Breaking News ప్రకటనలు రాజకీయం

బాలాలయ నిర్మాణం కోసం స్థల పరిశీలన….

184 Viewsబాలాలయ నిర్మాణం కోసం స్థల పరిశీలన… ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పశువుల సంతలో బాలాలయ నిర్మాణం కోసం సోమవారం గ్రామస్తులు ప్రజాప్రతినిధులు కలిసి స్థల పరిశీలన చేశారు, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ నిర్మాణం కోసం కోటి 80 లక్షల రూపాయలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంజూరు చేశారు,అట్టి నిధులతో వందల సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన ఆలయాన్ని తొలగించి అదే స్థలంలో సుందరీకరిస్తూ నూతన ఆలయ […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

1001 కి చేరుకున్న పుస్తె మట్టెలు నిరుపేద యువతి పెళ్లి కి పుస్తే మట్టెల పంపిణీ…

259 Views1001 కి చేరుకున్న పుస్తే మట్టెల వితరణ నిరుపేద యువతి పెళ్లి కి పుస్తే మట్టెల పంపిణీ… ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కెసిఆర్ (డబుల్ బెడ్ రూం కాలనికి చెందిన నిరుపేద యువతి పెళ్లి కి ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరి మమతా వెంకటరెడ్డి సోమవారం పుస్తే మట్టెలను అందజేశారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన శివరాత్రి లక్ష్మీ రాజు ల కుమార్తె లావణ్య శిరీష తో ముస్తాబాద్ మండల కేంద్రానికి […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

నిరుపేద పెళ్లికి సింగిల్ విండో చైర్మన్ అండ….

381 Viewsనిరుపేద పెళ్లికి సింగిల్ విండో చైర్మన్ అండ…. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శివరాత్రి లక్ష్మీ – రాజు, కూతురు శిరీష వివాహానికి,5116″రూపాయలు ఆర్థిక సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్న సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఇంకా ఎవరైనా నిరుపేదలు, ఉంటే ఏ ఆపద వచ్చిన ఒక అన్నగా అన్ని విధాలుగా ఆదుకుంటానని ఆయన అన్నారు దీనికిగాను శిరీష తల్లిదండ్రులు చైర్మన్ కృతజ్ఞతలు తెలియజేశారు […]

Breaking News

ఇవి అందరు తెలుసుకోవాలి.

417 Viewsచదవండి, చదివించండి* దిక్కులు : (1) తూర్పు, (2) దక్షిణం, (3) పడమర, (4) ఉత్తరం మూలలు :(1) ఆగ్నేయం, (2) నైరుతి,(3) వాయువ్యం, (4) ఈశాన్యం వేదాలు :(1) ఋగ్వే దం, (2) యజుర్వేదం,(3) సామవేదం, (4) అదర్వణ వేదం పురుషార్ధాలు :(1) ధర్మ, (2) అర్థ, (3) కామ,(4) మోక్షా పంచభూతాలు :(1) గాలి, (2) నీరు, (3) భూమి,(4) ఆకాశం,(5) అగ్ని. పంచేంద్రియాలు : (1) కన్ను, (2) ముక్కు, (3) […]

Breaking News

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

327 Views  సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన బొగ్గుల నవీన్ (విద్యార్థి) ఈ మధ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తలలో రక్తం గడ్డ కట్టడంతో హైద్రాబాద్ లోని ఒక ప్రవేట్ క్రిటికల్ కేర్ ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్నారు. విషయం తెలుసుకున్న అప్పన్న హస్త మిత్రబృందం వారు ఆదివారం వారి కుటుంబ సభ్యులకు గజ్వేల్ లోని కార్యాలయం వద్ద ఖర్చుల నిమిత్తం నగదు రూ. 20000 అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాశికంటి బాలచంద్రం, […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

