Breaking News

ఇలాంటివి వందలు జరిగాయి* – *అందుకే ఇంటర్నెట్ను నిషేధించాం- మహిళలను నగంగా ఊరేగించిన ఘటనపై మణిపూర్ సీఎం బీరేన్*  *మూడు నెలల్లో మూడు సార్లు ఫిర్యాదు చేశాం!**- మణిపూర్ అధికారుల నుంచి స్పందన లేదు :ఎన్డబ్ల్యూసీ చైర్ పర్సన్*

127 Views*ఇలాంటివి వందలు జరిగాయి* – *అందుకే ఇంటర్నెట్ను నిషేధించాం- మహిళలను నగంగా ఊరేగించిన ఘటనపై మణిపూర్ సీఎం బీరేన్* *మూడు నెలల్లో మూడు సార్లు ఫిర్యాదు చేశాం!**- మణిపూర్ అధికారుల నుంచి స్పందన లేదు :ఎన్డబ్ల్యూసీ చైర్ పర్సన్*   ఇంఫాల్ : మణిపూర్లో ఇద్దరు గిరిజన మహిళల్ని నగ్నంగ ఊరేగించిన ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తుంటే.. మరోవైపు ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో కొన్ని వందలు జరిగాయని, అందుకే ఇంటర్నెట్ను నిషేధించామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి […]

Breaking News

మత్తడి దూకుతుంది చాపలు ఎదురు ఈదుతున్నాయి

137 Viewsసిద్దిపేట జిల్లా గ్రామం పాములపర్తి మండల్ మర్కుక్ నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి వానలు కురుస్తూ నాయి మత్తడి దూకుతుంది గలగల పిల్లలు చేపలు పడుతున్నారు Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

సైబర్ నేరాలపై వెంటనే కేసులు నమోదు చేయాలి* *కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు*

119 Views    *సైబర్ నేరాలపై వెంటనే కేసులు నమోదు చేయాలి* *కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు*   సైబర్ నేరాలు జరిగిన వెంటనే కేసులను నమోదు చేయాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు కమీషనరేట్ లోని పోలీస్ అధికారులను ఆదేశించారు. వెంటనే కేసులు నమోదు చేయడం ద్వారా సైబర్ నేరాల ద్వారా తస్కరించబడిన డబ్బుల లావాదేవీలను నిలుపుదల చేసి బాధితులకు అందజేసే అవకాశం ఉంటుందని చెప్పారు.   శుక్రవారం నాడు కరీంనగర్ కమీషనరెట్ […]

Breaking News

_తెలంగాణలో 51 మంది డీఎస్పీలకు పోస్టింగ్స్_

130 Views*_తెలంగాణలో 51 మంది డీఎస్పీలకు పోస్టింగ్స్_*   హైదరాబాద్:జులై 21 తెలంగాణ పోలీసు శాఖ లో 51 మంది డీఎస్పీలు గా నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ అంజనీ కుమార్ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.   *పోస్టింగ్‌లు పొందిన డీఎస్పీలు*   1)మహంకాళి ఏసీపీగా రవీందర్   2)వనస్థలిపురం ఏసీపీగా భీమ్రెడ్డి   3)గోషామహల్ ఏసీపీగా వెంకట్రెడ్డి   4)సిరిసిల్ల డీఎస్పీగా ఉదయ్‌రెడ్డి   5)మాదాపూర్‌ ట్రాఫిక్‌ ఏసీపీగా రణ్‌వీర్‌రెడ్డి   6)రాజేంద్రనగర్‌ […]

Breaking News

_మణిపూర్‌ ఘటనపై ప్రధాని మోదీ సీరియస్‌_*

111 Views*_మణిపూర్‌ ఘటనపై ప్రధాని మోదీ సీరియస్‌_*   _న్యూ ఢిల్లీ: మణిపూర్‌లో కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఉరేగించి.. సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల ముందర.. కార్యకలాపాలకు సహకరించాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఆయన మణిపూర్‌ దారుణ ఘటనపై స్పందించారు._   _మాటిస్తున్నాం.. అమానవీయ ఘటనకు పాల్పడ్డ ఎవరినీ వదలబోం. మణిపూర్‌ దురాగతాలను కట్టడి చేయాల్సిన అవసరం […]

Breaking News

రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రజిత సాయి చంద్ అభినందనలు తెలిపిన బి ఆర్ ఎస్ నాయకులు  

147 Viewsరాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రజిత సాయి చంద్ అభినందనలు తెలిపిన బి ఆర్ ఎస్ నాయకులు     రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద రజని సాయిచంద్ ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా వారిని కొండపాక వైస్ ఎంపీపీ దేవి రవీందర్ ,సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల బి ఆర్ ఎస్ పార్టీ బిసి సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ శుక్రవారం హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా […]

Breaking News ప్రకటనలు రాజకీయం

బండారికి మళ్లీ మెండిచెయ్యేనా…!!

452 Viewsబండారికి మళ్లీ మెండిచెయ్యేనా…! సెస్ డైరెక్టర్ పదవి , మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం అయన చేసిన ప్రయత్నాలు విఫలం ఎల్లారెడ్డిపేట జూలై 21 : బిఆర్ ఎస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి కి మళ్లీ మెండిచెయ్యే మిగిలింది బండారి బాల్ రెడ్డి సెస్ డైరెక్టర్ పదవీ కి పోటీ చేయడానికి బిఆర్ ఎస్ పార్టీ తరపున సుముఖత వ్యక్తం చేసినప్పటికీ బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య […]

Breaking News

అడవుల నుంచి బయటికి వచ్చిన జింకలు* 

121 Views*తెలంగాణలో భారీగా వర్షాలు కురవడంతో అడవుల నుంచి బయటికి వచ్చిన జింకలు* *సంగారెడ్డిలో జింకల సందడి…* Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

కెసిఆర్ కాలనీకి తప్పిన పెను ప్రమాదం

145 Viewsసిద్దిపేట్ జిల్లా మర్కుక్ మండలం గ్రామం పాములపర్తి  గ్రామ శివారులో కట్టిన కొత్తగా డబుల్ బెడ్ రూమ్ కెసిఆర్ కాలనీ వద్ద త్రి ఫెస్ కరెంట్ పోల్ కరెంటు లైన్ సాంక్షన్ చేసేటప్పుడు పాతిపాతనట్టు పాతారు  నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి పోల్ వంగిపోయింది అదే డబుల్ బెడ్ రూమ్ ల మీద పడితే చాలా ఇబ్బందికి గురయ్యేవారు  ప్రమాదం తప్పినట్టే ఇప్పటికే కాలనీ వాళ్లు భయానికి లోనయ్యారు ఇది అంతా చూసి కూడా […]

Breaking News

భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి* 

114 Views*భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి*   *హైదరాబాద్: భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కిషన్ రెడ్డికి బండి సంజయ్ బాధ్యతలు అప్పగించారు. కార్యక్రమానికి ప్రకాశ్ జావడేకర్, తరుణ్ చుగ్, మురళీధర్ రావు, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, అరవింద్, విజయశాంతి, వివేక్ తదితరులు హాజరయ్యారు.* Manne Ganesh Dubbaka constancy 9701820298