సిద్దిపేట్ జిల్లా మర్కుక్ మండలం గ్రామం పాములపర్తి గ్రామ శివారులో కట్టిన కొత్తగా డబుల్ బెడ్ రూమ్ కెసిఆర్ కాలనీ వద్ద త్రి ఫెస్ కరెంట్ పోల్ కరెంటు లైన్ సాంక్షన్ చేసేటప్పుడు పాతిపాతనట్టు పాతారు నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి పోల్ వంగిపోయింది అదే డబుల్ బెడ్ రూమ్ ల మీద పడితే చాలా ఇబ్బందికి గురయ్యేవారు ప్రమాదం తప్పినట్టే ఇప్పటికే కాలనీ వాళ్లు భయానికి లోనయ్యారు ఇది అంతా చూసి కూడా కరెంటు వాళ్ళు పట్టించుకుంటే మంచిది అని కెసిఆర్ కాలనీ ప్రజలంతా తెలియజేశారు