పుట్టినరోజు సందర్భంగా అనాధాశ్రమానికి దుప్పట్ల వితరణ

154 Viewsరాజేష్ పుట్టినరోజు సందర్భంగా అనాధ ఆశ్రమంలో దుప్పట్లు పండ్లు వితరణ…. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన వంగాల రాజేష్ కుమార్ గత 13 సంవత్సరాల క్రితం ప్రమాదవశాత్తు సింగసముద్రంలోకి ఈతకు వెళ్లి మరణించగా 13 సంవత్సరాల నుండి అతని జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ తండ్రి వంగాల వసంత్ కుమార్ తల్లి అనసూర్య లు ప్రతి సంవత్సరం రాజేష్ పుట్టినరోజు సందర్భంగా జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్లో సరస్వతి విగ్రహాన్ని అతని పుట్టిన రోజు నా ఎన్నో […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

పుట్టినరోజు సందర్భంగా అనాధాశ్రమానికి దుప్పట్ల పంపిణీ…

167 Viewsరాజేష్ పుట్టినరోజు సందర్భంగా అనాధ ఆశ్రమంలో దుప్పట్లు పండ్లు వితరణ…. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన వంగల రాజేష్ కుమార్ గత 13 సంవత్సరాల క్రితం ప్రమాదవశాత్తు సింగసముద్రంలోకి ఈతకు వెళ్లి మరణించగా 13 సంవత్సరాల నుండి అతని జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ తండ్రి వంగాల వసంత్ కుమార్ తల్లి అనసూర్య లు ప్రతి సంవత్సరం రాజేష్ పుట్టినరోజు సందర్భంగా జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్లో సరస్వతి విగ్రహాన్ని అతని పుట్టిన రోజు నా ఎన్నో […]

Breaking News నేరాలు ప్రకటనలు

సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండండి …రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

208 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా.. ప్రజల అప్రమత్తతతోనే సైబర్ నేరాలకు చెక్. సైబర్ నేరాలకు గురైతే చేయవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ…. సైబర్ నేరగాళ్లు ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరస్తులు, సైబర్ నేరాలు చేస్తున్నారు.మన వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో పంచుకోకూడదు ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఇలాంటి అవకాశాల కోసం వేచి […]

Breaking News

నిరుపేద కుటుంబానికి పుస్తె మట్టలు అందజేసిన టిఎస్ఎన్ ట్రస్ట్ అధినేత తుమ్మ గణేష్.

180 Viewsనిరుపేద కుటుంబానికి పుస్తె మట్టలు అందజేసిన టిఎస్ఎన్ ట్రస్ట్ అధినేత తుమ్మ గణేష్ వర్గల్ మండల్, చౌదర్పల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన గుడ్డోజి వెంకటలక్ష్మి-గురువు దంపతుల కుమార్తె భాగ్యలక్ష్మి వివాహానికి పుస్తేమట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవారికి చేసే సహాయంలో ఉన్న సంతృప్తి మరెందులో లేదన్నారు. నిరుపేద వధువుకు పుస్తేమట్టెలు అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లింగ రవి మానుక ఎల్లం గౌడ్ కీసర శివయ్య తదితరులు పాల్గొన్నారు. […]

Breaking News ప్రకటనలు

టి యు డబ్ల్యూ జే ఐ జే యు ఎన్నికలకు బయలుదేరిన ఎల్లారెడ్డిపేట జర్నలిస్టుల బృందం

184 Viewsటి యు డబ్ల్యూ జే ఐ జే యు ఎన్నికలకు బయలుదేరిన ఎల్లారెడ్డిపేట జర్నలిస్టుల బృందం వేములవాడ లో జరిగే ద్వితీయ మహాసభ అంతేకాకుండా ఎన్నికలు జరపడానికి తరలి వెళ్లారు శుక్రవారం రోజున ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుండిశుక్రవారం ఉదయం 10 గంటలకు వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్లో *టియుడబ్ల్యూజే ఐజేయు* జిల్లా యూనిట్ కు జరిగే ఎన్నికల్లో *దండి సంతోష్ కుమార్ అధ్యక్షునిగా* పోటీ చేస్తుండగా ప్రధాన కార్యదర్శిగా కాంబోజి ముత్యం కోశాధికారిగా గంగు […]