ఆరోగ్య తెలంగాణ యే లక్ష్యం గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సర్పంచ్ కోల అంజవ్వ నరసయ్యలు తెలిపారు సోమవారం రోజు వెంకటాపూర్ గ్రామంలో 2,27,500 రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులు అయిన
1. సుజాత. టి = 15000
2. మారుపాక పర్శరాములు = 60000
3 . గెంటె మనుష = 17500
4 . కూర రంగయ్య = 60000
5 . ఎల్లయ్య పొన్నవేణి = 25000
6 . కళావతి పరకాల = 50000
రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.
లబ్ధిదారులు అందరు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో సర్పంచ్ కోల అంజవ్వ నర్సయ్య , ఎంపీటీసీ మామిండ్ల తిరుపతి బాబు, గ్రామశాఖ అధ్యక్షుడు చాకలి దేవయ్య , తెరాస నాయకులు పులి రమేష్ , పొన్నాల మల్లారెడ్డి ,మేడిచెట్టి శ్రీనివాస్, సల్వాజి శ్రీనివాస్ రావు ,మేడిచెట్టి మల్లేష్ , నాగుల శ్రీనివాస్ , దుండిగల రాజు , కంకణాల రాజేందర్, దీకొండ సునీల్ , వడ్నాల బాలయ్య , బోయిని రాజేశం, దుర్గం బాలయ్య , చాకలి రాజయ్య , గెంటె వెంకటేష్ , లంబ తిరుపతి , మరాఠి రాజు, మరాఠి స్వామి, మునిగే రాజయ్య ,మల్లారపు రాజేష్ , సంగేమ్ బాలయ్య , గెంటె మధు , గెంటె వెంకటేష్ , షాకీర్ , నాగరాజు , రాజయ్య
మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
