Breaking News

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఫాజల్ నగర్ దగ్గర కాలువ ఉదృతంగా ప్రవహిస్తోంది*

131 Views*రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఫాజల్ నగర్ దగ్గర కాలువ ఉదృతంగా ప్రవహిస్తోంది* Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు నమోదైన వర్షపాతం

113 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో ఈరోజు ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు మండలాల్లో మోతాదు నుంచి అతి భారీ వర్షాలు పడ్డట్టుగా వాతావరణ కేంద్రం సూచించింది             Telugu News 24/7

Breaking News

కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం అధ్వర్యంలో కూరగాయ పంటల సాగు , విత్తన శుద్ధి గురించి రైతులతో అవగాహన సదస్సు

144 Viewsకేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం ఆధ్వర్యంలో మర్కుక్ మండలం పాతూరు గ్రామంలో పొలంబడి కూరగాయల పంటల గురించి ఈరోజు శ్రీమతి సునీత సస్యరక్షణ అధికారి అధ్వర్యంలో కూరగాయ పంటలలో ఏ విధంగా విత్తన శుద్ధి మరియు సమగ్ర సస్యరక్షణ కార్యక్రమంతో పాటు తక్కువ ఖర్చుతో కూడిన పంటల సాగు గురించి రైతులకు అవగాహన కల్పించారు. , శిలీంద్రాలను ఉపయోగించి మొక్కలపై వ్యాపించే తెగుళ్లను ఎలా నివారించాలో ఈ కార్యక్రమం శ్వేత , సుధా సహాయ సస్యరక్షణ […]

Breaking News

పేషంట్ రక్షించి.. స్వస్థలం తరలించి

146 Views *కంట్రోల్ రూం వచ్చిన వినతి అధికారుల తక్షణ స్పందన* – *అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన పేషంట్,బంధువులు* సింగారం గ్రామానికి చెందిన అఖిల డెలివరీ కి సమయం పడుతుండడంతో వైద్యుల సలహా మేరకు కామాక్షి హాస్పిటల్ వచ్చింది. నిన్న రాత్రి నుండి నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో హాస్పిటల్ చుట్టుపక్కల నీరు వచ్చి చేరింది. ఊహించని ఈ పరిమాణంతో వైద్యులు అఖిల ను మరో ఆసుపత్రికైనా తరలించాలని , ఇంటికైన తీసుకెళ్లాలని వారి బంధువులకు చెప్పారు. చేసేది ఏమీ […]

Breaking News

భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తం అయిన జిల్లా పోలీస్ యంత్రంగం

239 Views సిరిసిల్ల పట్టణంలో మున్సిపల్ ఛైర్పర్సన్,పోలీస్ అధికారులు,మున్సిపల్ అధికారులతో క్షేత్రస్థాయిలో పర్యటించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,.* *జిల్లా వ్యాప్తంగా సహాయక చర్యలు చేపట్టిన జిల్లా జలమయమయ్యే ప్రాంతాలలోని ప్రజలను పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు.* *నర్మల ఎగువ ఎగువ మానేరు నీటి ఉధృతి ఎక్కువ స్దాయిలో ఉండటంతో ఎగువ మానేరు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,అటు వైపుగా ఎవరు కూడా వ్.* *ప్రజలు ప్రమాదాల భారీన పడకుండా వంతెనలపై రాకపోకలను నిషేధించి బారికేడ్లు,ఫ్లెక్సీ లు […]

Breaking News

*48 గంటల్లో అతి భారీ వర్షాలు.. అధికారులకు సీఎస్ శాంతి కుమారి కీలక ఆదేశాలు*

353 Viewsజులై 27తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 48 గంటలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను అప్ర మత్తం చేశారు. ఈ మేరకు ఆమె అధికార యంత్రా గానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఈ 48 గంటల పాటు అత్యంత అప్రమత్తతతో ఉండాలని సీఎస్ […]

Breaking News

రాజన్న సిరిసిల్ల జిల్లా..భారీ వర్షాల దృష్ట్యా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., 

126 Views  రాజన్న సిరిసిల్ల జిల్లా..భారీ వర్షాల దృష్ట్యా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,   *24/7 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(DRF) టీమ్ అందుబాటులో.*   *విపత్కర సమయాల్లో సహాయం కోసం డయల్100కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అంధిస్తే తక్షణ సహాయక చర్యలు చేపడుతం.*   గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా జిల్లా పరిధిలోని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని జిల్లా […]

Breaking News

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమతంగా ఉండాలి*  *కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు*

269 Views    *భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమతంగా ఉండాలి* *కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు*   *తగిన జాగ్రత్తలు పాటించండి అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు*   భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా కరీంనగర్ కమిషనరేట్ లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తగిన జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు అన్నారు. పరివాహక, లోతట్టు ప్రాంతాలకు చెందిన ప్రజలకు సహాయం అందించే […]

Breaking News

కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బి. గోపి    కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా బి. గోపి భాద్యతలు స్వీకరించారు.

146 Views      కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బి. గోపి కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా బి. గోపి భాద్యతలు స్వీకరించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించిన ఆర్. వి. కర్ణన్ నల్లగొండ జిల్లా కలెక్టర్ గా బదిలీ అవడంతో, జిల్లా నూతన కలెక్టర్ గా డా: బి. గోపిని ప్రభుత్వం నియమించింది, ఈ సందర్భంగా బుధవారం నాడు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గా బాధ్యతలను బి. […]

Breaking News

చినుకు పడితే చిత్తడైన రాజీవ్ రహదారి # ఇదేనా అభివృద్ధి అంటే

137 Viewsచినుకు పడితే చిత్తడైన రాజీవ్ రహదారి # ఇదేనా అభివృద్ధి అంటే # కలెక్టర్ కార్యాలయం ముందు gunthallu పడ్డ రోడ్లు # తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు # టోల్ టాక్స్ తీసుకున్నప్పుడు రోడ్లు ఎందుకువేయరు # నామమాత్రంగా రోడ్లు వేసి కోట్లు దండుకుంటున్న హెచ్ కె ఆర్ సంస్థ # రోడ్లు బాగు చేయకపోతే గుంతలలో కాంగ్రెస్ జెండా పెట్టి నిరసన తెలుపుతాం # సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ […]