139 Viewsప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలం లోని బొప్పాపూర్ గ్రామం సత్యసాయి మందిరం ఆవరణలో మొక్క నాటుతున్న ఏఎంసీ చైర్మన్ రమేష్ గౌడ్ మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన ఆదివారం రోజున మాట్లాడారు మొక్కలు నాటి భావితరాలకు పచ్చని బ్రతుకునిద్దామన్నారు. పర్యావరణం కలుషితం కాకుండా మొక్కలు నాటడం వల్ల అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు ప్రకృతిని కాపాడుదాం మనల్ని మనం సంరక్షించుకుందాం అనే నినాదంతో వెళ్లాలని ఆయన విలేకరులతో తెలిపారు సత్య […]
Breaking News
21వ వార్డులో శ్రమదానం…… కౌన్సిలర్ వేముల రవి
147 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాలో 21వ వార్డులోపట్టణ ప్రగతి లో భాగంగా వార్డు యూత్ కమిటీ తో శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు స్థానిక కౌన్సిలర్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు పారిశుద్ధ్యంలో అందరూ భాగస్వాములై ఎవరి ఇంటి ఆవరణలో వారు చెత్త శుభ్రం చేసుకోవాలన్నారు రాకుండా వాడను తీర్చి దిద్దుకోవాలి అంటూ కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వార్డ్ కౌన్సిలర్ వేముల రవి వార్డ్ యూత్ కమిటీ మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు Telugu News […]
మలిదశ ఉద్యమ పోరాట ఫలితమే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
145 Viewsమలిదశ ఉద్యమ పోరాట ఫలితమే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అని బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ తెలిపారు గురువారం రోజున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ రాచర్ల బొప్పాపూర్ కార్యాలయంలో అధ్యక్షులు కొండ రమేష్ గౌడ్ గారిచే పతాకావిష్కరణ జరుపబడింది ఇట్టి కార్యక్రమంలో బొప్పాపూర్ గ్రామ సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి ఎం పి టి సి ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి, ఉప […]
పెద్దలింగాపూర్ లో ఎమ్మెల్యే రసమయి కి రైతుల సెగ ధాన్యంత్వరగా తరలించాలని రైతుల విన్నపం
380 Viewsపెద్దలింగాపూర్ లో ఎమ్మెల్యే రసమయి కి రైతుల సెగ ప్రజాపక్షం/ఇల్లంతకుంట (రిపోర్టర్ దేవేండేర్) స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు రైతుల నుండి గురువారం నిరసన సెగ తగిలింది. కార్యక్రమంలో భాగంగా మండలములోని పెద్దలింగాపూర్ గ్రామ అంబెడ్కర్ చౌరస్తా వద్ద స్థానిక రైతులు ఎమ్మెల్యే ను అడ్డుకొని తమ నిరసన వ్యక్తం చేశారు.కష్టపడి పండించిన పంటను కొనే నాధుడు లేడని ప్రశ్నించారు.కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు ఇష్టం వచ్చినట్లు తూకం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే […]
యువతి వివాహానికి పుస్తె మట్టెలు వితరణ
200 Views.ఎల్లారెడ్డిపేట మండలకేంద్రానికి చెందిన ఉషి లక్ష్మీ-బాలయెల్లయ్య ల కూతురు స్వప్న వివాహం జాలిగం లక్ష్మీ -దేవయ్య దేశాయిపేట్ కు చెందిన పవన్ కుమార్ తో జరుగగా అట్టి వివాహానికి స్థానిక సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి లక్ష్మీ-మల్లారెడ్డి ల స్మారకార్థం పుస్తె మెట్టెలు బహుకరించగా వాటిని స్థానిక వార్డు సభ్యులు ఏర్పుల శ్రీనివాస్,ఎనగందుల అంజలి బాబు లు వధువు తల్లిదండ్రులకు అందజేశారు.పుస్తెమెట్టెలు అందించిన సంఖ్య నేటితో 886 కు చేరుకుంది.పుస్తెమెట్టెలు అందించిన స్థానిక సర్పంచ్ నేవూరి […]
విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి
144 Views ప్రజాపక్షం/ ముస్తాబాద్ (విలేఖరి స్వామి) ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామంలో మస్తాబాడ్ మండలం సెస్ డైరెక్టర్ కొమ్ముబాలయ్య తెలిపారు. ఎక్కడ విద్యుత్ కు సంబంధించిన లూజ్ వైర్లు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. వ్యవసాయ, మరియు రోడ్డు మార్గంలో విద్యుత్ వైర్లు సరి చేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో సర్పంచ్ బద్ధి కళ్యాణి భాను, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, మాజీ సర్పంచ్ వేణు, మాజీ టీఆర్ఎస్ గ్రామ […]
గిరిజనులకు 13 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
205 Viewsభారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో 12 శాతం రిజర్వేషన్ గురించి ఇంచార్జ్ ఎమ్మార్వో జయంత్ కు వినతి పత్రం అందించారు బుధవారం రోజున న భారతీయ జనతాపార్టీ గిరిజన మోర్చా అధ్యక్షులు బోడావత్ రవీందర్ ఆధ్వర్యంలో గిరిజన మోర్చా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఈరోజు ఎల్లారెడ్డిపేట స్థానిక తాసిల్దార్ వినతిపత్రం అందించారు 2013లో తెలంగాణ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తా మనీ ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా రిజర్వేషన్ […]
సామాజిక కార్యకర్త చిదుగు గోవర్ధన్ గౌడ్ కు సన్మానం
271 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యములో చిదుగు గొవర్దన్ గౌడ్ బొప్పపూర్ మార్కెట్ కమిటీ సన్మానం చేశారు ఈ కార్యక్రమములో జిల్లా గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు బుర్ర నరగౌడ్ కొండ రమేష్ గౌడ్ బండి దేవదాసు గౌడ్ కోడూరి బస్కరగౌడ్ సంజీవ గౌడ్ కదిర భాస్కర్ రమగౌడ్ బాలరాజు నర్సగౌడ్ కోత్త సంతోష్ గౌడ్ దెవగౌడ్ ప్రకాష్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ ఉపెన్దెర్ గౌడ్ మరియు చాల మంది జిల్లా నాయకులు […]
కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు
147 Viewsఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలో కల్యాణ లక్ష్మి లబ్దిదారులు ఎక్కలదేవి అనిత రొడ్డ నర్సవ్వ 1,00,116/- రూపాయల చెక్కులను చీర సారెతో పంపిణీ చేశారు. లబ్దిదారులు మాట్లాడుతూ తమ కూతురి వివాహానికి మేనమామ లాగా సహాయం అందించిన సీఎం కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు ఆయనకు రుణపడి ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చీటి లక్ష్మణ్ రావు,సర్పంచ్ అమృత రాజమల్లు, ఉపసర్పంచ్ ఎల్లయ్య,ఎంపీటీసీ ఉప్పుల మల్లేశం, వార్డ్ సభ్యులు మధు, చంద్రయ్య, సెక్రెటరీ సంపత్,తెరాస […]
నష్ట పరిహారం వచ్చేలా చర్యలు తీసుకుంటాము సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి
245 Viewsఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన చేకుటి రాజు యాదవ్ అనే రైతు యొక్క వరి గడ్డి పోలం వద్ద నుండి ఇంటికి తరలించే క్రమంలో కరెంటు వైర్లు తగిలి గడ్డి తో పాటు ట్రాక్టర్ కూడా మంటల్లో కాలి పోవడం తో ఆ విషయం తెలుసుకున్న ప్యాక్క్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఎల్లారెడ్డి పేట సర్పంచ్ నేవురి వెంకట్ రెడ్డి రెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని రైతు చెకుటి రాజు యాదవ్ ను పరామర్శించడం జరిగింది. […]










