Breaking News

పటాన్చెరువు నియోజకవర్గం నీలం మధును మర్యాదపూర్వకంగా కలిసిన గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్

150 Views పటాంచెరువు నియోజకవర్గం నీలం మధును మర్యాదపూర్వకంగా కలిసిన గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్ మే 29 సోమవారం ఈ రోజు పటాంచెరువు నియోజకవర్గం బిఆర్ ఎస్ పార్టీ నీలం మధు ముదిరాజ్ కు ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ కావడంతో ఆయన నివాసంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలియజేశారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఫిజియో థెరపీ సేవల్ని వినియోగించు కోవాలి.. ఎల్లారెడ్డిపేట మండల వైద్యాధికారి డాక్టర్ బాబు

160 Viewsఫిజియోథెరపీ సేవల్ని వినియోగించు కోవాలి.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఫిజియోథెరపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ డా ”బాబు తెలిపారు. ఇందులో ఈ కింద తెలిపిన సేవలను ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కాలి పాదం కండరాలు బలపడటానికి మరియు కీలు కదలికలు పెంచడానికి. భుజం (shoulder joint )కీలు బలపడటానికి మరియు కీలు కదలికలు పెంచడానికి. భుజం (shoulder joint )కీలు కదలికలు ( joint range of motion […]

Breaking News ప్రకటనలు రాజకీయం

బాలాలయ నిర్మాణం కోసం స్థల పరిశీలన….

173 Viewsబాలాలయ నిర్మాణం కోసం స్థల పరిశీలన… ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పశువుల సంతలో బాలాలయ నిర్మాణం కోసం సోమవారం గ్రామస్తులు ప్రజాప్రతినిధులు కలిసి స్థల పరిశీలన చేశారు, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ నిర్మాణం కోసం కోటి 80 లక్షల రూపాయలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంజూరు చేశారు,అట్టి నిధులతో వందల సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన ఆలయాన్ని తొలగించి అదే స్థలంలో సుందరీకరిస్తూ నూతన ఆలయ […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

1001 కి చేరుకున్న పుస్తె మట్టెలు నిరుపేద యువతి పెళ్లి కి పుస్తే మట్టెల పంపిణీ…

246 Views1001 కి చేరుకున్న పుస్తే మట్టెల వితరణ నిరుపేద యువతి పెళ్లి కి పుస్తే మట్టెల పంపిణీ… ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కెసిఆర్ (డబుల్ బెడ్ రూం కాలనికి చెందిన నిరుపేద యువతి పెళ్లి కి ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరి మమతా వెంకటరెడ్డి సోమవారం పుస్తే మట్టెలను అందజేశారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన శివరాత్రి లక్ష్మీ రాజు ల కుమార్తె లావణ్య శిరీష తో ముస్తాబాద్ మండల కేంద్రానికి […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

నిరుపేద పెళ్లికి సింగిల్ విండో చైర్మన్ అండ….

366 Viewsనిరుపేద పెళ్లికి సింగిల్ విండో చైర్మన్ అండ…. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శివరాత్రి లక్ష్మీ – రాజు, కూతురు శిరీష వివాహానికి,5116″రూపాయలు ఆర్థిక సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్న సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఇంకా ఎవరైనా నిరుపేదలు, ఉంటే ఏ ఆపద వచ్చిన ఒక అన్నగా అన్ని విధాలుగా ఆదుకుంటానని ఆయన అన్నారు దీనికిగాను శిరీష తల్లిదండ్రులు చైర్మన్ కృతజ్ఞతలు తెలియజేశారు […]

Breaking News

ఇవి అందరు తెలుసుకోవాలి.

405 Viewsచదవండి, చదివించండి* దిక్కులు : (1) తూర్పు, (2) దక్షిణం, (3) పడమర, (4) ఉత్తరం మూలలు :(1) ఆగ్నేయం, (2) నైరుతి,(3) వాయువ్యం, (4) ఈశాన్యం వేదాలు :(1) ఋగ్వే దం, (2) యజుర్వేదం,(3) సామవేదం, (4) అదర్వణ వేదం పురుషార్ధాలు :(1) ధర్మ, (2) అర్థ, (3) కామ,(4) మోక్షా పంచభూతాలు :(1) గాలి, (2) నీరు, (3) భూమి,(4) ఆకాశం,(5) అగ్ని. పంచేంద్రియాలు : (1) కన్ను, (2) ముక్కు, (3) […]

Breaking News

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

315 Views  సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన బొగ్గుల నవీన్ (విద్యార్థి) ఈ మధ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తలలో రక్తం గడ్డ కట్టడంతో హైద్రాబాద్ లోని ఒక ప్రవేట్ క్రిటికల్ కేర్ ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్నారు. విషయం తెలుసుకున్న అప్పన్న హస్త మిత్రబృందం వారు ఆదివారం వారి కుటుంబ సభ్యులకు గజ్వేల్ లోని కార్యాలయం వద్ద ఖర్చుల నిమిత్తం నగదు రూ. 20000 అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాశికంటి బాలచంద్రం, […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

పుట్టినరోజు సందర్భంగా అనాధాశ్రమానికి దుప్పట్ల వితరణ

141 Viewsరాజేష్ పుట్టినరోజు సందర్భంగా అనాధ ఆశ్రమంలో దుప్పట్లు పండ్లు వితరణ…. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన వంగాల రాజేష్ కుమార్ గత 13 సంవత్సరాల క్రితం ప్రమాదవశాత్తు సింగసముద్రంలోకి ఈతకు వెళ్లి మరణించగా 13 సంవత్సరాల నుండి అతని జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ తండ్రి వంగాల వసంత్ కుమార్ తల్లి అనసూర్య లు ప్రతి సంవత్సరం రాజేష్ పుట్టినరోజు సందర్భంగా జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్లో సరస్వతి విగ్రహాన్ని అతని పుట్టిన రోజు నా ఎన్నో […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

పుట్టినరోజు సందర్భంగా అనాధాశ్రమానికి దుప్పట్ల పంపిణీ…

155 Viewsరాజేష్ పుట్టినరోజు సందర్భంగా అనాధ ఆశ్రమంలో దుప్పట్లు పండ్లు వితరణ…. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన వంగల రాజేష్ కుమార్ గత 13 సంవత్సరాల క్రితం ప్రమాదవశాత్తు సింగసముద్రంలోకి ఈతకు వెళ్లి మరణించగా 13 సంవత్సరాల నుండి అతని జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ తండ్రి వంగాల వసంత్ కుమార్ తల్లి అనసూర్య లు ప్రతి సంవత్సరం రాజేష్ పుట్టినరోజు సందర్భంగా జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్లో సరస్వతి విగ్రహాన్ని అతని పుట్టిన రోజు నా ఎన్నో […]

Breaking News నేరాలు ప్రకటనలు

సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండండి …రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

195 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా.. ప్రజల అప్రమత్తతతోనే సైబర్ నేరాలకు చెక్. సైబర్ నేరాలకు గురైతే చేయవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ…. సైబర్ నేరగాళ్లు ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరస్తులు, సైబర్ నేరాలు చేస్తున్నారు.మన వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో పంచుకోకూడదు ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఇలాంటి అవకాశాల కోసం వేచి […]