194 Viewsరాజన్న సిరిసిల్ల, జనవరి 29: జిల్లాలో ప్రగతిలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం, భూ సేకరణ, పలు ఇంజనీరింగ్ విభాగాల పరిధిలో ప్రగతిలో ఉన్న పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శుక్రవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ -9, ప్యాకేజీ -12 పరిధిలోని భూసేకరణ వేగవంతం చేయాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌళిక సదుపాయాల సంస్థ ప్రాజెక్టు […]
178 Viewsపెద్దపల్లి జనవరి 16:ముగ్గుల పోటీలో గెలిచిన విజేతలకు బహుమతులు అందించిన యువ సంకల్ప ఫౌండేషన్. ముగ్గుల పోటీలు అనగానే మహిళలందరినీ ఒక చోటుకు తీసుకువచ్చి వారికి నిర్ణీత సమయాన్ని ఇచ్చి ఆ సమయంలో పల్లె అందమైన రంగవల్లులు వేయాలంటూ ఒత్తిడి వాతావరణం లో పోటీలు నిర్వహిస్తారు. కానీ ఇక్కడ ఓ స్వచ్ఛంద సంస్థ వినూత్న రీతిలో ముగ్గుల పోటీలు నిర్వహించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఎవరి ఇంటి దగ్గర వారు వేసుకున్న ముగ్గులలో పోటీలు […]
165 Viewsముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన 2,50,000 రూపాయల విలువ గల LOC ను అందజేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి హైదరాబాద్ పంజాగుట్టలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్ లో మదనాపురం మండలం కొన్నురు గ్రామానికి చెందిన తిరుపతమ్మ c/o నాగన్న గారికి చికిత్స నిమిత్తం 2,50,000 రూపాయల విలువ గల LOC కాపీను బాధిత కుటుంబ సభ్యులకు అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. రాచర్ల గొల్లపల్లి లో […]