బాల్ […]

Breaking News

ప్రమాదవశాత్తు మానేరు వాగులొ పడి వ్యక్తి మృతి

187 Viewsకరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామం లోని హరిత బయో కంపెనీ లో పనిచేసే వ్యక్తి ,కాట శ్రీనివాస్ గౌడ్ (40) కొత్తపల్లి లో గల మానేరు వాగులో హరిత బయో కంపెనీ గల బావి లో మోటారు రిపేర్ కోసం వెళ్లి గల్లంతయ్యిరు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న ఎల్.ఎం.డి ఎస్సై ప్రమోద్ రెడ్డి సంఘటన స్థలనికి చేరుకుని పది మంది ముత్యకారుల సహాయంతో మూడు గంటలు పాటు శ్రమించి […]

Breaking News

ఎస్టీ హెడ్ కానిస్టేబుల్ రాజమౌళికి అతి ఉత్కృష్ట సేవా పథకం

119 Views కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎస్బి లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న గుంటి రాజమౌళిని సోమవారం అతి ఉత్కృష్ట సేవా పతకం వరించింది . గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎంపికచేయగా , కమిషనర్ సుబ్బారాయుడు చేతుల మీదుగా పతకాన్ని అందుకున్నారు . 1989 వ సంవత్సరంలో పోలీస్ డిపార్ట్మెంట్లో చేరిన రాజమౌళి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సేవా పథకం , తెలంగాణ గవర్నమెంట్లలో ఉత్తమ సేవా పతకాలు , గుడ్ […]

Breaking News ఆధ్యాత్మికం ప్రాంతీయం

5000 వేల మందికి శాకాహారం మాంసహారాలతో ఉచిత అన్నదానం పలువురి ప్రశంసలు అందుకున్న సర్పంచ్

283 Views  శ్రీ దుర్గా మాత కు 11 మేకల గావ్ ఘనంగా పట్నాలు 5000 వేల మందికి శాకాహారం మాంసహారాలతో ఉచిత అన్నదానం పలువురి ప్రశంసలు అందుకున్న సర్పంచ్  : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గా మాత ఆలయం ఎదుట శని వారం రాత్రి 12 గంటల నుంచి ఆదివారం ఉదయం 10-00గంటల వరకు దుబ్బుల కళాకారుల బృందం పట్నాలు వేసి దుర్గా మాత ను కొలిచారు, అనంతరం బోనాల చుట్టు […]

Breaking News ఆధ్యాత్మికం ప్రాంతీయం

గంగమ్మ తల్లికి పూజలు చేసిన గంగపుత్రులు

182 Views హైదరాబాద్ నుండి నేడు ఎల్లారెడ్డిపేట కు బయలుదేరిన గంగపుత్రులు*.ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు ఎల్లారెడ్డిపేట లో జరుగుతున్న పోచమ్మ గిద్దె చెరువు మైసమ్మ,దుర్గమ్మ కు బోనాలు సమర్పించడానికి గంగపుత్రులు సుమారు 50 కుటుంబాలు ఎల్లారెడ్డిపేట కు మినిబస్ లో బయలుదేరారు. మొదట వీరు పోచమ్మకు,వారి కులదైవం గంగమ్మకు బోనాలు,మైసమ్మ దుర్గమ్మకు బోనాలు సమర్పించనున్నారు. సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఆహ్వానంమేరకు వీరంతా హైదరాబాద్ నుండి ఎల్లారెడ్డిపేటకు బయలుదేరారు.హైదరాబాద్ నుండి వస్తున్న […]

Breaking News ప్రాంతీయం

గోపాలరావుపేటలో చిరుత సంచారం భయం గుప్పెట్లో ప్రజలు..!!!

265 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గోపాలరావుపేట లో చిరుత సంచారం… భయాందోళనకు గురవుతున్న ప్రజలు ఒకలేగ దూడహతం అయినట్లుగా ప్రాథమిక సమాచారం Telugu News 24/7tslocalvibe.com